Baseline-test-marks-entry-android-app-link

Baseline-test-marks-entry-android-app-link

Base Line Test Android App ఈరోజు  1.0.2 వెర్షన్ కి  Update అయ్యింది, పాత వెర్షన్ పనిచేయదు,  Official Base Line Test  Updated App 1.0.2 version ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

https://nadunedu.se.ap.gov.in/stmsworks/Data/SIMS_P_1.0.2.apk

Base Line Survey Report 2022

http://sims.ap.gov.in/baseLineReportDistrictWise

పై website లో బేస్ లైన్ టెస్ట్ డేటా ఎంట్రీ పర్సెంటేజ్ జిల్లా, మండలం, స్కూల్, నమోదు చేసిన స్టూడెంట్ వారీ గా డేటా ఉంది. డేటా ఎంట్రీ చేయని స్కూల్స్ నీ followup చేసి వెంటనే పూర్తి అగునట్లు చూడవలసినది గా కోరడమైనది

http://sims.ap.gov.in/baseLineReportDistrictWise

BASELINE TEST MARKS ENTEY APP LINK VERSION 1.0.2

యాప్ లో ఇప్పుడు అన్ని సెక్షన్ లు కనపడుతున్నాయి.

Base Line Test Android App 1.0.1 నుండి 1.0.2 కు ఈరోజు Update అయ్యింది. పాత వెర్షన్ పనిచేయదు. కొత్త వెర్షన్ లో ఇదివరకు నమోదు చేసిన వివరాలకు Edit option ఇచ్చారు. తప్పులు ఉంటే సరిచేయవచ్చు.

 నిన్న Update అయిన Baseline Test App లో ఫలితాలను online లో నమోదు చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి, వాటిని ఈరోజు సరిచేశారు, యాప్ ను మరల అప్డేట్ చేశారు, కాబట్టి పాత యాప్ Uninstall చేసి  ఈరోజు Update అయిన లేటెస్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేయండి. Official Base Line Updated Latest Version ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

దీని ORIGINAL APK FILE MANA BADI NADU NEDU అను వెబ్‌సైట్ లో వున్నది.

BASELINE TEST MARKS ENTEY APP LINK

Base Line Test ఫలితాలను ఎంటర్ చేయడానికి CSE వారు ఒక Android App Release చేశారు. ఈ యాప్ లో అన్ని పాఠశాలల అందరు ఉపాధ్యాయులు ముందుగా Registration చేసుకోవాల్సి ఉంటుంది, ఈ యాప్ లో Teachers Registration చేసే పూర్తి విధానం మరియు Android App లో తరగతుల వారీగా విద్యార్థుల యొక్క Base Line టెస్ట్ ఫలితాలను ఎంటర్ చేసే పూర్తి విధానం

BASELINE TEST MARKS ENTRY FORM PDF

బేస్లైన్ మౌఖిక రాత పరీక్ష గ్రేడ్ లను ఎంటర్ చేయడానికి యాప్ రూపొందించిన విద్యా శాఖ

బేస్లైన్ పరీక్షలో 1, 2, 3 స్థాయిల్లో ఉన్న విద్యా ర్థులకు 90 రోజుల ప్రత్యేక బోధన.

జిల్లాలో ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన (రెమిడియల్ టీచింగ్) మంగళవారం ప్రారంభమైంది. కావున బేస్లైన్ పరీక్షలో 1, 2, 3 స్థాయిల్లో ఉన్న విద్యా ర్థులకు 90 రోజుల ప్రత్యేక బోధన చేయాలి.

90 రోజుల రోజువారి కార్యక్రమాలు, ప్రణాళిక, మెటీరియల్ PDF

CLICK HERE PDF FILE

యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి…

1️⃣ క్లిక్ ఆన్ SIGN UP

2️⃣ ట్రెజరీ ఐడీ ఎంటర్ చేయండి
3️⃣ మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయండి. సెక్యూరిటీ ప్రశ్న జవాబు కూడా పెట్టండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి.

4️⃣ క్లిక్ ఆన్ OTP… మొబైల్ కి వచ్చిన OTP ని APPLICATION లో ఎంటర్ చేయండి..

5️⃣దానితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే…

6️⃣ మీ యూజర్ ID: ట్రెజరీ ఐడీ
పాస్వర్డ్: మీరు ఎంచుకున్నది.
ఎంటర్ చేసి లోనికి లాగిన్ అవ్వండి.

7️⃣అప్లికేషన్ లోపల Baseline Assessment పై క్లిక్ చేసి క్లాస్,సెక్షన్,పిల్లల పేర్లు సెలక్ట్ చేసుకుని మౌఖిక రాత పరీక్ష గ్రేడ్ లను ఎంటర్ చేయండి…
దానితో బేస్లైన్ సర్వే ఎంట్రీ పూర్తి అయినట్లే….

CSE వారి Official Base Test Android App ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు  అందరు ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లోనే Base line Test ఫలితాలను ఎంటర్ చేయాలి.