no-school-bag-day-every-month-3rd-saturday-activities

no-school-bag-day-every-month-3rd-saturday-activities

1.Language time (90min)

2.Theatre time (90min)

3.Creative time (90min)

4.Play time (90min)

మూడవ  శనివారం (16-09-2023)  No-Bag Day

Click Here to Download Activities Book

No Bag Day:

Classes  1st to 5th :: 1st and 3rd saturday..

Classes 6th to 8th
3rd saturday only.. ( post lunch periods)

NOTE: “No Bag Day” for 1st to 8th classes only.

For 9th and 10th as usual

No Bag Day:* *Plan of Action* 

1.Language time (90min)

2.Theatre time (90min)

3.Creative time (90min)

4.Play time (90min)

*మూడవ  శనివారం DETAILS No-Bag Day

ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో No Bag Day ను నిర్వహిస్తూ రికార్డు లు రాసుకోవాలి.

Classes 1-5 1st and 3rd Saturday (monthly) 90 minutes each theme.

Third Saturdays will be dedicated for the following activities :
a. Excursion (Bi-annually) to local post office, court, police station, Hospital, Secretariat, Panchayat, Banks, Factories, Farm visits, Planetariums, Science museums, etc.
b. Child Fair (annually) – Whole school project where all the children in the school get together.
Theme-wise examples of activities for No-Bag Days

1నుంచి 5 వ తరగతి వరకు NO BAG DAY Activities

CLASS 6TH TO 8TH – 3rd Saturday post-lunch periods (monthly) 40 minutes for each theme

Third Saturdays will be dedicated for the following activities :
a. Excursion (Bi-annually) to local post office, court, police station, Hospital, Secretariat, Panchayat, Banks, Factories, Farm visits, Planetariums, Science museums, etc.
b. Child Fair (annually) – Whole school project where all the children in the school get together

The focus areas on these Saturdays will be on life skills education, English language skills enhancement, physical activities, arts and crafts.
Theme-wise examples of activities for No-Bag Days

నో స్కూల్‌ బ్యాగ్ డే…

◼ ప్రభుత్వ రంగ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం.

  ◼ప్రధానంగా 1 నుంచి 5 వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పాఠశాలలకు ఆకర్షించేందుకు వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు – శనివారం సందడి కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం.

◼ నాలుగు సెషన్లలో అమలు ఇలా…

◼ సెషన్‌-1:

1,2 తరగతులకు పాడుకుందాం అంశంలో అభినందన గేయాలు, దేశభక్తి గీతాలు , జానపద గేయాలు, పద్యాలు, శ్లోకాలు మొదలుగునవి పిల్లలతో పాడించాలి.

3,4,5 తరగతులకు సృజన అనే అంశంలో బొమ్మలుగీయడం, రంగలువేయడం, బంకమట్టి, క్లేవాక్స్‌ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు చేయడం, మాస్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ , ఒరిగామి, నాటికలు, స్ర్కిప్టులు, మైమ్‌, ఏకపాత్రలు, నాట్యం, అభినయం చేయాలి.

6నుంచి 8వ తరగతి వరకు NO BAG DAY Activities

1నుంచి 5 వ తరగతి వరకు NO BAG DAY Activities

6నుంచి 8వ తరగతి వరకు NO BAG DAY Activities

◼సెషన్‌2 :

1,2 తరగతులకు మాట్లాడుకుందాం అను అంశంలో కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొ డుపు కఽథలు, పజిల్స్‌ , సరదా అటలు ఆడటం చేయించాలి.

3,4,5 తరగతులకు తోటకు పోదాం అంశంలో పాఠశాలల్లో సాగు చేస్తున్న బడి తోటలో పాదులు చేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం చేయాలి. పరిశుభ్రం చేద్దాం అంశంలో పాఠశాల అవరణ, తరగతి గదులు శుభ్రం చేసుకోవాలి

◼సెషన్‌ 3:

1,2 తరగతులకు నటిద్దాం అంశంలో నాటికలు, స్ర్కిప్టులు, మైమ్‌, ఏకపాత్రలు, నాట్య, అభినయం చేయడం , చూసి వద్దాం కార్యక్రమాలు.

3,4,5 తరగతులకు చదువుకుందాం అంశంలో పాఠశాల గ్రంఽథాలయంలో నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకోని చదవడం, చర్చించడం, కథలు చదవడం, రాయడం చేయాలి.

◼ సెషన్‌ 4:

1,2 తరగతులకు సృజన అంశంలో బొమ్మలు గీయడం, రంగులు వేయడం, బంకమట్టి, క్లేవాక్స్‌ ఉపయోగించి బొమ్మలు, నమూనాలు, మా స్కులు చేయడం, అలంకరణ వస్తువులు తయారీ, వరిగామి.

3,4,5 తరగతులకు ప్రాఽథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ అధికారి, కుటుం బ సంక్షేమ అఽధికారి, పోస్టాఫీసు, వ్యవసాయదారుడు, వ్యాపారి, మొదలైన వారిని బడికి ఆహ్వానించి పిల్లలతో మాట్లాడించాలి.

NO SCHOOL BAG DAY ACTIVITIES

6నుంచి 8వ తరగతి వరకు NO BAG DAY Activities