dsc-1998-qualified-candidates-list-halltickets-interest-candidates-can-apply

dsc-1998-qualified-candidates-list-halltickets-interest-candidates-can-apply

వెబ్సైట్లో 1998 డిఎస్సి అభ్యర్థుల వివరాలు

డిఎస్సి – 1998లో అర్హత సాధించిన అభ్యర్థుల పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు విఎం చంద్రిక తెలిపారు. అభ్యర్థి పేరు, జిల్లా పేరు, హాల్ టికెట్ నెంబరు వివరాలను sims.ap.gov.in/DSC వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.

అర్హత సాధించిన అభ్యర్థులు ఎంటిఎస్ టీచర్లుగా ఆసక్తి ఉంటే వెబ్సైట్ ద్వారా విల్లింగ్ను తెలపాలని పేర్కొన్నారు.

ముఖ్య సమాచారం: DSC:1998

DSC-1998 APPLICANTS LIST WITH HALLTICKETS

DSC-1998 OFFICIAL WEBSITE

క్వాలిఫైడ్ అభ్యర్థులు MTS టీచర్స్ గా ఆసక్తి కలిగిన వారు CSE సైట్ ద్వారా వారి విల్లింగ్ ను తెల్పే అవకాశం ఉంది. ఐతే కొంత మంది అభ్యర్థులు (25 సం.లు గడిచినందున) తమ HALL TICKETS నంబర్స్ తెలియని కారణంగా వారు తమ సమ్మతిని తెలుపుటకు అవకాశం లేదు.  

DSC:1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితా మొత్తాన్ని cse.ap.gov.in > Menu > 1998 DSC > *Reports* నందు వుంచడం జరిగింది.

కావున 1998 DSC మిత్రులు జాబితా నుండి తమ హాల్ టికెట్స్ నంబర్ తెలుసుకొని తమ విల్లింగ్ లేదా నాట్-విల్లింగ్ ఆప్షన్ ఇవ్వగలరు.

DSC-1998 OFFICIAL WEBSITE