ammavodi-eligible-lists-doubts-answers

ammavodi-eligible-lists-doubts-answers

 𝐀𝐌𝐌𝐀 𝐕𝐎𝐃𝐈 𝐔𝐩𝐝𝐚𝐭𝐞:

అమ్మఒడి సమాచారం :*

❇️ సచివాలయంలో ఫిర్యాదుల సమర్పణకు చివరి తేదీ జూన్ 5వ తేదీ.
ఆరు దశల ధ్రువీకరణ మరియు ఫిర్యాదులు సేకరించిన దరఖాస్తుల యొక్క Ekyc చివరి తేదీ జూన్ 15

✳️ జూన్ 5 తర్వాత లేవనెత్తిన ఫిర్యాదు మరియు జూన్ 15 తర్వాత చేసిన Ekyc జూన్ 21న అమ్మఒడి అమౌంట్ చెల్లింపు కోసం పరిగణించబడదు, వారికి డిసెంబర్ నెలలో ద్వి-వార్షిక చెల్లింపుల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

✳️ఫిర్యాదులు సేకరించిన దరఖాస్తులు జూన్ 7వ తేదీ తర్వాత EKYC కోసం వాలంటీర్‌లకు తిరిగి పంపబడతాయి మరియు జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయాలి.

అమ్మఒడి-NBMS సమాచారం :

*”విద్యార్ధి యొక్క తండ్రి మరణించినట్టు”* (లబ్ధిదారులు) అయితే వారికి అర్జీ నమోదుకు అవకాశం ఇవ్వటం జరిగింది. మరియు *”Child Death”* ఆప్షన్ ను ఒకే ఆప్షన్  *”MOTHER/GURDIAN/CHILD/FATHER DEATH”*  లోకి మెర్జ్ చెయ్యటం జరిగింది.

*Note :*

1.  పథకానికి అర్హత ఉన్నదా లేదా అని DA/WEDS లేదా WEA/WWDS వారి లాగిన్లో , అర్జీ నమోదు DA/WEDS వారి లాగిన్ లో అవకాశం ఉన్నది.

2. అర్హుల జాబితా లో ఉండి వారు అనర్హులు అయితే వారిని హోల్డ్ లో ఉంచటానికి WEA/WWDS వారి NBM పోర్టల్ లో *”HOLD”* ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

 సచివాలయం వారీగా ఇంకా NPCI ఇన్ ఆక్టివ్ గా ఉన్న వారి జాబితా కింద లింకులో కలదు*

ఇందులో పేర్లు ఉన్నవారు, సచివాలయంలో కన్ఫర్మ్ చేసుకొని, బ్యాంక్ ను సంప్రదించి ఆధార్ ను తిరిగి అప్డేట్ చేయించాలి

Click Here Server-I

Click Here Server-II

AMMA VODI 2022: అమ్మ ఒడి సచివాలయం వారీగా రీవెరిఫికేషన్ లిస్ట్ లు సచివాలయం కోడ్ అవసరం లేకుండా నే కింది లింకు నుండి కారణంతో సహా డౌన్లోడ్ చేసుకోవచ్చు*
వారు తగిన ఆధారాలతో తో గ్రీవెన్స్ కు అప్లై చేసుకుంటే తిరిగి పరిశీలిస్తారు

AMMAVODI ELIGIBLE LISTS : మీ స్కూల్ DISE కోడ్ తో మీ పాఠశాల అమ్మఒడి అర్హుల వివరాలు డౌన్లోడ్ చేసుకోండి

CLICK HERE FOR AMMAVODI LISTS

Dear all
Please share the one pager regarding the Ammavodi grievances and the NBM solutions for that grievance.

CLICK HERE

 క్రిoది లింక్ లో మీ జిల్లా తరువాత, గ్రామం పేరు మీది క్లిక్ చేస్తే మీ గ్రామంలోని క్లస్టర్లు అన్నీ వస్తాయి. అందులో మీ పిల్లులు ఉన్న క్లస్టర్ ఎదురూగా ఉన్న TOTAL STUDENTS నొక్కితే ఆ క్లస్టర్ లోని పిల్లల పేర్లు అందులో ఎవరికి EKYC అయింది ఎవరికి EKYC కాలేదు అనేది తెలుస్తుంది. దానిని బట్టి మనం మన తల్లిదండ్రులను, వాలంటీర్ లకుచెప్పి EKYC చేయించవచ్చు

http://3.108.10.238/DistwiseAV.aspx

Issue :: ఒక mother కి ఒక్కరే child ఉన్నప్పటికీ కూడా “ఒక కుటుంబానికి ఒకటే లబ్ది” అనే reason తో Re-Verification list లో కొంతమంది students names వచ్చాయి.?*

 Solution :: ఇటువంటి వారిలో attendance తక్కువ వున్న వారికి NBMS నందు  application status ని “Lack of Attendance” అనే reason update చేయడం జరిగింది.

