ssc-april-2023-online-application-edit-correction

ssc-april-2023-online-application-edit-correction

SSC NRs లో ఏవైనా entries తప్పులు online లో చేసి ఉంటే EDIT option HM School login లకు తేదీ 11 నుండి 20 జనవరి వరకు ఇవ్వడమైనది.కావున హైస్కూలు హెడ్మాస్టర్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన.
 AP SSC April 2023 Online Application Edit – Corrections Rc. No. 02/J-1/2023 Date: 10-01-2023

SSC April 2023 నామినల్ రోల్స్ కు సంబంధించి విద్యార్ధుల ఆన్ని రకాల వివరాలు ఎడిట్ చేసుకుని, సరిచేసుకునే అవకాశం గౌరవ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు జనవరి 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల.

BSE AP OFFICIAL WEBSITE FOR SSC NOMINAL ROLL CORRECTION LINK

PRESS NOTE FOR MORE DETAILS PDF