tarl-end-line-test-sample-papers-proformas

tarl-end line-test-sample-papers-proformas

TaRL End Line Test on March 26th
Tarl  అమలు: 17th జులై 2023 నుండి
Mid Line : 20 నవంబర్’2023 
End Line: 26 మార్చ్’2024
Implementation of TaRL program as per the Action Plan for the Academic Year 2023-2024 for 3, 4 & 5 Classes in all Primary, Upper Primary and High Schools in the State.
The objective of TaRL is to improve the language and math learning outcomes for children in 3 to 5 classes.
ఈ నెల 26 తేదీన అన్ని పాఠశాలల్లో తరల్ End లైన్ టెస్ట్ నిర్వహించాలి
దీనికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ పేపర్స్, రిజిష్టర్స్, మెటీరియల్స్
TaRL Updates*  
Dear All, ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా March 26వ తేదీన TaRL End Line టెస్ట్ పరీక్ష నిర్వహించవలసి ఉంటుంది. 
ఈ పరీక్షకు సంబంధించిన టెస్టింగ్ టూల్స్ ఫార్మర్స్ అన్ని పంపించడం జరిగింది వాటి ఆధారంగా పరీక్షలను నిర్వహించాలి.
పరీక్ష నిర్వహించే సమయంలో పాటించవలసిన నియమాలు సూచనలు అన్నీ ఆ పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది. 
ఒక్కొక్క విద్యార్థిని ప్రత్యేకంగా సపరేటుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షించాలి. 
ఒకటో విద్యార్థికి శాంపుల్ నంబర్ 3 ఇచ్చి పరీక్షిస్తే రెండో విద్యార్థికి శాంపుల్ నంబర్ 4 ఇచ్చి పరీక్షించాలి ఇలా ఒకరి తర్వాత ఒకరికి శాంపుల్స్ మార్చుకుంటూ పరీక్షించాలి. 
పరీక్ష నిర్వహణ తెలుగు మరియు గణితం రెండు ఒకేసారి పరీక్షించాలి. 
పరీక్ష నిర్వహించిన తర్వాత ఒక్కొక్క విద్యార్థి డేటాను అకాడమిక్ మానిటరింగ్ యాప్ లో నమోదు చేయవలసి ఉంటుంది 
గమనిక* 
End లైన్ పరీక్ష నిర్వహించి అకాడమిక్ మోనిటరింగ్ యాప్ లో ముందుగా నమోదు చేసి మన జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉంచుతారని ఆశిస్తున్నాము.

ఈ సంవత్సరం TaRL లో గ్రూపింగ్ లో మార్పు ఉంది గమనించగలరు:

తెలుగులో 3 సమూహాలు:

1 ప్రారంభ, అక్షర స్థాయి.

2. పదాలు, పెరా స్థాయి.

3. కథా స్థాయి.

గణితంలో 3 సమూహాలు:

1 అంకెలు, కూడిక.

2. తీసివేత, గుణకారం.

3. భాగాహారం

TARL-2024 Learning Progress Sheet
TaRL Progress Sheet Excel Programme
CHILD INFO DATA ను
COPY చేసి పై FILE లో PASTE చేసి
PRINT  తీసుకోవచ్చు.
పిల్లల పేర్లు రాసే సమయం SAVE అవుతుంది. ఏ DATA ను DOWNLOAD చెయ్యాలి. ఏ ఏ DATA COPY చెయ్యాలి. ఎక్కడ PASTE చెయ్యాలి అనే వివరాలన్నీ పై FILE లోనే సూచించాను.

TaRL Progress Sheet Excel Programme Software:*
CHILD INFO DATA ను COPY చేసి పై FILE లో PASTE చేసి PRINT తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం వలన పిల్లల పేర్లు రాసే సమయం SAVE అవుతుంది.

DOWNLOAD  TaRL Progress Sheet Excel Programme CLICK HERE

నోట్…TaRL మార్కులను ఆ పాఠశాలకు చెందిన ఎవరో ఒక ఉపాధ్యాయుని లాగిన్ లో మాత్రమే ఎంటర్ చేయాలి. పాఠశాల లాగిన్ లో మిడ్ లైన్ మార్క్స్ ఎంట్రీ ఆప్షన్స్ కనిపించవు
For TARL DATA ENTRY…ACADEMIC MONITORING APP UPDATED.*
 UPDATED APP LINK:
https://play.google.com/store/apps/details?id=com.ap.sims
www.apteachers360.com