s.a-2-cba-3-maths-key-papers

 s.a-2-cba-3-maths-key-papers
SUMMETIVE ASSESSMENT-2, CBA-3 EXAMINATIONS APRIL 2024 MATHS KEY PAPERS FOR 3RD CLASS, 4TH CLASS, 5TH CLASS, 6th Class, 7th Class, 8th Class and 9th Class  MATHS KEY PAPERS AND QUESTION PAPERS
6th CLASS MATHS KEY PAPER MIDEL-1 CLICK HERE
6th CLASS MATHS KEY PAPER CLICK HERE
7th CLASS MATHS KEY PAPER CLICK HERE
7th CLASS MATHS KEY PAPER CLICK HERE
8th CLASS MATHS KEY PAPER Model-1  CLICK HERE
8th CLASS MATHS KEY PAPER MIDEL-2 CLICK HERE
9th CLASS MATHS KEY PAPER CLICK HERE
AP SCERT OFFICIAL MATHS KEY PAPERS RELEASED.
1st CLASS MATHS KEY PAPERS CLICK HERE
2nd CLASS MATHS KEY PAPERS CLICK HERE
3rd CLASS MATHS KEY PAPERS CLICK HERE
4th CLASS MATHS KEY PAPERS CLICK HERE
5th CLASS MATHS KEY PAPERS CLICK HERE
3RD CLASS MATHS QUESTION PAPER WITH ANSWERS CLICK HERE
3RD CLASS MATHS KEY PAPERS CLICK HERE
4TH CLASS MATHS QUESTION PAPER WITH KEY PAPER CLICK HERE
4TH CLASS MATHS KEY PAPER CLICK HERE
5TH CLASS MATHS QUESTION PAPER WITH ANSWER CLICK HERE
5TH CLASS MATHS KEY PAPERS CLICK HERE

ap-inter-mediate-results-2024-links

 ap-inter-mediate-results-2024-links
AP Inter Results 2024: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన..

BREAKING: 
*వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు*
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. 
మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు.
 సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాలి.
 ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్కు బోర్డు అవకాశం కల్పించింది. 
ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. 
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 4 వరకు ఉంటాయి.

ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదలైనవి. . ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల అయినవి.

ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.. అదే నిజం చేస్తూ తాజాగా ఇంటర్ ఫలితాల తేదీని ప్రకటించడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) రాష్ట్రంలోని వివిధ కేంద్రాలలో పరీక్షలను నిర్వహించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రెండూ ఒకేసారి రోజువారీ షిఫ్ట్‌లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి.

INTERMEDIATE EXAMINATIONS 2024 RESULTS OFFICIAL LINK-1  CLICK HERE

Inter Results OFFICIAL Link-2  CLICK HERE

ఈ ఏడాది రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 10,52,673 మంది విద్యార్ధులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఒకేషనల్ కోర్సుకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉన్నారు. అందరి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 12న శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు గుంటూరు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

పరీక్షా ఫలితాలను పొందాలనుకునే విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా అధికారిక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.  ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను విడుదల చేస్తారా.. లేక గ్రేడ్ ల వారిగా ఫలితాలను విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు ఇంటర్ బోర్డు అధికారులు. వాటి ఫీజు వివరాలు కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

AP INTER EXAMS 2024 RESULTS OFFICIAL LINK CLICK HERE

10th-class-social-model-papers

 10th-class-social-model-papers

10TH CLASS SOCIAL STUDIES STUDY MATERIAL, SLIP TEST PAPERS, MINI ASSIGNMENTS, MODEL PAPERS, BLUE PRINT, REVISION TEST PAPERS – 2023-24.

*సాంఘిక శాస్త్ర పబ్లిక్ పరీక్ష కు సంబంధించి విద్యార్దులకు సూచనలు

*👉 ప్రశ్నలని వరుసగా మార్కుల వారీగా రాయించేలా పిల్లలకు సూచనలు చేయండి*

✔️ *పిల్లలకు ఎలా సౌకర్యంగా వంతంగా ఉంటుందో అలానే డైరెక్ట్ చేయండి…*

✔️  *వీలున్నంత వరకు 1 మార్కు,2 మార్కులు, 4మార్కులు, 8మార్కుల వారీగా*

✔️  *8మార్కులు బాగా వస్తే అది అయినా మొదటిగా రాయవచ్చు*

*👉 ప్రశ్నల నంబర్ లు క్లియర్ గా రాయాలి*

*మ్యాప్ పాయింటింగ్:*

🔥 *ఖచ్చితంగా భారతదేశ పటం, ప్రపంచ పటం ( రెండూ గుర్తించాలి)*

🔥  *మ్యాప్ పాయింటింగ్ లో  భారతదేశ పటం నందు ఒకవేళ అన్ని వచ్చిన చిన్నారి గుర్తించాలని అనుకున్నప్పుడు…4 ప్రాంతాలు BLACK PEN,4 ప్రాంతాలు BLUE PEN తో గుర్తించమని సూచన చేయాలి*

*🔥 ఏ మ్యాప్ అయితే గుర్తిస్తున్నారో ఆ మ్యాప్ యొక్క ప్రశ్న సంఖ్య అలాగే అది A లేదా B అనేది తప్పనిసరిగా గుర్తించేలా సూచన చేయండి*

INDIA

33. A1,A2,A3,A4.  (OR)

 33. A5,A6,A7,A8.

WORLD

33.B1,B2,B3,B4.  (OR)

33.B5,B6,B7,B8.

*విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు🎁*

33 వ ప్రశ్నలో A). ఇండియా పటం (రెండు గ్రూపులలో ఒక గ్రూపు) మరియు B) ప్రపంచ పటం (రెండు గ్రూపులలో ఒక గ్రూపు) కంపల్సరీ గుర్తించాలి.*

29 నుండి 32 వరకు గల 8 మార్కుల ప్రశ్నలను తప్పనిసరిగా attempt చేయండి.*

ఒక మార్కు ప్రశ్నలకు మల్టిపుల్ చాయిస్ ఇచ్చినట్లయితే A,B,C,D కాకుండా, అక్కడ ఇచ్చినవాటిలో సరైన జవాబును ఎంపిక చేసుకుని వ్రాయండి.*

కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఇచ్చిన 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలకు కాస్త ఆలోచిస్తే అక్కడే సమాధానాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి*

*పెద్ద పేరా ఇచ్చి వ్యాఖ్యానించమనే ప్రశ్నకు ఆ పేరానే 8 పాయింట్లుగా చక్కని అవగాహనతో మార్చి రాయమని చెప్పండి.*

*చివరిగా ఏ ప్రశ్నా వదలవద్దని చెప్పండి. వీలున్నంతవరకూ ప్రశ్నను సైడ్ హెడ్డింగ్ పెట్టి తెలిసిన విషయాన్ని వ్రాయమని చెప్పండి.*

*తెలుగు మీడియం వారు సమాధానాలు ఇంగ్లీషులో వ్రాసినా మార్కులు ఇవ్వబడతాయని చెప్పండి.*

*రాబోయే పబ్లిక్ పరీక్షలకు వారు చదివిన అంశాలతో పాటూ SA1, ప్రీ ఫైనల్, UTF పేపర్లు ఒకసారి చూసుకోమని చెప్పండి.*

UNO SECRETARY GENERAL, G-20, CHIEF ELECTION COMMISSIONERS, PRESENT LOK SABHA ELECTIONS, PM,CM, SPEAKERS, PRESIDENT, VICE PRESIDENT, CJ, PROMINENT MINISTERS వంటి కరంట్ టాపిక్స్ చూడమని చెప్పండి.

