vidyarthi-vigyan-manthan-2022-23-scholarships-test

ప్రతిభాన్వేషణ పరీక్ష LAST DATE SEPTEMBER 15TH.

• 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు నిర్వహణ

• విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కి దరఖాస్తుల ఆహ్వానం

నమోదు విధానం..*

విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను, వారిలోని కొంగొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు (ఇన్నోవేటివ్) వంటి వాటిని వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిభాన్వేషణ: పరీక్షను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ లైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) విజ్ఞాన్ ప్రసార్ (కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకే తిక విభాగం), విజ్ఞానభారతి (స్వదేశీ శాస్త్ర, సాంకేతిక ఉద్యమం) సంయుక్త ఆధ్వర్యంలో  ఆన్లైన్ విధానంలో ఓపెన్ బుక్ పద్ధతి ద్వారా విద్యార్థులు ఇంటి వద్ద నుంచే పరీక్షలో పాల్గొనవచ్చు. ఏటా వీవీ ఎం పరీక్షను పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 11వ తరగతి చదివే (సీబీఎస్ఈ,

(ఇంటర్ ప్రథమ సంవత్సరం)  రిజిస్ట్రేషన్ మొదలు

 ప్రభుత్వ, ప్రైవేట్ జాతీయ స్థాయి పరీక్ష

పాఠశాలతో సంబంధం లేకున్నా విద్యార్ధి ఆసక్తి,, అభిరుచితో ఈ పరీక్షలో పాల్గొనవచ్చు.

గణితం, సామాన్యశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి 50 శాతం అంశాలు, విజ్ఞానశా స్త్రంలో భారతదేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్ కి 10 శాతం, సర్ సీవీ రామన్ జీవిత చరిత్ర పై 20 శాతం ప్రశ్నలు ఉంటాయి.

జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికయితే ప్రశంసా ప త్రంతోపాటు జ్ఞాపికను అందజే స్తారు. ప్రతిభ చాటిన ముగ్గురిలో ప్రథమ రూ.5 వేలు, ద్వితీయ రూ. 3 వేలు, తృతీయ రూ. 2 వేల చొప్పున బహుమతి అందజేస్తారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన ముగ్గురిలో ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.15 వేలు, తృతీయ రూ.10 వేల చొప్పున ఇస్తారు.

 విద్యార్థులు  పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభను చాటుతూ జాతీయ స్థాయిలో అంతర్జాలం ద్వారా పరీక్ష రాయాలి.

 2022-23 విద్యా సంవత్సరానికిగాను ఆన్లైన్ పరీక్ష లో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ద్వారా పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆంగ్లం, హిందీతోపాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్, చరవాణి వంటివి తెలిసిన విద్యార్థులు ఈ పోటీ పరీక్షలో పాల్గొనవచ్చు.

విద్యార్థి ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో, చరవాణి : పరీక్షలో పాల్గొన్న వారికి ధ్రువప సంబంధించి 6వ తరగతి (స్మార్ట్ ఫోన్), ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ ద్వారా నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొన వచ్చు. రూ.200 పరీక్ష రుసుము చెల్లించి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యువీ వీఎం. ఓఆర్.ఇన్ వెబ్ సైట్లో ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది.

2021-22కి గానూ రాష్ట్రంలో 120 పాఠశాలలకు గాను 5,891 మంది పాఠశాల విద్యార్థులు కాగా, ఇండివిజ్వుల్ స్టూడెంట్స్ 1,170 మందితో కలిపి. మొత్తంగా 7,061 మంది రిజిష్టర్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

VVM SCHOLARSHIP 2022-23 NOTIFICATION DETAILS PDF

VIDYARTHI VIGYAN MANTHAN OFFICIAL WEBSITE

విద్యార్థుల్లో సైన్స్ పై ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం. నూతన ఆవిష్కర ణల వైపు వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఏటా వీవీఎం పరీక్షను నిర్వహిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ స్కూల్ శాలు, కళాశాలల్లో 6 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యా ర్థులంతా రాయవచ్చు. ప్రస్తుత విద్యార్థులకు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన ఉంటుంది. 20 నుంచి 30 వరకు విద్యార్థుల నమోదు ఉంటే ఆ పాఠశాలకు పరీక్షా కేంద్రాన్ని ఇస్తాం. సందేహాలుంటే 8121445688 చరవాణిని సంప్రదించాలి.

THE SYLLABUS OF EXAMINATION

CONTENT

CONTRIBUTION

CURRICULUM

Science and Mathematics from text books 50% (50 Questions) [1 Mark Each] NCERT Curriculum
Indian Contributions to Science* 20% (20 Questions) [1 Mark Each] VVM Study Material*
Life Story of Sir Chandrasekhara Venkata Raman* & India’s Freedom Struggle and Science (August 2022 issue)** 20% (20 Questions) [1 Mark Each] VVM Study Material*
Logic & Reasoning 10% (10 Questions) [1 Mark Each] General Reading

VVM SCHOLARSHIP 2022-23 NOTIFICATION DETAILS PDF

VIDYARTHI VIGYAN MANTHAN OFFICIAL WEBSITE

error: Don\'t Copy!!!!