అమ్మ ఒడికి సంబంధించి NPCI ఇనాక్టివ్ గా ఉన్న విద్యార్థులకు సంబంధించి సూచనలు జారీ చేసిన  విద్యాశాఖ అధికారి

Instructions Click Here

బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డును అనుసంధానం చేయువిధానం

అమ్మ ఒడి మార్గదర్శకాలు*

జగనన్న అమ్మఒడి మార్గద ర్శకాలు తాజాగా విడుదలయ్యాయి . ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్పీసీఐ ( నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) లింక్ అయిన బ్యాంకు అకౌంట్లో మాత్రమే అమ్మ ఒడి నగదు జమ అవుతుంది . ఎస్పీసీఐ లింకు అయిన బ్యాంకు ఖాతా వివరాలు స్కూల్ లాగిన్ ఎన్రోల్ చేయాలి . ఇది ‘ అమ్మ ఒడికే కాదు . ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ నగదు అయినా ఎన్పీసీఐకి లింక్ అయిన ఖాతాకే జమ అవుతుంది . •

 ఎన్పీసీఐ లింక్ చేయడం అంటే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ చేసి ఉండటమే . ఒక వ్యక్తికి మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌం ట్లు ఉంటే ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే ఎన్పీసీఐకి లింక్ అయి ఉంటుంది .

 విద్యార్థి తల్లి , సంరక్షకుని బ్యాంకు అకౌంట్ ఇచ్చిన వారి కుటుంబంలో సంబంధిత విద్యా ర్ధి నమోదై ఉండవలెను . లేనిచో వలంటీర్ ద్వారా ఈ – కేవైసీ చేయించుకోవాలి .

 • ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్లో ఎన్పీసీఐ లిం క్ , వలంటీర్ ద్వారా ఈ – కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి .

 ఖాతా మార్పునకు అవకాశం ..*

గ్రామీణ వాసులకు మేలు జరిగేలా ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను మార్పు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది . ఉపాధి కూలీలకు పోస్టాఫీసుల్లో ఇప్పటికే ఖాతాలు ఉన్నాయి . అమ్మ ఒడి పథకానికి పోస్టాఫీసు ఖాతాలకు గుర్తింపు ఇవ్వడంతో , వీటిని అనుసంధానం చేసేలా విద్యాశాఖాధికారులు పాఠశాల ప్రధా నోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు . అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు.

AMMMAVODI Eligible List 2022 Jagananna Ammavodi FINAL Selection List 2022 Download

Ammavodi Eigible List 2022 | Jagananna Ammavodi Eligibility/Beneficiary List 2022*

*అమ్మ ఒడి అర్హుల జాబితా*

*▪️ మీ పాఠశాల యొక్క UDISE Code తో అమ్మ ఒడి అర్హులు జాబితా మరియు రీ వెరిఫికేషన్ జాబితా డౌన్లోడ్ చేసుకోండి*

Take Print.. Mothers, Teachers will verify the details and make corrections to the data if needed.

Download AMMAVODI Lists Server-1 Click Here

Download AMMAVODI Lists Server-3 Click Here

CLICK HERE FOR AMMAVODI ELIGIBLE LIST

అమ్మఒడి పథకం పైన HMs కు ఒక  అవగాహన

అమ్మ ఒడి 2022 డబ్బులు జమ కావడానికి అనుసంధానం చేయబడిన పోస్టల్ ఇండియా పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్ లోకి తీసుకుంటామని సూచనలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్

AMMAVODI CORRECTIONS FORM CLICK HERE

అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.

జాబితా-1:(List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.

జాబితా-2:(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన  Grievance format  లో submit చేయాలి.

