cbse-10th-class-results-released-Results-link

cbse-10th-class-results-released-Results-link

CBSE Class 10th Result: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ ఇలా చెక్‌ చేసుకోండి..!

CBSE Class 10th Result: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) పరీక్ష ఫలితాలు మంగళవారం 12 గంటలకు విడుదలయ్యాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే వాస్తవానికి పదో తరగతి ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉండగా, పాఠశాలల నుంచి మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది.

తాజాగా ఈ ఫలితాలను బోర్డు విడుదల చేసింది.

ఫలితాలు చెక్‌ చేసుకోండిలా..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు ఫలితాలు అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.

ఫలితాల మార్క్‌ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. మూల్యాంకన ప్రకారం.. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌లు, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు.

Examination Results 2021   

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి:

  • మొదట http://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి

  • అందులో Class X Result పై క్లిక్ చేయండి

  • మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయండి

  • అనంతరం సబ్‌మిట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి

  • స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని.. ప్రింట్‌ తీసుకోండి

CBSE 10TH CLASS RESULTS LINK

RILL NUMBER FINDER-2021

Secondary School Certificate Examination ( Class X ) 2021-Link1 –  Announced on 3rd August 2021

Secondary School Certificate Examination ( Class X ) 2021 -Link2 –  Announced on 3rd August 2021

Secondary School Certificate Examination ( Class X ) 2021-Link3 –  Announced on 3rd August 2021

CBSE School Wise Results for Class 10th and 12th 2021 –  Announced on 3rd August 2021

https://www.cbse.gov.in/