Check RTO eChallan on your Vehicle if any… మీ Vehicle మీద ఏమన్నా Challans ఉన్నాయేమో check చేసుకోండి
మీ వాహనంపై పెండింగ్ చలానాలు ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. ఏవేని రూల్స్ అతిక్రమించినప్పుడు పోలీస్ వారు మనకు తెలియకుండానే విధించిన చలానా వివరాలు చెక్ చేసుకోండి. మాస్క్ లేని వారికి కూడా చలనాలు వేసారు.. లొకేషన్ తో కూడిన ఫోటో కూడా కలదు……..చెక్ చేసుకోండి. చలానా పే చేయు లింక్ కూడా కలదు….
Search And Pay For Andhra Pradesh Traffic E-challans
Search And Pay For Andhra Pradesh Traffic E-challans Raised From Srikakulam, Vishakapatnam Urban, East Godavari, Guntur Urban, Guntur Rural, Kurnool, Kadapa, Anathapuram, Vizianagaram, Chittoor, Rajahmundry, Tirupati, Krishna, Nellore Districts.
Check RTO eChallan on your Vehicle if any… 2 wheeler Vehicle పై Helmet ఉండాలి, లేదంటే చలాన పడుతుంది.
మీ Vehicle మీద ఏమన్నా Challans ఉన్నాయేమో check చేసుకోండి
Search And Pay For Andhra Pradesh Traffic E-challans