up-gradation-of-205-High-schools-into-High-schools-Plus

Details of Enrollment & Infrastructure for up-gradation of 205 High Schools into High Schools Plus Co-Education

హై స్కూల్ ప్లస్ కో- ఎడ్యుకేషన్ SCHOOLS.

ఇంటర్ బోధనకు అర్హత గల SA ల నియామకం

ప్రతి మండలంలో రెండు హైస్కూల్ ప్లస్ జూనియర్ కళాశాలల స్థాపనలో (వీటిలో ఒకటి కో-ఎడ్యుకేషన్) భాగంగా 205  హై స్కూల్ ప్లస్ కో -ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కాలేజీలకు అనుమతిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల.

F.A-1/CBA-1 EXAMS AUGUST-2023 ALL SUBJECTS MODEL PAPERS CLICK HERE

District , Mandal,  U-Dise Code, 
Names of the School 

Enrollment 2023-24 (VI to X)

Total area of the school -1
Class rooms
LAB  COMPLETE DETAILS 

ఇవి PGT పోస్టులు కాదు
అర్హతలు గల SA లు ఇంటర్ బోధించవచ్చు
ఇంటర్ బోధించే SA లకు సీనియారిటీ పాతదే కొనసాగుతుంది.
ఇంటర్ బోధించే వారికి కొత్త కేడర్ సీనియారిటీ ఉండదు
ఇంటర్ బోధించే SA లకు అదనంగా ఒక ఇంక్రిమెంట్ ఇస్తారు

205 High Schools Plus into Co-Education High Schools list CLICK HERE