how-to-download-PMJJBY-AND-PMSBY-bond-IN-online

how-to-download-PMJJBY-AND-PMSBY-bond-IN-online 

*Download Bonds Online…*

*మనలో చాలా మంది PMSBY ( రూ.12 ) మరియు PMJJBY ( Rs.330 ) బీమా పథకంలో చేరాము కానీ మన దగ్గర సంబంధిత పత్రాలు ఏవి లేవు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ( PMSBY ) మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ( PMJJBY) యొక్క Policy Bonds Online లో ఎలా Download చేసుకోవలెనో ఇక్కడ తెలుసుకోండి.

(PMSBY) 12/- ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన

 (PMJJBY) 330/- ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన

 ఈ రెండు భీమాలు చాలామంది చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం డబ్బులు కట్ అవుతుంది, కానీ దానికి సంబంధించిన బాండ్ పేపర్ ఎవరి దగ్గర ఉండదు?  ఎవరికైనా బాండ్ కావాలంటే ఈ లింక్ కింద పైన క్లిక్ చేయండి.

అది ప్రతి సంవత్సరం బాండ్ తీసుకోవాలి కనీసం ఒక బాండ్ అయినా మన దగ్గర ఉంటే మన కుటుంబ సభ్యులకు అందరికీ తెలుస్తుంది.  బీమా కంపెనీ లో మనం డబ్బులు కట్టాము అని తెలుస్తుంది.

Your PMSBY Certificate download here.

Click Here to Download PMSBY Bond Online

Your PMJJBY Certificate download here.

Select Product ( PMJJBY-COI )

Click Here to Download PMJJBY Bond Onlne

PMSBY / PMJJBY holders, It is better to have Soft Copy/ Hard Copy of the Policy Bond with them.

 How to Download PM Suraksha Bima Yojana Polic Bond Online.

Your PMSBY Certificate download here.

Click Here to Download PMSBY Bond Online

Your PMJJBY Certificate download here.

Select Product ( PMJJBY-COI )

Click Here to Download PMJJBY Bond Onlne