current-meter-reading-with-our-mobile-phone-app

current-meter-reading-with-our-mobile-phone-app

Current Bill: మీ కరెంట్ మీటర్ రీడింగ్ మీరే తీసుకోవచ్చు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఎలా అంటే?

సెల్ ఫోన్  తో మీటర్ రీడింగ్ ….కరోనా నేపథ్యంలో తెరపైకి వినూత్న విధానం

• మీటర్ రీడింగ్ను ఫోన్ కెమెరాతో వినియోగదారులే తీయొచ్చు.

• ఆ వివరాలు డిస్కంల యాప్లో నమోదు చేస్తే బిల్లు వస్తుంది • స్లాబులు మారి బిల్లులు

పెరగకుండా జాగ్రత్త పడొచ్చు.

కరోనా నేపథ్యంలో తెరపైకి వినూత్న విధానం”

విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారు చురుతోంది ఎవరి ఇంటి మీటరు వారి డిసిఎంగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్ కరెంటు బిల్లు కడుతున్న ట్టుగానే అని ఫోన్ తో మీటర్ రీడింగ్ కూడా తీసే యొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీకన్ల ద్వారా జరుగు తగింది. కరోనా నేపధ్యంలో మీటర్ రింగ్ తీసే దుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యం తను తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారి రీడింగ్ చేస్తున్నారు. గత రెండు చేయంలో కపోనా బారిన పడి పలువురు స్పా బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. డో చేసేస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్ పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడు కాస్త ఆలస్యమైతే స్త్రీలు మారి బిల్లు ఎంత పన్మిందోననే భయం వినియోగ బాయల్లో ఉంది. దీనికి పరిష్కారుగా ఎవరికి వారు ఈ-బి మీ కళ్ల ముందు ప్రత్యక్షమైవుతుంది. ఈ తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీ పీడీసీఎల్లు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం… గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునా మా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు. చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు కూడా చేయాలి. ఆ వెంటనే స్ఫెను ఒపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. స్ సుఖర్ క్లిక్ చేసి కెమెరా బజాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాస్ చేయాని దానిని బీట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైలకు సమాచారం వస్తుంది. ఈ యాప్ కాయి బిల్లు కట్టి విధానం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అందరి క్షేమం కోరి

వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నా మానిటరింగ్ సిస్టం (ఆర్ఎస్ఎంఎస్) కూడా డిస్కం అభివృద్ధి చేసింది. వినియో గదారులు, సిబ్పంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాట స్థాబులు మారకుండా ఉంటాయి

You can:
• View & pay your electricity bills from your mobile
• Get Bill reminders
• Get the power supply position of your area
• Analyse your consumption pattern over the last 12 months
• Get payment history of the last 10 transactions
• Register complaints through your mobile
• Get updates on your complaint & new service application status
• Give feedback to help us improve the services

Download APP CLICK HERE

విద్యుత్ బిల్లల చెల్లింపు సదుపాయం కూడా ఆన్లైన్లో ఎప్పటి నుంచో ఉన్నా.. మీటర్ రీడింగ్ కోసం మాత్రం సిబ్బంది ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. ఈ సమస్యకు చెక్ పెట్టింది ఏపీ రాష్ట్ర ఇందన శాఖ. ఎవరి మీటర్ కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా టెక్నాలజీని తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్ప ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) తీసుకువచ్చింది. ఈ విధానాన్ని మరో రెండు డిస్కంలు అయిన ఏపీఎస్సీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

రీడింగ్ ఎలా తీయాలంటే..
సొంతంగా రీడింగ్ తీసుకోవాలనుకుంటున్న వారు మొదటగా గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈస్టర్న్‌ పవర్‌ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం యాప్ లో పేరు, చిరునామా, సెల్‌ ఫోన్‌ నంబర్, మెయిల్‌ ఐడీ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. తర్వాత 16 నంబర్ల విద్యుత్ సర్వీస్‌ మీటరును నమోదు చేయాలి.

అనంతరం మీకు వెంటనే మీ సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే మీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుంది. అనంతరం మీటరు ఐకాన్‌ రిజిస్ట్టర్‌ సర్వీస్‌ నంబర్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత కెమెరా ఐకాన్‌ ద్వారా మీటర్‌ రీడింగ్‌ ను స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. దానిని సబ్మిట్‌ చేయాలి. అనంతరం సంబంధిత అధికారి నిర్ధారణ చేస్తారు. అనంతరం వినియోగదారుడి మొబైల్‌కు సమాచారం వస్తుంది.
ఈ విధానం ఎందుకంటే..
ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధానాన్ని తీసుకువచ్చారు.

Download APP CLICK HERE