CPS EMPLOYEES ALERT NOMINNE AND MOBILE NO MISSING LIST

CPS EMPLOYEES ALERT NOMINNE AND MOBILE NO MISSING LIST

CPS PRAN ఖాతాలో నామినీ లేని అకౌంటు నెంబర్ ల వివరాలు మరియు మొబైల్ నెంబర్ లేని వివరములు విడుదల చేయడం జరిగింది మీ ట్రెజరీ ID ఎంటర్ చేసి ఈ కింద లింకు లో చూసుకోవచ్చు

https://apemployees.in/cps-missing-details/

రాష్ట్ర వ్యాప్తంగా PRAN accounts లో నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేయని వారి లిస్ట్ release చేయబడింది..

CPS Employees & Teachers కేవలం మీ Treasury ID లేదా PRAN నెంబర్ ఎంటర్ చేసి  ఆ లిస్ట్ లో  తమ పేరు ఉందో లేదో కింది links ద్వారా  చెక్ చేసుకోవచ్చు.

To check with PRAN number, open this lnk

https://prtuinfo.com/ap/pran-no-nominee/with_pran.php

To check with Treasury ID, open this link

https://prtuinfo.com/ap/pran-no-nominee/with_tid.php