10th-class-study-material-for-grade-C-D-students-2022-dceb-East-Godavari

10TH CLASS PUBLIC EXAMS MODEL PAPERS ALL SUBJECTS (AP MUNICIPAL DEPARTMENT EDUCATION) CLICK HERE

10TH CLASS PUBLIC EXAMS MODEL PAPERS (BSE AP OFFICIAL) CLICK HERE

రోజుకో బొమ్మ.. పది బిట్లు

పది’ విద్యార్థులకు ‘డయాగ్రమ్‌’ కార్యక్రమం

పదో తరగతి విద్యార్థుల్లో వెనుకబాటును అధిగమించేందుకు పాఠశాల విద్య కాకినాడ ప్రాంతీయ సంచాలకుడు డి.మధుసూదనరావు ‘డయాగ్రమ్‌’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా బి, సి, డి గ్రేడుల్లోని విద్యార్థులు నెల రోజుల పాటు సాధన చేసి కనీసం 50 శాతం మార్కులు సాధించేలా ప్రణాళికను రూపొందించారు. భౌతిక, జీవశాస్త్రాల్లో పటాలు (డయాగ్రమ్‌లు), పట్టికల ప్రశ్నలు, గణితంలో ముఖ్యమైన గ్రాఫ్‌లు, తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులకు సంబంధించి వ్యాకరణాంశాలు (గ్రామర్‌), సాంఘికశాస్త్రంలో పటాలు (మ్యాపులు), అన్ని సబ్జెక్టుల్లో బిట్‌ ప్రశ్నల సాధనకు వీలుగా ప్రత్యేకంగా రూపొందించిన అధ్యయన సామగ్రిని ఉపాధ్యాయులకు మెయిల్‌, వాట్సప్‌, పీడీఎఫ్‌ల రూపంలో అందుబాటులో ఉంచారు. ఆపై వారికి మార్గదర్శకాలను జారీ చేశారు.

కరోనాతో వెనుకబాటు..* కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా పదో తరగతి విద్యార్థులు చాలా మందిలో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అన్ని పాఠశాలల్లో బి, సి, డి గ్రేడ్ల విద్యార్థులు సుమారు 70 శాతం వరకు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని నెల రోజుల శిక్షణతో సులభంగా ఉత్తీర్ణులయ్యేలా డయాగ్రమ్‌(డీఐఏజీఆర్‌ఏఎం) కార్యక్రమాన్ని రూపొందించాం. ఉపాధ్యాయుల సహకారంతో అనుకున్నమేర విద్యార్థుల ఉత్తీర్ణతను సాధించగలమన్న విశ్వాసం ఉంది.
*-డి.మధుసూదనరావు, ఆర్జేడీ, పాఠశాల విద్య*

నెల రోజుల సాధన..* రోజుకో బొమ్మ, ప్రతిరోజూ పది బిట్లు నినాదంతో చేపట్టిన కార్యక్రమంలో అధ్యయన సామగ్రిని పబ్లిక్‌ పరీక్షల రోజు వరకు నెల రోజుల పాటు సాధన చేయించాలి. ముందురోజు చదివిన అంశాలపై మరుసటి రోజు పరీక్ష నిర్వహించాలి. విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలి. ప్రధానంగా అధ్యయన సామగ్రి మూడు భాగాలుగా ఉంటుంది. లాంగ్వేజెస్‌ పార్ట్‌-1, తెలుగు మాధ్యమం పార్ట్‌- 2, ఆంగ్ల మాధ్యమం పార్ట్‌-3గా రూపొందించారు.

10TH CLASS STUDY MATERIAL TELUGU, HINDI, ENGLISH, MATHS, P.S, B.S, SOCIAL SUBJECTS FOR GRADE “C” AND GRADE “D” STUDENTS IMP QUESTIONS STUDY MATERIAL.

TELUGU STUDY MATERIAL FOR GRADE “C” AND GRADE “D” STUDENTS

HINDI STUDY MATERIAL CLICK HERE

ENGLISH STUDY MATERIAL

MATHS (T.M) STUDY MATERIAL

MATHS (E.M) STUDY MATERIAL

P.S STUDY MATERIAL (T.M)

P.S STUDY MATERIAL (E.M)

B.S STUDY MATERIAL (T.M)

B.S STUDY MATERIAL (E.M)

SOCIAL STUDY MATERIAL (T.M)

SOCIAL STUDY MATERIAL (E.M)

error: Don\'t Copy!!!!