10th-class-betterment-advanced-supplimentary-exams-July-2022-Halltickets

10వ తరగతి సప్లిమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షలు జులై 2022 హాల్ టికెట్స్ విడుదల.*

విద్యార్థులు సొంతంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే లింక్ మరియు పాఠశాల వారీగా అందరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే లింక్ క్రింది పేజీలో కలవు.

*💁‍♀️సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల..*

🍁అమరావతి ,ఆంధ్రప్రభ :

*🔮పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానందరెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్షలు జూలై ఏడో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్న విషయం తెలిసిందే.*
https://apteachers360.com/10th-class-betterment-advanced-supplimentary-exams-july-2022-halltickets/
పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు పాఠశాలల వారీగా స్కూల్ లాగిన్తో ప్రధానోపాధ్యా యులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆ హాల్ టికెట్లను అటెస్ట్ చేసి విద్యార్థులకు అందజేయాలన్నారు.*

అలాగే విద్యార్థులు హాల్ టికెట్లను జిల్లా పాఠశాల పేరు, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలన వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

AP SSC / 10th Class Supplementary, Betterment Students Individual and School-wise Hall Tickets 2022* now available for downloading at

SSC Advance Supplentary&Betterment July 2022 Exams Student &School wise Hall Tickets released

SCHOOL WISE DOWNLOAD

https://bse.ap.gov.in/SCHRESULTTWT/Account/Login.aspx

https://bse.ap.gov.in/SCHRESULTTWT/Account/Login.aspx

INDIVIDUAL WISE DOWNLOAD LINK
https://www.bse.ap.gov.in/apsscsschtno/HallTicketsSel.aspx

10th CLASS ADVANCED SUPPLIMENTAEY EXAMS JULY-2022 TIME TABLE

error: Don\'t Copy!!!!