సోషల్ లో 100 మార్కులు రావడానికి ఉపయోగపడే స్టడీమెటీరియల్ IMP QUESTIONS CLICK HERE

10th Social UTF 4 MODEL PAPERS (E.M) CLICK HERE

10th Social UTF 4 మోడల్ పేపర్లు (T.M) CLICK HERE

10TH CLASS SOCIAL (T.M) MODEL PAPER-2024 CLICK HERE

10TH CLASS SOCIAL (E.M) MODEL PAPER-2024 CLICK HERE

WEEKLY TEST PAPERS-15 CLICK HERE

GRAND TEST PAPERS-5 CLICK HERE

SOCIAL MINI ASSIGNMENTS – 22

SLIP TEST PAPERS-30 SOCIAL (T.M)

SLIP TEST PAPERS-30 SOCIAL (E.M)

SLIP TEST PAPERS-20   SOCIAL (T.M)

SLIP TEST PAPERS-20  SOCIAL (E.M)

“Anantha Sankalpam” Social Study Material (E.M)-2024

“అనoత సంకల్పం ” సోషల్ స్టడీ మెటీరియల్ (T.M)-2024

SOCIAL 1, 2, 4 MARKS IMP QUESTIONS CLICK HERE

SOCIAL STUDY MATERIAL (T.M)FOR GRADE “C”, “D” STUDENTS

SOCIAL STUDY MATERIAL (E.M)

SOCIAL STUDY MATERIAL (T.M)

Social studies EM Material


Social studies EM Material
x

 

APPSC-May 2024-Departmental Test Notification

 APPSC-May 2024-Departmental Test Notification

APPSC DEPARTMENTAL TESTS HALLTICKETS DIWNLOAD LINK CLICK HERE

Departmental Test Timetable*

*G.O TEST :-*

*Paper Code 88 : 30.07.2024 : 10 AM to 12 Noon*

*Paper Code 97 : 30.07.2024 : 3 PM to 5 PM*

*E.O Test :-*

*Paper Code 141 : 31.07.2024 : 10 AM to 12 Noon*

APPSC DEPARTMENTAL TESTS TIME TABLE CLICK HERE

 ఏపి డిపార్ట్మెంటల్ పరీక్షల మే 2024 

1. DT for Gazetted Officers of the Edn Dept. (GOT)

2. Account Test for Executive Officers. (EOT)

3.  Spl Language Test for the Officers of the Edn Dept in Telugu Higher Standard. 

(Exemption: ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమానం లేదా హయ్యర్ డిగ్రీ స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివిన వారు ఈ టెస్టు రాయాల్సిన పనిలేదు. మినహాయింపు ఉంది.)

ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. G.O.T నందు గల రెండు పేపర్లలో ప్రతి పేపరులో 40 మార్కులు రావలెను. ఏ ఒక్క పేపరులో 40 కంటే తక్కువ మార్కులు వచ్చినా రెండు పేపర్లు మరలా రాయాలి. నెగెటివ్ మార్కులు : లేవు

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 24 సంవత్సరాల స్కేలు, స్కూల్ అసిస్టెంట్లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే జి.ఓ టెస్ట్ ఇ.ఓ. టెస్ట్ పాసవ్వడం తప్పనిసరి. 

సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా 45 సంవత్సరాలు వయసు దాటిన వారికీ ఈ శాఖాపరమైన పరీక్షలు నుండి మినహాయింపు ఉంది.* 

50 సంవత్సరాలు వయసు పూర్తయిన వారికి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు అవసరం లేదు,*

డిపార్ట్ మెంటల్ టెస్ట్ పరీక్షకు హాజరుగు ఉద్యోగులకు సర్వీసు మొత్తంలో 2 సార్లు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు.*

ఇంటర్, డి.ఇ.డి అర్హత కలిగి బి.యిడి అర్హత లేనివారు PAT పరీక్ష, మున్సిపల్/ఎయిడెడ్ ఉపాధ్యాయులు HMA టెస్ట్ రాయవలెను.

Departmental Tests రాసే వారు OD సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు*

*FR 9(6)ప్రకారం గరిష్టంగా Departmental టెస్ట్స్ రాయడానికి రెండు సార్లు OD ఉపయోగించుకోవచ్చు

ONLINE REGISTRATION CLICK HERE

OTPR USER LOGIN CLICK HERE

OD APPLICATION FORM CLICK HERE

డిపార్టుమెంటల్ పరీక్షకు తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు PDF FILES

EOT : PAPER CODE 141 PDF 

Constitution of India

●An Introduction to Indian Govt. Accounts & Audit

AP Accounts Code Volume I

AP Accounts Code Volume II

AP Accounts Code Volume III

AP Civil Services Rules 1964

AP Last Grade Employees Service Rules

●Revised Pension Rules

●Budget Manual

●Financial Code(Volume-1)

●Treasury Code(Volume-1)

GOT : Paper Code – 88 PDF 

◆Text Book for Gazetted Officers

◆A.P.Educational Rules

◆Right to Education Act & Rules

GOT : Paper Code – 97 PDF 

★A P Educational Service Rules(Incl. APSS Rules,1996)

