Happy-Bhogi-Sankranthi-Kanuma-2024-whatsapp-stickers-download

Happy-Bhogi-Sankranthi-Kanuma-2024-whatsapp-stickers-download

Happy Bhogi Wishes శుభాకాంక్షలు చెప్పాలా? స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

(1) Happy Makar Sankranti : సంక్రాంతి శుభాకాంక్షల వాట్సాప్‌ స్టిక్కర్లు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకొని.. సెండ్ చేయాలో తెలుసా.. – Sankranti, Bhogi, Pongal WhatsApp Stickers

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో సాధారణంగా టెక్స్ట్ ద్వారా కాకుండా స్టిక్కర్ల రూపంలో శుభాకాంక్షలు పంపితే ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా వాట్సాప్‌ స్టిక్కర్లు బాగా పాపులర్ అయ్యాయి. అందుకే ఈ సంక్రాంతి పండుగకు ఇష్టమైన వారికి స్టిక్కర్ల రూపంలో విషెస్ చెప్పవచ్చు. మరి వాట్సాప్‌లో సంక్రాంతి శుభాకాంక్షల స్టిక్కర్లు ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.. ఎలా పంపాలో తెలుసా.. ఈ స్టెప్స్ ఫాలో అవండి.

తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి నెలకొనబోతోంది. మరి మీరు కూడా భోగి పండుగ (Bhogi Wishes) నాడు మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? దూర ప్రాంతాల్లోల ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పొచ్చు. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ప్రతీ సందర్భానికి స్మార్ట్‌ఫోన్ ద్వారా విషెస్ చెప్పే ట్రెండ్ పెరిగిపోయింది. ప్రతీ సందర్భానికి స్టిక్కర్స్, గిఫ్స్, వీడియోస్, ఫోటోస్ లాంటివి చాలా అందుబాటులో ఉన్నాయి.

వాట్సప్ లాంటి యాప్స్‌లో అయితే క్రియేటీవ్‌గా స్టిక్కర్స్ (WhatsApp Stickers) ఉపయోగించి విషెస్ చెప్పొచ్చు. మరి మీరు కూడా వాట్సప్ స్టిక్కర్స్ ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? స్టిక్కర్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో? స్టిక్కర్ ప్యాక్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి

  • ముందుగా ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ యాప్‌ ఓపెన్ చేయాలి.
  • ప్లే స్టోర్ పైభాగంలో ఉండే సెర్చ్ బార్ లో Makar Sankranti WhatsApp Stickers లేదా Makar
  • Sankranti WhatsApp Stickers అని టైప్ చేయండి. అయితే పొంగల్ స్టిక్కర్లు కూడా కావాలంటే Pongal And Sankranti Whatsapp Stickers అని ఎంటర్ చేయండి.
  • సెర్చ్ చేసిన తర్వాత కింద యాప్స్ కనిపిస్తాయి. వాటిల్లో నచ్చిన దాన్ని ఇన్‌స్టాల్ చేయండి.
  • డౌన్‌లోడ్‌ అయ్యే వరకు వేచి ఉండి.. పూర్తయ్యాక ఓపెన్ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత స్టిక్కర్స్ యాప్‌ ఓపెన్ అవుతుంది. దాంట్లో నచ్చిన సంక్రాంతి స్టిక్కర్స్ ప్యాక్ ను ఎంచుకోండి. వాట్సాప్‌ ద్వారా సెండ్ చేయాలనుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకొని + లేదా యాడ్ టూ వాట్సాప్‌ అనే బటన్ పైన క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత వాట్సాప్‌ యాప్‌ ఓపెన్ చేయాలి.
  • ఇక శుభాకాంక్షలు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయాలి.
  • చాట్ లోకి వెళ్లాక టెక్స్ట్ బాక్స్ పక్కన ఉండే ఎమోజీ ఐకాన్ క్లిక్ చేయాలి.
  • అక్కడ GIF బటన్ పక్కనే ఉండే స్టిక్కర్ ఐకాన్ క్లిక్ చేయాలి. మీరు స్టిక్కర్ యాప్‌లో యాడ్ చేసిన సంక్రాంతి స్టిక్కర్స్ ఇక్కడ కనిపిస్తాయి.
  • ఇక మీరు యాడ్ చేసిన సంక్రాంతి సిక్కర్ ప్యాక్ లో నచ్చిన దానిపై క్లిక్ చేస్తే అది సెండ్ అవుతుంది.

ఇదే విధంగా భోగీ, శుభాకాంక్షల స్టిక్కర్లను డౌన్‌లోడ్‌ చేసుకొని, సెండ్ చేయవచ్చు

(2) Happy Bhogi  Wishes: వాట్సప్‌లో భోగి స్టిక్కర్స్ యాడ్ చేయండి ఇలా

Step 1- మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి.

Step 2- ఛాట్ విండో ఓపెన్ చేయండి.

