Download APTET-2022 Response Sheets-Key-Papers

Download APTET-2022 Results

టెట్ లో 58% మందికి అర్హత

 ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 58.07% మంది అర్హత సాధించారు.

టెట్ను ఆన్లైన్లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యో గుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్కు 4,07,329 మంది హాజరయ్యారు. 

అభ్యర్థులు తమ మార్కుల వివ రాలను శుక్రవారం నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఏపీ టెట్ ఫలితాలు విడుదల

AP TET 2022 RESULTS LINK

 ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష (ఏపీ టెట్ 2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 4,07,329 మంది అభ్యర్థుల మార్కుల వివరాలు https://cse.ap.gov.in/ DSE/ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07 శాతం మంది టెట్ లో అర్హత సాధించారు. అభ్యర్థులు తమ మార్కుల వివ రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ 2022 అన్ని సెషన్స్, అన్ని కేటగిరీల అఫీషియల్ ప్రశ్నా పత్రాలు మరియు ఫైనల్ కీ పేపర్స్ విడుదల

 Download APTET 2022 Final Key Sheets and Question papers at

https://aptet.apcfss.in/CandidateLogin.do

CLICK HERE FOR TET QUESTION PAPERS & KEY PAPERS

అందుబాటులోకి వచ్చిన ఏపీ టెట్ 2022 ప్రశ్నా పత్రాలు మరియు కీ పేపర్స్

 Download APTET 2022 key and Question papers Sheets

16.8.2022 నుంచి 21.08.2022 వరకు ఏపీ టెట్ 2022 వ్రాసిన అందరి అభ్యర్థుల జవాబు  పత్రాలు విడుదల

 ఏపీ టెట్ 2022 రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం* మరియు ప్రతి ప్రశ్న లో *మనం ఎంచుకున్న ఆప్షన్ కరెక్టో? కాదో?* ఏ విధంగా చెక్ చేసుకోవాలో పూర్తి విధానం Download APTET 2022 Response Sheets (Key Papers) at

https://aptet.apcfss.in/CandidateLogin.do