★Mandal Praja Parishads Act

★A P Panchayat Raj Act

★C.C.A Rules

★S.S.C scheme

OTPR CLICK HERE

ONLINE REGISTRATION CLICK HERE

APPSC DEPARTMENTAL TESTS MODEL PAPERS & STUDY MATERIAL CLICK HERE

EXICUTIVE OFFICERS CODE 141 ONLINE BITS CLICK HERE

GAZETTED OFFICERS TEST CODE 88 & 97 ONLINE BITS CLICK HERE

10th-class-telugu-question-paper-analysis

 10th-class-telugu-question-paper-analysis
తెలుగు పరీక్ష తేలికే

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (18. 3. 2024) నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. మాతృభాష తెలుగుతో  ఆరంభమయ్యే ఈ పరీక్షల్లో ప్రణాళిక బద్ధంగా చదివితే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందడంతో పాటుగా అత్యధిక మార్కులు కూడా సంపాదించవచ్చు. అందులో ప్రథమ భాష తెలుగు పరీక్షను ఆత్మవిశ్వాసంతో రాసినట్లయితే అది తర్వాతి పరీక్షకు ప్రేరణ అవుతుందని… తెలుగు పరీక్షలో మంచి మార్కులు సంపాదించడం తేలికవుతుందని తెలుగు పండితులు, అన్నమయ్య జిల్లా పరీక్షల మండలి రచయిత గంగనపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…
10TH CLASS TELUGU MODEL PAPERS 2023-24 LATEST 16 MODEL PAPERS (with Answers) PDF CLICK HERE
మొత్తం 100 మార్కులకు జరిగే ప్రథమ భాష తెలుగు పరీక్షలో మూడు విద్యా ప్రమాణాల ద్వారా విద్యార్థుల సామర్ధ్యాలను మదింపు చేస్తారు. అందులో  
1. అవగాహన – ప్రతిస్పందన (32 మార్కులు)
2. వ్యక్తీకరణ – సృజనాత్మకత (36మార్కులు)
3. భాషాంశాలు (32మార్కులు) ఉంటాయి.
మొదటి విద్యా ప్రమాణమైన అవగాహన – ప్రతిస్పందనలో 4 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 8 మార్కులు.  మొత్తం 32 మార్కులు.
 ఇందులో 1వ ప్రశ్న పరిచిత పద్యాలకు సంబంధించిన ప్రశ్న. ఏవేని రెండు పద్య పాఠ్యాంశాల నుండి రెండు పద్యాలను ఇచ్చి ఒకదానికి అడిగిన విధంగా 4 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. దీనికోసం సముద్రలంఘనం, భిక్ష పాఠాలలోని ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలను విద్యార్థులు తర్ఫీదు పొందితే ఒకటి రాయవచ్చు. ఒక్కో సమాధానానికి రెండు మార్కుల చొప్పున ఉంటాయి కాబట్టి కేవలం ఒక పదంతోనో, పదబంధంతోనో కాకుండా పూర్తి వాక్యంలో సమాధానాలు రాయాలి.
విద్యార్థులకు సూచన : 
సీస పద్యానికి అనుబంధంగా ఉన్న ఆటవెలది, తేటగీతి పద్యాలను పబ్లిక్ పరీక్షలలో అడగరు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తర్ఫీదు పొందాలి.
2వ ప్రశ్న పరిచిత గద్యానికి చెందినది. ఇందుకోసం గద్య పాఠ్యాంశాలను విద్యార్థులు చదివి అవగాహన చేసుకున్నట్లయితే అడిగిన ప్రశ్నలకు సమాధానాలను తేలికగా రాయవచ్చు. అయితే సమాధానాలు పూర్తి వాక్యంలో రాయాలి.
విద్యార్థులకు సూచన : 
పరిచిత పద్య, గద్యాలలో ఒక ప్రశ్న తయారు చేయమని అడుగుతారు. అప్పుడు “ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు ? ఈ పద్యం ఏ పాఠం లోనిది ? అని, పై గద్యాన్ని రచించినది ఎవరు ? పై గద్యం ఏ పాఠం లోనిది ? ” వంటి ప్రశ్నలను తయారు చేయవచ్చు. ఇవే కాకుండా పేరాలోని విషయాన్ని అనుసరించి కూడా విద్యార్థులు ప్రశ్నలు తయారు చేయవచ్చు.
3వ ప్రశ్నగా రామాయణం నుండి అడిగిన నాలుగు వాక్యాలను క్షుణ్ణంగా చదివి, అవగాహన చేసుకోవాలి. తరువాత “ఒక్కో వాక్యం రాస్తూ ఇది ఫలానా కాండకు చెందినది” అని పూర్తి వాక్యంలో సమాధానం రాయాలి. దీనికై విద్యార్థులు రామాయణ కథను పూర్తిగా అర్థం చేసుకుంటూ కనీసం రెండు, మూడు పర్యాయాలు చదివి ఉండాలి. అప్పుడే ఇచ్చిన వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో తేలికగా రాయగలరు.
4వ ప్రశ్నగా ఒక అపరిచిత గద్యం / లేఖ /కరపత్రం / ఏదేని వ్యవహార రూపం ఇచ్చి 4 ప్రశ్నలు అడుగుతారు. అందులో మూడింటికి ఇచ్చిన విషయంలోనే సమాధానాలుంటాయి. ఒక ప్రశ్నను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకు విద్యార్థులు గద్యాన్ని 3 లేదా 4 మార్లు నిదానంగా అర్థం చేసుకుంటూ చదివిన తర్వాతే ప్రశ్నలకు  అర్థవంతమైన సమాధానం పూర్తి వాక్యంలో రాస్తే అన్ని మార్కులూ సంపాదించవచ్చు.  ప్రశ్న తయారీకి సంబంధించి “ఇచ్చిన గద్యానికి ఒక పేరు పెట్టండి ? ఇచ్చిన గద్యంలోని అంశమేమిటి ? ” వంటి ప్రశ్నలను విద్యార్థులు తయారు చేయవచ్చు.
 రెండవ విద్యా ప్రమాణమైన వ్యక్తీకరణ – సృజనాత్మకతలో మూడు ప్రశ్నలు లఘు సమాధానాలవి, మరో మూడు ప్రశ్నలు వ్యాసరూప సమాధానాలవి. ఒక్కో లఘు సమాధానానికి 4మార్కుల చొప్పున 12 మార్కులు. వ్యాసరూప సమాధానానికి 8 మార్కుల చొప్పున 24 మార్కులు. మొత్తం 36 మార్కులు.
ఇందులో 5వ ప్రశ్న కవి కాలాదులకు సంబంధించినది. దీనికోసం విద్యార్థులు పద్యపాఠ్యాంశాలలోని శతక మధురిమ పాఠ్యాంశాన్ని మినహాయించి మిగతా పాఠాల కవి కాలాదులను చదివితే సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా కవి పేరుతో పాటు,  ఏవేని నాలుగు అంశాలను రాస్తే పూర్తి మార్కులు వస్తాయి. 
6వ ప్రశ్నగా గద్యభాగ పాఠ్యాంశాల ప్రక్రియలు, నేపథ్యాలను చదివితే ఏదో ఒకటి వస్తుంది. ముఖ్యంగా లేఖ, పీఠిక, కథానిక ప్రక్రియలు జానపదుని జాబు, చిత్రగ్రీవం, గోరంత దీపాలు నేపథ్యాలను చదివితే ఒకటి రాయవచ్చు. 
7వ ప్రశ్నగా రామాయణంలో పాఠ్యపుస్తకం చివరగా ఇచ్చిన పాత్రలను చదివి ఆయా పాత్రల 4 గుణాలను రాస్తే సరిపోతుంది. కథాంశం రాయకూడదు.
 8వ ప్రశ్న పద్య పాఠ్యాంశాల నుండి ఏవేని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయమంటారు. దీనికోసం మాణిక్యవీణ, మాతృభావన, వెన్నెల, శతక మధురిమ పాఠ్యాంశాలలోని వ్యాస రూప సమాధాన ప్రశ్నలను చదివితే ఒక దానికి సమాధానం రాయవచ్చు. 
9వ ప్రశ్నగా రామాయణం నుండి అడిగిన ఏవేని రెండు ప్రశ్నలలో ఒకదానికి సమాధానం రాయాలి. దీనికోసం పాఠ్యపుస్తకంలో చివర ఇచ్చిన ప్రశ్నలను చదివితే రాయవచ్చు. 
10వ ప్రశ్నగా పద్య, గద్య పాఠ్యాంశాలలోని సృజనాత్మక ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా లేఖకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు తర్ఫీదు చేయాలి.
ఇవన్నీ ఎనిమిది మార్కుల ప్రశ్నలు. ఇక్కడ విద్యార్థులురాసే పదజాలానికి, వాక్య నిర్మాణానికి, విషయానికనుగుణంగా మార్కులుంటాయి. దోషరహితంగా రాసిన సమాధానాలకు ఎక్కువ మార్కులు వస్తాయి. భావ దోషాలు, భాషా దోషాలు లేకుండా విద్యార్థులు జాగ్రత్త వహిస్తే మంచి మార్కులు సాధించవచ్చు.
మూడవ విద్యా ప్రమాణమైన భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ దాదాపుగా పాఠాలకు వెనుకనున్న, పాఠ్యపుస్తకం చివరగల అంశాలను తప్పనిసరిగా చదవాలి…
 ముఖ్యంగా  ఇచ్చిన వాక్యంలోగల అలంకారాన్ని గుర్తించి  రాయాలి. ఇక్కడ ఇచ్చిన వాక్యం రాస్తూ… ఇది ఫలానా అలంకారం అని అలంకారం పేరు రాయాలి. దీనికి 2 మార్కులు. ఇందు కోసం ముఖ్యంగా ఉపమా, యమక, శ్లేషాలంకారాలకు సంబంధించిన ఉదాహరణలను విద్యార్థులు తర్ఫీదు పొందాలి. 
చందస్సులో ఇచ్చిన పద్య పాదాన్ని మొదటగా తప్పు లేకుండా రాసుకోవాలి.  తరువాత గురు, లఘువులు గుర్తించి, గణవిభజనచేసి, ఏ పద్యపాదమో రాయాలి. లఘు గురువులు గుర్తించి, గణ విభజన చేసినందుకు 1మార్కు, పద్యం పేరు రాసినందుకు 1 మార్కు.
 అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి – వికృతులు, నానార్ధాలు, వ్యుత్పత్త్యర్థాలకు సంబంధించి ఒక్కో దానికి రెండేసి ప్రశ్నలుంటాయి. వాటిలో ఒక ప్రశ్నకు నేరుగా సమాధానం రాయాల్సి ఉండగా, మరో ప్రశ్నకు బహుళైచ్ఛిక సమాధానాలలో ఒకదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. 
19, 20 ప్రశ్నలు జాతీయాలకు సంబంధించిన ప్రశ్నలు. ఇందులో ఇచ్చిన వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాసినందుకు 2 మార్కులు ఇస్తారు. అడిగిన జాతీయం ఏ అర్థంలో, ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాసినందుకు 2 మార్కులు ఇస్తారు. 
ఒక సంధి పదాన్ని విడదీయడం, మరో పదాన్ని కలపడం, ఇంకో దానికి సంధి పేరును గుర్తించి రాయడం చేయాలి. 
సమాస పదానికి విగ్రహవాక్యం రాయడం, మరో పదానికి ఏ సమాసమో గుర్తించి రాయాలి. 
ఆధునిక వచనాన్ని బహుళైచ్ఛిక సమాధానాలలో గుర్తించి రాయాలి. 
ఇచ్చిన వ్యతిరేకార్థక వాక్యం మొదట ఏ కాలంలో ఉందో గుర్తించి అదే కాలంలోకి వ్యతిరేక వాక్యం రాయాలి. అంటే భూతకాలంలో ఉంటే భూతకాలంలోకి, వర్తమాన కాలంలో ఉంటే వర్తమానకాలంలోకి, భవిష్యత్తుకాలంలో ఉంటే భవిష్యత్తుకాలంలోకి వ్యతిరేకం రాయాలి. వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయమనే ప్రశ్నలో చూడక, చేయక, తినక… వంటి పదాన్ని గుర్తించి రాయాలి. 
28వ ప్రశ్నగా ఇచ్చినటువంటి వాక్యం ఏ రకమైన సంశ్లిష్ట వాక్యమో రాయమంటారు. ఇందులో ముఖ్యంగా క్త్వార్ధకం, శత్రర్థకం, చేదర్థకం, అప్యర్థకం అనే నాలుగు రకాలలో ఒకటి ఉంటుంది. 
29వ ప్రశ్నగా సరియైన కర్మణి వాక్యాన్ని గుర్తించమని బహుళైచ్ఛిక ప్రశ్నగా అడుగుతారు. ఇక్కడ విద్యార్థులు కర్తరి – కర్మణి వాక్యాలకు సంబంధించిన నియమాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న మీదటే వీటికి సమాధానాలను గుర్తించగలరు. 
చివరగా ఇచ్చిన వాక్యాలు ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయమని,  గుర్తించమని అడుగుతారు. ఇందులో సంశ్లిష్ట వాక్య రకాలైన క్త్వార్థకం, శత్రర్థకం, చేదర్థకం, అప్యర్థక వాక్యాలనుంచి ప్రశ్నలు అడగరు. 
సామాన్య వాక్యాల్లోని ప్రశ్నార్థక వాక్యం, సామర్ధ్యార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, విధ్యర్థకవాక్యం, ఆశీరర్థక వాక్యం మొదలగునవి అడుగుతారు.
 విద్యార్థులకు సూచన :
భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నల్లో గుర్తించండి… అని అడిగే ప్రశ్నలకు నాలుగు సమాధానాలు ఉంటాయని, అందులో ఒకటి జవాబుగా గుర్తించమని అర్థం. రాయండి అని అడిగే ప్రశ్నలకు విద్యార్థి తాను చదువుకున్న, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని బట్టి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
   ఆందోళన చెందకుండా, అతివిశ్వాసం లేకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే…  అమ్మ భాష తెలుగులో అత్యధిక మార్కులు సంపాదించడం తేలికే…
విద్యార్థులు విజయీ భవ..
1st Language Paper-1  (Composite Telugu) 03T CLICK HERE
1st Language Paper-2 (Composite Sanskrit) 04S CLICK HERE
10TH CLASS TELUGU (FL) MODEL PAPER CLICK HERE
WEEKLY TEST PAPERS CLICK HERE
GRAND TEST PAPERS CLICK HERE
MINI ASSIGNMENTS-7 CLICK HERE
SLIP TEST PAPERS-30 CLICK HERE 
SLIP TEST PAPERS -20 CLICK HERE
TELUGU COMPOSITE LANGUAGE MINI ASSIGNMENTS-8
తెలుగు పదోతరగతి ముఖ్యాంశాలు.
TELUGU STUDY MATERIAL  2023-24 (PAPER ANALASYS) CLICK HERE
TELUGU STUDY MATERIAL FOR GRADE “C” AND GRADE “D” STUDENTS