Step 3- ఛాట్ బాక్స్ పక్కన ఉన్న ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

Step 4- కింద కనిపించే ఆప్షన్స్‌లో స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

Step 5- పైన ఇప్పటికే మీరు డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్స్ కనిపిస్తాయి.

Step 6- చివర్లో ఉంటే + ఐకాన్ పైన క్లిక్ చేయండి.

Step 7- ALL STICKERS లిస్ట్‌లో వాట్సప్ రూపొందించిన స్టిక్కర్ ప్యాక్స్ ఉంటాయి.

Step 8- MY STICKERS సెక్షన్‌లో మీరు ఇప్పటికే డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ ఉంటాయి.

Step 9- ALL STICKERS సెక్షన్‌లో కిందకు స్క్రోల్ చేస్తే DISCOVER STICKER APPS పైన క్లిక్ చేయాలి.

Step 10- గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ అవుతుంది. అందులో పాపులర్ స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.

Step 11- గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్ బార్‌లో WASticker Bhogi 2022 అని టైప్ చేయాలి.

Step 12- భోగి పండుగకు సంబంధించిన స్టిక్కర్ ప్యాక్స్ కనిపిస్తాయి.

Step 13- వాటిలో మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step 14- డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ లిస్ట్‌లో కనిపిస్తుంది.

Step 15- స్మార్ట్‌ఫోన్‌లో ఆ స్టిక్కర్ ప్యాక్ యాప్ ఓపెన్ చేయాలి.

Step 16- అందులో మీకు కావాల్సిన స్టిక్కర్స్‌ని + ఐకాన్ క్లిక్ చేసి వాట్సప్‌లోకి లోడ్ చేయొచ్చు.

Step 17- స్టిక్కర్స్ యాడ్ చేసిన తర్వాత వాట్సప్ యాప్‌లో స్టిక్కర్స్ సెక్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్ చూడొచ్చు.

Step 18- అందులోంచి మీకు నచ్చిన స్టిక్కర్‌ను షేర్ చేయొచ్చు.

వాట్సప్‌లో గిఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. గిఫ్ సెక్షన్‌లో Bhogi అని సెర్చ్ చేస్తే భోగికి సంబంధించిన గిఫ్ ఫైల్స్ కనిపిస్తాయి. వాటిని నేరుగా మీరు కోరుకున్నవారికి పంపొచ్చు. వాట్సప్‌లో కాకుండా గూగుల్‌లో భోగి విషెస్‌కు సంబంధించిన గిఫ్ ఫైల్స్, ఫోటోస్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

Happy Bhogi  Wishes: గూగుల్‌లో భోగి విషెస్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Step 1- ముందుగా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి.
Step 2- Bhogi Wishes 2023 Gif, Happy Bhogi Gif అని టైప్ చేయండి.
Step 3- ఆ తర్వాత ఇమేజెస్ సెక్షన్ ఓపెన్ చేయండి.
Step 4- మీకు నచ్చిన గిఫ్ సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
Step 5- మీకు గిఫ్ కాకుండా ఫోటోస్ కావాలనుకుంటే Bhogi Wishes  images, Happy Bhogi images టైప్ చేసి సెర్చ్ చేయాలి.

మీ WhatsApp కు స్టికర్లు WAStickerApps ప్యాక్ జోడించడం ఆనందించండి. పొగల్, మకర సంక్రాంతి మరియు భోగీలకు ఈ సింగిల్ అనువర్తనం లో స్టిక్కర్ ప్యాక్ యొక్క అన్ని రకాలు చేర్చబడ్డాయి.

అయితే ఇలా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా వాట్సాప్‌ స్టిక్కర్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే ఉంటుంది.

యాపిల్ ఐఫోన్‌లు వాడుతున్న వారికి ఈ ఫీచర్ ఉండదు. అయితే ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్న వద్ద షేర్ చేయించుకొని పంపే అవకాశం ఉంటుంది.

Sankranti Stickers for WhatsApp | Pongal Stickers CLICK HERE

Pongal and Makar Sankranti Stickers for WhatsApp CLICK HERE

సంక్రాంతి సంతోషాన్ని శ్రేయోభిలాషులు, దూర మిత్రులతోనూ పంచుకుంటాం. మొబైల్ సందేశాలు, వాట్సాప్ మెసేజ్‌లతో శుభాకాంక్షలు చెప్పడం పరిపాటే. అందుకోసం మీకు ఉపకరించే మెసేజ్‌లు, వాట్సాప్ ఇమేజ్‌లను  వీటితో ఈ సంక్రాంతి పర్వదిన్నాన్ని మరింత ఆనందమయం చేసుకోండి..

సంక్రాంతి శుభాకాంక్షలు – మెసేజ్‌లు, మొబైల్ సందేశాలు

PHOTO FRAMES MOBILE APPS CLICK HERE