ap-polycet-2023-notification-online-application

ap-polycet-2023-notification-online-application

AP POLYCET Hall Tickets Released.. Download Now

మే 10 న జరిగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష హాల్ టికెట్ లు విడుదల అయ్యాయి

కింది లింక్ లో SSC హాల్ టికెట్ నెంబర్ లేదా మీ మొబైల్ నెoబరు తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP POLYCET-2023 HALLTICKETS DOWNLOAD LINK

Important Instructions to Note

Date of conduct of POLYCET-2023 : 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ 2023 (AP POLYCET-2023).

పాలీసెట్-2023 దరఖాస్తులను సమర్పించడానికి ఏప్రిల్ 30ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. 

పరీక్షను (Exams) రాష్ట్ర వ్యాప్తంగా మే 10వ తేదీన నిర్వహిస్తారు.

పరీక్షను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తామని, పరీక్ష వ్యవధి 2 గంటలు కాగా, ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుందని చదలవాడ వివరించారు.

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందుతారని తెలిపారు.

పదవ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఆసక్తిగల విద్యార్థులకు ఉచిత పాలీసెట్ కోచింగ్ అందించనున్నట్లు కమిషనర్ తెలిపారు.

శుక్రవారం నుంచి దీనికి సంబంధించిన మరింత సమాచారం, అప్టేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.inని సందర్శించాలని నాగరాణి వివరించారు.

AP POLYCET-2023 MATHAMATICS ONLINE BITS

AP POLYCET-2023 PHYSICAL SCIENCE ONLINE BITS

మరిన్ని వివరాలకు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలోని సహాయ కేంద్రాన్ని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చాన్నారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య , శిక్షణా మండలి కార్యదర్శి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

AP PILYCET-2015 MODEL PAPER PDF

AP POLYCET-2016 TO 2019 PREVIOUS PAPERS PDF

AP POLYCET-2020 TO 2022 PREVIOUS PAPERS PDF

AP POLYCET-2023 BROCHURE PDF

AP POLYCET-2023 APPLICATION FORM

GENERAL INSTRUCTIONS PDF

AP POLYCET-2023 OFFICIAL WEBSITE LINK