10th-class-ssc-public-exams-registers-software-2024-CS-DO

10th-class-ssc-public-exams-registers-software-2024-CS-DO

ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
10th CLASS PUBLIC EXAMS MODEL OMR SHEET PDF CLICK HERE
Material to be required at exam center
1 Staplers
2. Pins
3. Brown paper
4. Cora cloth
5. Wax
6. Candles
7. Match box
8. Thread
9. Tags
10.Scissor
11 Pencils
12 Eraser
13 Sharpener
14.purikosa/wire
15.Rubberbands (big size)
16 Bags (For room wise)
17.Pads
18.Markers 2
19.Sketch pens
20.Metal seal
21.Fevi stick/Gum
22.white plaster
23.A4 sheets
24.gundu pins
25.Needles 2
26 sponge
27.punching mission
28.polythene covers
LOG BOOK 2024 CLICK HERE

SSC Exam Center Software March 2024

SSC Exam Center 2024 is Chief Proforma’s Software Download ( C Ramanjaneyulu)

10th Exams Chief Superintendent Letters Software Download 

ROOM PLAN మొదటి షీట్ లో సెంటర్ పేరు ,సెంటర్ నెంబర్ , రిజిస్టర్ నెంబర్ STARTING ది వేస్తె/ఎడిట్ చేస్తే  చాలు అన్ని రూమ్స్ లో నంబర్స్ మరి పోతాయి. అక్కడ మీడియం ను Manual గా వేసుకోవాలి.
హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్‌మాస్టర్‌/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి.
విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌ లేకపోతే పరీక్షకు అనుమతించరు.
10th CLASS HALLTICKETS DOWNLOAD LICK CLICK HERE
10TH CLASS EXAMS NOMINAL ROLL DOWNLOAD LINK CLICK HERE
SSC పరీక్షలు నిర్వహణ లో చీఫ్ సూపరింటెండెంట్ కి ముఖ్యం గా ఉపయోగపడే Room allotment software తయారు చేశాము. ఉపయోగించుకోగలరు.
10TH CLASS PUBLIC EXAMS SOFTWARE 2024 CLICK HERE
10TH CLASS EXAMS CS DO BOOKLET FORMS PDF CLICK HERE
10TH CLASS PUBLIC EXAMS 2024 TIME TABLE CLICK HERE
10 వ తరగతి పరీక్షలకు సంబంధించి MEO లకు, CHIEF లకు, DO లకు , విద్యార్థులకు సూచనలతో కూడిన ఉత్తర్వులు విడుదల చేసిన కమిషనర్ గారు.
INSTRUCTIONS FOR CS & DO FOR 10TH EXAMS CLICK HERE