జాబితా-3:(Re confirmation/re verification required)  ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి

మీకు 3 రకాల ఫార్మ్స్ పంపడం జరిగింది. ఇందులో 

1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో  List-II &  List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II &  List-III  లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ &  ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో  అందజేయాలి.

2022-23 విద్యా సంవత్సరంలో అమ్మ ఒడి నగదు నుంచి 2 వేలు మినహాయింపు.

 టాయిలెట్స్ నిర్వహణ, పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు ఈ నగదు  మినహాయించి 13 వేలు జమ చేయనున్న ప్రభుత్వం.

ప్రాథమికంగా అర్హత సాధించిన వారి అర్హుల జాబితా,విద్యార్థులు నివసిస్తున్న గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి యాప్ ద్వారా ఇవ్వటం జరిగినది,

ఆ యాప్ లో విద్యార్థి యొక్క తల్లి బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది

విద్యార్థి యొక్క తల్లిగారి బ్యాంకు ఎకౌంటు ఆధార్ కార్డు తో NPCI లింక్ చేసి ఉండవలెను

అమ్మ ఒడి కి సంబంధించి అర్హత ఉన్నా కూడా  పేరు రానియెడల సెర్చ్ ఆప్షన్ ద్వారా చూసి బయోమెట్రిక్ వేయవలెను

ఎవరైనా విద్యార్థి యొక్క తల్లి మరణించిన యెడల వారి పేరు ఇప్పుడు బయోమెట్రిక్ వచ్చి ఉంటే అది తండ్రి పేరు మార్చుటకు త్వరలో సచివాలయం నందు ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది

విద్యార్థి యొక్క తల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే గ్రామ సచివాలయం నందు బయోమెట్రిక్ వేయవచ్చును..

అమ్మ ఒడి సమాచారం

1. 75 శాతం హాజరు ఉండాలి. (November 08 to April 30)

2. బియ్యం కార్డు కొత్తది ఉండాలి.

3. కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా తక్కువ ఉండాలి.*

4. household మ్యాపింగ్ పిల్లవాడు, తల్లి ఒకే మ్యాపింగ్ లో ఉండాలి.*

5. అప్డేట్ ఈ కేవైసీ పిల్లవాడికి చేయించుకోవాలి.

6. వార్డ్ Volunteers దగ్గరికి వెళ్లి విద్యార్థి యొక్క పేరు , వయసు  సరిచూసుకోవాలి.*

7. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.*

8. మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తో లింక్ చేయించుకోవాలి.*

9. మీ బ్యాంకులో అమౌంట్ గాని లేకపోతే కొంత అమౌంట్ వేసి ఉండాలి.*

10. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో ఉండాలి.*

11. ఒక వ్యక్తికి రెండు కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లయితే NPCI  చేయించుకోవాలి.

12. గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి జగనన్న అమ్మ ఒడి వర్తించదు.*

పాఠశాలలకు అమ్మఒడి జాబితాలు MAY 23న

 అమ్మఒడి పథకానికి అర్హులు, అనర్హుల జాబితాలను బెనిఫిషియరీ ఔట్రీచ్ అప్లికేష ను సోమవారం పంపించనున్నారు. జిల్లా, మండలాల వారీగా మొత్తం విద్యార్థులు, అందులో ఈకేవైసీ పూర్త యిన వారు, పూర్తి కాని వారి వివరాలు ఉంటాయి. వీటిని గ్రామ, వార్డు సచివాలయం కార్యదర్శి సహకా రంతో ప్రధానోపాధ్యాయులు అర్హులు, అనర్హుల జాబితా లను రూపొందించాల్సి ఉంటుంది.

బెనిఫిషియరీ ఔట్రీచ్ అప్లికేషన్ V4.7(apk file- సచివాలయం వారికి)

http://bit.ly/Beneficiary-Outreach-4_7v

 అప్లికేషన్ లో అమ్మఒడి లబ్ధిదారులకు ఔట్రీచ్ సర్వే చేయు విధానం:: 

https://bit.ly/3MzEluH

 జిల్లా,మండలాల వారీగా మొత్తం విద్యార్థుల సంఖ్య.. అందులో eKyc పూర్తి అయినవారి, పూర్తి కాలేనివారి సంఖ్య వివరాలతో కూడిన డ్యాష్ బోర్డు

https://bit.ly/3lx2gz0