F.A-1-2-3-S A-1-S.A-2-Base-line-test-marks-entry-enabled-link

F.A-1-2-3-S A-1-S.A-2-marks-entry-enabled-link

LEARN A WORD  A DAY

(1 TO 9 CLASS) అనే కార్యక్రమానికి  సంబందించి మే 5తేదీ న జరిగిన పరీక్ష కు సంబంధించిన మార్క్స్ ఆన్లైన్ సబ్మిషన్ చేయటానికి ఆప్షన్ ఇచ్చారు.

CCE MARKS అనే ఆప్షన్ లో కాకుండా, *SERVICE* *అనే ఆప్షన్ లో BASE LINE MARKS ENTEY అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సామర్ద్యాల వారిగ మార్క్స్ సబ్మిట్ చేయవచ్చు.

Learn a Word a Day – Base Line Marks Entry Enabled

Login –

Services –

Base Line Marks Entry –

Select Class –

Entry Base Line Marks

Website:

https://studentinfo.ap.gov.in/home.do

Primary Schools వాళ్ళు SA -1 & S.A-2 మార్కులు అకడమిక్ స్టాండర్డ్స్ వారీగా ఇలా entry వేయండి.

తెలుగు 8,10,10,5,5,10,2.

ENGLISH. 5,5,5,5,5,25.

MATHS. 25,10,5,5,5.

EVS 20,5,5,10,5,5

ఇలా student info site లో ఉన్నాయి.

S.A1 & S.A-2 ఇలా prepare అయి మార్కులు entry చేయండి

Student Info Site Latest Updates: *S.A 1 & S.A-2 Marks Entry* Option Enabled.

 మన పాఠశాల విద్యార్థుల *SA1 & S.A-2 మార్క్స్ ఎంటర్ చేసే పూర్తి విధానం.
 CCE Formative, Summative Marks Entry Link official

https://studentinfo.ap.gov.in/

 Marks Entry Window enabled in  student info website

Login with DISE Code,

Select CCE Marks

Select FA-3 Services..

Select S.A-1 SERVICE

Select S.A-2 SERVICE

Select Class and Enter the Marks

https://studentinfo.ap.gov.in/