AP-SSC-10th-class-halltickets-download-link

 AP-SSC-10th-class-halltickets-download-link

పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
AP: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
 ఎటువంటి పాస్వర్డ్ అవసరం లేకుండానే జిల్లా, స్కూల్ పేరు, డేట్ అఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్లు పొందాక విద్యార్థులంతా తమ పేరు, పుట్టిన తేదీ, ఫొటో వంటి అన్ని వివరాలను సరిచూసుకోవాలి. వాటిలో పొరపాట్లు గమనిస్తే పాఠశాల హెడ్‌మాస్టర్‌/ప్రిన్సిపాల్‌ని సంప్రదించాలి.
విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌లను తమతో పాటు పరీక్షకు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌ లేకపోతే పరీక్షకు అనుమతించరు.
School wise Hall tickets download link CLICK HERE
10TH CLASS EXAMS HALLTICKETS DOWNLOAD LINK CLICK HERE
INSTRUCTIONS FOR CS & DO FOR 10TH EXAMS CLICK HERE

Material to be required at exam center
1 Staplers
2. Pins
3. Brown paper
4. Cora cloth
5. Wax
6. Candles
7. Match box
8. Thread
9. Tags
10.Scissor
11 Pencils
12 Eraser
13 Sharpener
14.purikosa/wire
15.Rubberbands (big size)
16 Bags (For room wise)
17.Pads
18.Markers 2
19.Sketch pens
20.Metal seal
21.Fevi stick/Gum
22.white plaster
23.A4 sheets
24.gundu pins
25.Needles 2
26 sponge
27.punching mission
28.polythene covers

*టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచనలు*
10th CLASS PUBLIC EXAMS MODEL OMR SHEET PDF CLICK HERE
*1. సాధారణ సమాచారం:*
SSC పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా మరియు క్రమబద్ధంగా నిర్వహించడం ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన పని. ఇది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి మరియు విద్యార్థులు హాజరు కాబోయే మొదటి పబ్లిక్ పరీక్ష.
a. SSC పబ్లిక్ పరీక్షలు, మార్చి -2024 రాష్ట్రవ్యాప్తంగా 18-03-2024 (సోమవారం) నుండి 30-03-2024 (శనివారం) వరకు నిర్వహించబడతాయి.
b. పరీక్షలు జరుగు రోజుల సంఖ్య: 9 (తొమ్మిది)
(7 రోజులు ప్రధాన సబ్జెక్టులు & 2 రోజులు OSSC & వృత్తి సంబంధిత సబ్జెక్టులు)
సమయం మరియు వ్యవధి : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. (“3 గంటల 15 నిమిషాల వ్యవధి”)
d. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరవలసిన సమయం 08:45 AM నుండి 09:30AM వరకు మాత్రమే. కొన్ని ప్రత్యేక సందర్భాలలో  మాత్రమే 10 గంటల వరకు పరీక్ష హాలులోనికి అనుమతించబడతారు.
g. నమోదిత అభ్యర్థుల సంఖ్య: నమోదిత అభ్యర్ధులలో రెగ్యులర్, రీ అప్పీయర్ మరియు OSSC అభ్యర్ధుల సంఖ్య క్రింది విధంగా ఉంది
•SSC రెగ్యులర్ అభ్యర్థులు :  6,23,092 ( బాలురు  : 3,17,939.  బాలికలు : 3,05,153)
•రీ అప్పీయర్ అభ్యర్ధులు : 1,02,528
• SSC & : 1,562
2. SSC పబ్లిక్ పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లు:
a. ఏర్పాటు చేయబడిన పరీక్షా కేంద్రాల సంఖ్య: 3, 473
b. హాల్ టిక్కెట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో వచ్చే వారం నుండి అందుబాటు లో ఉంచడం జరుగుతుంది.
3. పరీక్షలను శాంతియుతంగా నిర్వహించేందుకు మరియు అక్రమాలను తనిఖీ చేయడానికి చర్యలు:
a. ఫ్లయింగ్ స్క్వాడ్లు & సిట్టింగ్ స్క్వాడ్లు:
> నియమించబడిన మొత్తం ప్లయింగ్ స్క్వాడ్ల సంఖ్య: 156
> సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్య : 682
> సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి DEO లు అవసరమైన చోట సిట్టింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయవచ్చు.
> 130 కి పైగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
> మాల్ ప్రాక్టీసెస్ మరియు పేపర్ లీకేజీలను నివారించడానికి మరియు పేపర్ లీక్ యొక్క ఖచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి అన్ని పరీక్షలకు ప్రత్యేకమైన *QR-కోడెడ్ ప్రశ్న పత్రాలు అందించబడతాయి.* మాల్ ప్రాక్టీస్ లేదా పేపర్ లీక్ విషయంలో, ఖచ్చితమైన జిల్లా, మండలం, పరీక్షా కేంద్రం, పరీక్ష హాలు మరియు *ఖచ్చితమైన అభ్యర్థిని నిమిషాల్లో గుర్తించవచ్చు.*
b. కంట్రోల్ రూమ్ ఏర్పాటు: డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (SSC Board), విజయవాడలో 0866-2974540 ఫోన్ నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ఇది 01-03-2024 నుండి 30- 03-2024 వరకు అన్ని రోజులలో పని చేస్తుంది. జిల్లా స్థాయి కంట్రోల్ రూములు O/o DEO ల నుండి 24 గంటల పాటు పనిచేస్తాయి.
c. మొబైల్ ఫోన్లు & ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై పరిమితి:
• విద్యార్థులు, పరీక్షసిబ్బంది ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
• విద్యార్థులు, సిబ్బంది పరీక్షా కేంద్రాల కు పుస్తకాలు, సబ్జెక్ట్ కు సంబందించిన పేపర్ లు తీసుకుని రాకూడదు.
d. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో Cr.P.C సెక్షన్ 144ని ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశాలు జారీచేయడం జరిగింది.
e. అన్ని ప్రశ్నాపత్రాల నిల్వ మరియు సరఫరా కేంద్రాల వద్ద ప్రశ్నాపత్రాల భద్రత మరియు రక్షణకు అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు & జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, A.P.ని అభ్యర్థించడం జరిగింది.
f. పరీక్షా కేంద్రాల చుట్టూ శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రశ్నా పత్రాల లీకేజీ లేదా నకిలీ ప్రశ్నపత్రాలు మొదలైన వాటికి సంబంధించిన పుకార్లను తనిఖీ చేయడానికి అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించడానికి ‘మొబైల్ పోలీస్ స్క్వాడ్’లను నియమించాలి.
g. ప్రశ్నాపత్రాన్ని ఎవరైనా సామాజికమాధ్యమాల ద్వారా పరీక్షకు ముందు కాని, పరీక్ష జరిగే సమయం లో కాని ప్రచారం చేసినట్లైతే, ఆ ప్రశ్నాపత్రము ఏ పరీక్షా కేంద్రము నుండి, ఏ విద్యార్థి వద్ద నుండి తీసుకొనబడినదో కనుగొనే ఏర్పాట్లు చేయబడ్డాయి.
h. అక్రమాలకు పాల్పడే అక్రమార్కులపై 1997 నాటి Act 25/1997 (మాల్రాక్టీసెస్ నిరోధక చట్టం) ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది.
i. వైద్య ఆరోగ్య శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మెడికల్ కిట్లతో కూడిన ఏఎన్ఎం లను నియమించాలి.
J. జిల్లా కలెక్టర్లందరూ అవసరమైనప్పుడు రెవెన్యూ, పోలీస్, పోస్టల్, APSRTC, APTRANSCO, మెడికల్ & హెల్త్ మరియు ఏదైనా ఇతర శాఖల వంటి జిల్లా స్థాయిలోని ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలి.
k. పరీక్షకు హాజరగు విద్యార్థులు తమ హాల్ టికెట్లను APSRTC బస్ లలో చూపించినచో పరీక్షా కేంద్రానికి వచ్చి వెళ్ళుటకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేయబడతాయి.
4.  జవాబు పత్రాల మూల్యాంకనం: 
జవాబు పత్రాల మూల్యాంకనం కోసం స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులు 31-03-2024 నుండి 08-04-2024 వరకు 26 జిల్లా ప్రధాన కార్యాలయాలలో ఎంపిక చేసిన వేదికలలో నిర్వహించబడతాయి.
*5. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:*
i. పరీక్షలు జరిగే రోజు వారీ సబ్జెక్టులను (పేపర్ కోడ్ వారీగా) తెలుసుకోవడానికి దయచేసి పరీక్ష టైమ్ టేబులు (అధికారిక వెబ్సైట్  www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంది) గమనించగలరు. లేదా జారీ చేయబడిన హల్ టికెట్ ను గమనించగలరు.
ii. పరీక్షా సమయాలు అన్ని ప్రధాన పరీక్ష రోజులలో ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయి. వివరణాత్మక సమయాల కోసం, దయచేసి టైమ్ టేబుల్ ని చూడండి.
iii. అభ్యర్థులందరూ ఉదయం 08:45 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు. అభ్యర్థులు 08:45 AM నుండి 09:30 AM వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు.
iv. పరీక్షకు హాజరగు విద్యార్థులు తమ హాల్ టికెట్లను పరీక్షా కేంద్రానికి తప్పకుండా తీసుకెళ్లాలి. ఏదైనా కారణం చేత వారు అలా చేయడంలో విఫలమైతే, వారు పరీక్షకు అనుమతించబడరు.
v. అత్యవసర పరిస్థితుల్లో మినహా అభ్యర్థులు ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్లడానికి అనుమతించబడరు.
vi. అభ్యర్థులు 12:45 PM లోపు పరీక్ష హాల్ నుండి ప్రశ్న పత్రాన్ని లేదా సమాధానపు బుక్లెట్ను తీసుకెళ్లడానికి అనుమతించబడరు.
vii. పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడిన అభ్యర్థులు G.O.Rt.No. 872, SE (పరీక్షలు) విభాగం, తేదీ: 16-05-1992 లోని ఆదేశాల ప్రకారం తదుపరి పరీక్షలను వ్రాయడానికి అనుమతించబడరు.
viii. అభ్యర్థులందరూ అతనికి / ఆమెకు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్షలకు హాజరు కావాలి, అభ్యర్థిని మరే ఇతర పరీక్షా కేంద్రంలో అనుమతించరు.
ix. అభ్యర్థులందరూ ప్రశ్న పత్రాల లీకేజీ లేదా నకిలీ / అంచనా ప్రశ్న పత్రాల గురించి తప్పుడు మరియు నిరాధారమైన పుకార్లకు పాల్పడవద్దు. నిబంధనల ప్రకారం తప్పుడు / నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేస్తున్న అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోబడతాయి.
Χ. అభ్యర్థులందరూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P. అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా అనుసరించాలి. ప్రామాణికమైన నవీకరణలు మరియు సమాచారం కోసం ” www.bse.ap.gov.in ” మరియు ఏదైనా సమాచారం లేదా స్పష్టీకరణ కోసం  ” dir_govexams@yahoo.com ” కు వ్రాయడం ద్వారా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
*6. పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల తల్లిదండ్రులు/సంరక్షకులకు మార్గదర్శకాలు & సలహాలు:*
I. తల్లిదండ్రులు/ సంరక్షకులు పరీక్ష ప్రారంభానికి ఒకరోజు ముందు పరీక్షా కేంద్రం ని సందర్శించాలి. అందువలన పరీక్ష ప్రారంభం రోజున పరీక్ష కేంద్రాన్ని సులువుగా చేరవచ్చు..
II. అభ్యర్థుల్లో ఆందోళన, భయాన్ని కలిగించే వదంతులను నమ్మవద్దు.
III. రాత్రిపూట ఎక్కువ గంటలు కూర్చుని చదవమని పిల్లలను ఒత్తిడి చేయకండి.
IV. ఆందోళన మరియు ఉద్రిక్తతను నివారించడానికి విద్యార్ధులు రిపోర్టింగ్ సమయానికి ముందుగా అంటే 08:45 AM లేదా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిదని నిర్ధారించుకోండి.
V. పరీక్షా కేంద్రానికి అవసరమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, స్కేలు తదితర స్టేషనరీలను తప్పకుండా తీసుకెళ్లేలా చూసుకోవాలి.
VI. పరీక్ష హాల్లో ఇతర అభ్యర్థుల తో మాట్లాడవద్దని మరియు ఇతర దుష్ప్రవర్తనలకు పాల్పడవద్దని వారి పిల్లలను హెచ్చరించాలి.

