appsc-departmental-tests-exicutive-officers-e.o-test-141-online-bits
ఏ డిపార్ట్మెంట్ టెస్ట్ ఎవరికి ?*
——————————–
*EOT (141) & GOT (88&97) :*
➤ SGT/LPT/PETలకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం మరియు HM పదోన్నతి కోసం.
——————————–
APPSC DEPARTMENTAl exams results from 2007 to 2023 click here
*PAT (ప్రొఫెషనల్ అడ్వాన్సుమెంట్ టెస్ట్) :*
➤ ఇది Inter+DEd టీచర్ల కోసం.
➤ 18 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ వీరికి 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.
➤ కారణం బీ.ఎడ్ లేదు కాబట్టి.
——————————–
*HM A/c Test :*
➤ *ఇది కేవలం మున్సిపాలిటీ & ఎయిడెడ్ టీచర్ల కోసం.*
➤ SGT/LPT/PET లకి 24 ఇయర్స్ స్కేల్ కోసం.
➤ SA లకి 12 ఇయర్స్ స్కేల్ కోసం.
———————————
*Spl Language Test (CODE–37) :*
➤ Who have not studied Telugu as 2nd Language in Inter/Degree, should pass Department Test for HM promotion.
——————————–
*SOT (Simple Orientation Test) :*
➤ Only for Gr-I Pandits.
——————————–
ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION DEPARTMNTAL TESTS EXHICUTIVE OFFICERS TEST CODE NUMBER 141
APPSC departmental tests. E.O Test code:141online & mock tests.
టెస్ట్ పూర్తి అయిన తర్వాత జవాబులు డిస్ప్లే అవుతాయి. మీ స్కోర్ కూడా తెలుస్తుంది.
Test వ్రాసేటప్పుడు మీ మొబైల్ ను desktop మోడ్ లో సెలెక్ట్ చేయoడి.
PASSWORD pmr (small letters)
Test-1
Test-2
Test-3
Test-4
ఈ క్రింది టెస్ట్ లకు No password. Only sign in పై click చేయoడి ఓపెన్ అవుతాయి.
(100 bits) exam model.
Test-5
https://g01.digialm.com//
Test-6 (100 bits)
https://g01.digialm.com//
Mock Test-5 (Accounts Test for Executive Officers (Paper Code – 141)