f.a-4-exams-English-Projects

 formative-assessment-4-f.a-4-exams-English-Projects

FORMATIVE ASSESSMENT-4/F.A-4 EXAMINATIONS 6TH CLASS, 7TH CLASS, 8TH CLASS, 9TH CLASS AND 10TH CLASS ENGLISH SUBJECT PROJECTS

F.A-4 EXAMS 2023-24 ENGLISH SYLLABUS

1st CLASS ENGLISH SYLLABUS
7.2 Dancing Time
8.1 Days of the Week
8.2 Months of the Year
2nd CLASS ENGLISH SYLLABUS
7A. Our Fair
7B. My Talking Car
8A. My Routine
3rd CLASS ENGLISH SYLLABUS
6. Do Good And Reap Good
7. The Lazy Grasshopper
4th CLASS ENGLISH SYLLABUS
5. The Magic Fish
6. The Seed of Truth
5th CLASS ENGLISH SYLLABUS
5. The Wondrous Women
6. The Wise Judgement
6th CLASS ENGLISH SYLLABUS
Unit – 7 & Unit 8 (Pages other than the deleted text in each uni), The Wonder Called Sleep…(SR)
7th CLASS ENGLISH SYLLABUS
Unit – 7 Pages other than the deleted text in each uni), The Bear Story (SR),
Unit – 8 A Homage to our Brave Soldiers…. & Meadow Surprises(Poem)…& A Tiger in the House (SR)….
6TH CLASS ENGLISH PROJECTS CLICK HERE
7TH CLASS ENGLISH PROJECTS CLICK HERE
8TH CLASS ENGLISH PROJECTS CLICK HERE
9TH CLASS ENGLISH PROJECTS CLICK HERE
10TH CLASS ENGLISH PROJECTS CLICK HERE

8th CLASS ENGLISH
Unit-7 Pages other than the deleted text in each uni), The fight (SR)
Unit 8 – A Short Monsoon Diary …& On the Grasshopper and Cricket (Poem)…
9th CLASS ENGLISH
Unit – 7 (Pages other than the deleted text in each uni),
Unit 8 – Kathmandu… A Slumber Did My Spirit Seal (Poem)….& The Last Leaft (SR)..A House Is Not a Home (SR)…
F.A-4 NO EXAMS FOR 10TH CLASS STUDENTS 

Schedule for Secondary Classes (6 to 8).

23.02.2024

Telugu (01.10 PM to 02.10PM)

Mathematics(02.45 PM to 03.45 PM)

24.02.2024

Hindi (01.10 PM to 02.10 PM)

General Science (02.45 PM to 03.45 PM)

26.02.2024 

Social Studies (02.45 PM to 03.45 PM)

27.02.2024

English PART A (01.10 PM to 02.10 PM)

English PART B – TOEFL (02.45 PM to 03.45 PM)

28.02.2024

OSSC-I/PERSIA/ARABIC (01.10 PM to 02.10 PM)

OSSC-II/PERSIA/ARABIC (02.45 PM to 03.45 PM)

Schedule for Secondary Class IX

23.02.2024

Telugu (09.45 AM to 10.45 AM)

Mathematics (11.00 AM to 12.00 PM)

24.02.2024

Hindi (09.45 AM to 10.45 AM)

General Science (11.00 AM to 12.00 PM)

26.02.2024

Social Studies (11.00 AM to 12.00 PM)

27.02.2024

English PART A (01.10 PM to 02.10 PM)

English PART B – TOEFL (02.45 PM to 03.45 PM)

F.A-4 EXAMS 2023-24 Revised OFFICIAL SYLLABUS CLICK HERE
AP CSE PROCEEDINGS  F.A-4 EXAMINATIONS CLICK HERE

ap-10th-class-ssc-final-exams-2024-model-papers

 ap-10th-class-ssc-pre-final-exams-2024-model-papers

SSC PUBLIC  EXAMINATIONS – 2024 AP Govt SSC BOARD OFFICIAL  EXAMINATIONS – 2024 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS & WEIGHTAGE Download కొరకు క్రింది సైట్ ను ఓపెన్ చేయండి.

SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS & WEIGHTAGEFIRST LANGUAGE & SECOND LANGUAGE QUESTION PAPER PATTERN CHANGED FOR SSC EXAMINATION.

7 పేపర్ల విధానానికి అనుగుణంగా మోడల్ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్ పేపర్లవారీగా వెయిటేజీ.

ఈ పేపర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, మోడల్ ప్రశ్న పత్రాలు, ప్రశ్నలు వారిగా వెయిటేజ్ టేబుల్ ఈ క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి.

SSC exams 2024 website లో కాంపోజిట్ తెలుగు – 3T, కాంపోజిట్ సంస్కృతం 04S మోడల్ పేపర్లు మరియు బ్లూ ప్రింట్ లను పెట్టడం జరిగింది. కావున ఈ సంవత్సరం 03T, 04S పేపర్లు కొనసాగుతాయి


1st Language Paper-1  (Composite Telugu) 03T CLICK HERE

1st Language Paper-2 (Composite Sanskrit) 04S CLICK HERE

10TH CLASS TELUGU (FL) MODEL PAPER CLICK HERE

10TH CLASS TELUGU (SL) MODEL PAPER CLICK HERE

10TH CLASS HINDI (FL) MODEL PAPER CLICK HERE

10TH CLASS HINDI (SL) MODEL PAPER CLICK HERE

10TH CLASS ENGLISH MODEL PAPER CLICK HERE

10TH CLASS MATHS (T.M) MODEL PAPER CLICK HERE

10TH CLASS MATHS (E.M) MODEL PAPER CLICK HERE

10TH CLASS Physical SCIENCE (E.M) MODEL PAPER CLICK HERE

10TH CLASS Physical SCIENCE (T.M) MODEL PAPER CLICK HERE

10th CLASS BIOLOGICAL SCIENCE (E.M) MODEL PAPER CLICK HERE

10th CLASS BIOLOGICAL SCIENCE (T.M) MODEL PAPER CLICK HERE

10TH CLASS SOCIAL (T.M) MODEL PAPER CLICK HERE

10TH CLASS SOCIAL (E.M) MODEL PAPER CLICK HERE

PROCEEDINGS OF SSC BOARD DIRECTOR PDF CLICK HERE 

10TH CLASS ALL SUBJECTS OFFICIAL MODEL PAPERS LINK CLICK HERE

f.a-4-pre-public-exams-s.a-2-exams-timetable-2023-24

 f.a-4-pre-public-exams-s.a-2-exams-timetable-2023-24
FA-4 , PRE FINAL & SA-2/CBA-3 EXAMS SCHEDULE

The attention of all Regional Joint Directors of School Education and District Educational Officers in the state is invited to the reference 1 cited above, wherein the schedule for assessments has been issued. In this regard, the following dates have been finalized for the conduct of assessments for the academic year 2023-24: i. Formative Assessment 4 – 23 to 28 February 2024 ii. Pre-Final for class X – 23 February to 4 March 2024 iii. SA2/CBA3 – 8th to 22ndApril 2024 The question papers for Formative Assessment 4 will be sent through WhatsApp.

Regarding the expenditure for printing and supplying question papers to Government-managed schools for the pre-final and CBA3/SA2, the District Common Examination Boards (DCEBs) will be paid from the funds available at Samagra Shiksha AP. Therefore, all district educational officers are requested to ensure that assessments are conducted with utmost care and adherence to the guidelines. Regional Joint Directors and District Educational Officers are also requested to submit the analysis of assessment outcomes, including a district-level analysis, as well as a plan of action for providing remedial teaching to students who have not yet achieved the desired learning outcomes for their respective classes.

The State Project Director, Samagra Shiksha, Andhra Pradesh, is requested to release the necessary funds for the printing and supply of question papers to the concerned District Common Examination Boards (DCEBs). The IT cell of the office is requested to provide the child information data to the Director of SCERT, Andhra Pradesh, to send to DCEBs for the printing of OMRs. The schedule for the assessment is attached in the annexure.
Formative Assessment 4
Schedule for Primary classes (I to V).

Date

Session 1

Session 2

23.02.2024

Telugu

(09.30 AM to 10.30 AM)

Mathematics (01.10 PM to  2.10 PM)

 

24.02.2024

Environmental Science

(09.30 AM to 10.30 AM)

English PART A   (01.10 PM to 2.10 PM)

English PART B TOEFL (2.30PM to

3.30 PM) for classes III,
IV,
V.

26.02.2024

FOR CLASSES 3 TO 5 OSSC (09.30 AM to

10.30 AM)

 

Schedule for Secondary Classes (6 to 8).

Date

6,7,8 Classes

 

23.02.2024

Telugu (01.10 PM to 02.10PM)

Mathematics(02.45 PM to 03.45 PM)

 

24.02.2024

Hindi (01.10 PM to 02.10 PM)

General Science (02.45 PM to 03.45 PM)

26.02.2024

Social Studies (02.45 PM to 03.45 PM)

 

27.02.2024

English PART A (01.10 PM to 02.10
PM)

English PART B TOEFL (02.45 PM to 03.45 PM)

 

28.02.2024

OSSC-I/PERSIA/ARABIC
(01.10
PM to 02.10 PM)

OSSC-II/PERSIA/ARABIC (02.45 PM to 03.45 PM)

F.A-4 EXAMS 9TH CLASS TIME TABLE

Date

Class IX

23.02.2024

Telugu (09.45 AM to 10.45 AM)

 

Mathematics (11.00 AM to 12.00 PM)

24.02.2024

Hindi (09.45 AM to 10.45 AM)

General Science (11.00 AM to 12.00 PM)

26.02.2024

Social Studies


(11.00 AM to 12.00 PM)

 

27.02.2024

English PART A (01.10 PM to 02.10
PM)

English PART B TOEFL (02.45 PM to 03.45 PM)

 

28.02.2024

OSSC –I (09.45
AM to 10.45 AM)

OSSC –II (11.00 AM to 12.00 PM)

Pre-Final Examination Timetable for class x ; 23-02-2024 to 04-03-2024
SA-2/CBA-3 ::  08-04-2024 to 22-04-2024
AP CSE PROCEEDINGS ABOUT F.A-4, 10TH PRE FINAL, S.A-2 EXAMINATIONS CLICK HERE

F.A-3-PHYSICAL-SCIENCE-PROJECTS-2023-24

 F.A-3/CBA-2 EXAMS–PHYSICAL-SCIENCE-PROJECTS-2023-24
Prepared by, M.Srinivasarao, S.A(P.S) GUDIVADA.
8th, 9th, 10th Classes PHYSICAL SCIENCE SYLLABUS
8TH CLASS
Light, Chemical effects of Electric current
9TH CLASS
Force and Laws of Motion, Gravitation
10TH CLASS
Electric Current Electro magnetism, Principles of Metallurgy, Chemical Bonding
8TH CLASS LAB ACTIVITIES, 
1) Prove that the laws of reflection of light.
2) To classify the liquids as good or poor conductors of electricity using magnetic compass.
3) To prove that plane mirror forms virtual image.
8TH CLASS PROJECTS
1) Process and Applications of electroplating.
2) The collect information on the Braille system.
3) Applications of reflection of light in various fields
9TH CLASS LAB ACTIVITIES



1) To understand the meaning of buoyancy and buoyant force by doing an activity.
2) To prove that Archimedes principle experimentally.
3) Prove that inertia of rest experimentally in two situations.
9TH CLASS PROJECTS
1) Applications of Newton’s third law of motion in
everyday life.
2) “A Universe Without Gravity: The Hypothetical Consequences and Implications”
3) Significance of Buoyancy.
10TH CLASS LAB ACTIVITIES
1) To show that the ratio V/I is a constant for a conductor.
2) To prove that the presence of air and water are essential occurrences of corrosion.
3) To verify that current carrying wire produces magnetic field.
10TH CLASS P.S PROJECTS
1) Electric shock, its causes and preventions
2) Collect information on applications of Faraday’s law of induction in various fields.
3) Construction and working of Reverberatory furnace.
9TH CLASS P.S ARCHIMEDIS PRINCIPLE EXPERIMENT CLICK HERE
F.A-3/CBA-2 EXAMS PHYSICAL SCIENCE PROJECTS & LAB ACTIVITIES CLICK HERE

Academic Planner 2023-24 in CBSE Afliated-schools

 Academic Planner 2023-24 in CBSE Afliated-schools
*2023-24 విద్యా సంవత్సరంకుగాను పరీక్షల నిర్వహణ, సిలబస్ పూర్తి చేయాల్సిన వివరాల షెడ్యూలు విడుదల*

*సీబీఎస్సీ,నాన్ సీబీఎస్సీ పాఠశాలల లకు ప్రత్యేకం*

*జనవరి ,ఫిబ్రవరి ,మార్చి ,ఏప్రిల్ లో పూర్తి చేయాల్సిన సిలబస్ వివరాల పట్టిక విడుదల* CBSE పాఠశాలలకు 2023-24 విద్యా. సం. పరీక్షల నిర్వహణ (FA 3, FA 4, SA 2 పరీక్షల షెడ్యూలు), సిలబస్ పూర్తి చేయాల్సిన షెడ్యూలుతో తాజా ఉత్తర్వులు విడుదల*

*ఎఫ్ ఎ-3,ఎఫ్ ఎ -4,ఎస్ ఎ-2 పరీక్షల షెడ్యూలు విడుదల*
The Government of A.P have unleashed a new era in school Education by introducing


extensive curricular reforms from the academic year 2021-22, and has taken a historical decision to afliate all the Government schools in to CBSE in a phased manner.
Accordingly, it has decided
to implement the CBSE pattern
of Examinations in 1000 schools in phase I
for the year 2023-24.
In order to establish a level of acceptable quality in all aspects of School functioning the CBSE Board may decide quality assessment criteria and
accordingly make it mandatory for the schools to undergo the process quality assessment in a manner prescribed by the Board

Assessment

Non-CBSE Schools

CBSE Schools

Formative Assessment I

1-4 August 2023

1-4 August 2023

Formative Assessment II

3-6 October 2023

3-6 October 2023

Term / SA I

4-10 November 2023

4-10 November 2023

Formative Assessment III

3-6 January 2024

3-6 January 2024

Formative Assessment IV

23-29 February 2024

5-7 February 2024

Term / SA II

11-20 April 2024

1-15 March 2024

JANUARY 2024
(No. of Working
Days 17 for Non-Christian Minority
Schools
& 18 for
Christian Minority Schools)

S.

No

SUBJECT

8th CLASS

9th CLASS

1

ENGLISH

Jalebis (SR)

On Killing a Tree
(Poem)…. Unit 9 If I
Were You…&

The Last Leaft (SR).. A
House Is
Not
a

 

 

 

Home (SR)…

2

TELUGU

ఆతధధద, గససడ, డస

చదవ, కలలలర లస, గమ

జనకబయమ

3

MATHEMATICS

Direct and Inverse Proportion Factorization

Circles, Surface areas and Volumes

4

PHY. SCIENCE

Combustion and
Flame

Sound

5

BIOLOGY

Pollution of air and water

Revision

6

SOCIAL SCIENCE

Public facilities (Poli)

Women,   Caste   and 
 Reform
(His)

1. 
Pastoralists in the modern world

2. 
Democratic Rights

7

HINDI

्षमधशर     

्षरक छो     ्क

8

H E & PHY EDN

Safety, security and first aid

First aid and safety

9

YOGA

Agnisara

Shavasana Kapalabathi agnisara

10

GAMES

Hand        ball       /       football

/basketball/cricket

Hand ball / football /basketball/cricket

FEBRUARY 2024 (No. of Working Days:23)

S.

No

SUBJECT

8th CLASS

9th CLASS

1

ENGLISH

Ancient Education System of India (SR)
Revision

Unit 8 Kathmandu.. A Slumber
Did
My Spirit Seal
(Poem) & Weathering the Storm in

2

TELUGU

భవన వజ, రకధ, శశరణ

ఆకశశకద,              రద  చదదదయ,
శశరణ

3

MATHEMATICS

Factorization Introduction to Graphs

Heron’s formula
Surface areas and volumes

4

PHY. SCIENCE

Combustion and
Flame
Revision

Pollution of air and water Revision

5

BIOLOGY

Sound Revision

Revision

6

SOCIAL SCIENCE

The Making of the National Movement 1870

1947 (His)
Law and Social Justice (Poli)

1. Population

7

HINDI

भकई पर्षम ,
रखक भण   हहख

रख

बबरर  हहका ... पक,  , व्यक,

     ववृतत

8

H E & PHY EDN

Social health

Adolescent friendly health services

9

YOGA

Pratyahara meditation

Bandha-uddiyana bandha meditation

10

GAMES

Any other individual game

Any other individual game

MARCH 2024 (No. of Working
Days:22)

S. No

SUBJECT

8th CLASS

9th CLASS

1

ENGLISH

Term II,
Annual Examination

Term II,
Annual Examination

2

TELUGU

Term II,
Annual Examination

Term II,
Annual Examination

3

MATHEMATICS

Term II,
Annual Examination

Term II,
Annual Examination

4

PHY. SCIENCE

Term II,
Annual Examination

Term II,
Annual Examination

5

BIOLOGY

Term II,
Annual Examination

Term II,
Annual Examination

6

SOCIAL SCIENCE

Term II,
Annual Examination

Term II,
Annual Examination

7

HINDI

Term II,
Annual Examination

Term II,
Annual Examination

8

H E & PHY EDN

—-

—-

9

YOGA

—-

—-

10

GAMES

—-

APRIL 2024 (No. of Working
Days:15)

S. No

SUBJECT

9th CLASS

10th CLASS

1

ENGLISH

Unit I, The Fun they
had
The Road not Taken The Lost Child

A letter to God, Dust of Snow,
Fire and Ice
S.R.:A Triumph of surgery

2

TELUGU

ధరస, ధప సబబరవ

Lesson 1 New Text Book

3

MATHEMATICS

Number Systems

Real Numbers

4

PHY. SCIENCE

Motion

Electricity

5

BIOLOGY

Tissues

 

6

SOCIAL SCIENCE

What is Democracy?

The Story of village Palampur Physical features of India  The French Revolution

Power Sharing Consumer rights Water resources

The Rise of Nationalism in Europe

7

HINDI

  धक, ि

Lesson 1 New Text Book

8

H E & PHY
EDN

—-

—-

9

YOGA

—-

—-

10

GAMES

—-

—-

FOR MORE DETAILS AP CSE PROCEEDINGS CLICK HERE

error: Content is protected !!