TMF-ayahas-engaged-observations-irregularities-schools-list

TMF-ayahas-engaged-observations-irregularities-schools-list

 

రాష్ట్రం లో 2568 స్కూల్స్ లో టాయిలెట్స్ లేనప్పటికీ ఆయా లని నియమించినట్టు మరియు 1477 స్కూల్స్ లో టాయిలెట్స్ ఉన్నప్పటికీ ఆయాలని నియమించలేదని ప్రధానోపాధ్యాయులు APP లో నమోదు చేసిన వివరాల ఆధారం గా తెలియ వచ్చిందని అట్టి స్కూల్స్ లో యాలని తీసివేయామని అట్టి ప్రధానోపాధ్యాయుల నుంచి సొమ్ము రికవరీ చేయమని ఆదేశాలు.

Memo.No.ESE02-27021/38/2021-MDM CSE Dt : 25/11/2021

రాష్ట్ర సమగ్ర శిక్షా గుర్తించిన టాయిలెట్ లు లేకుండా నే ఆయాలను నియమించిన పాఠశాల లు, టాయిలెట్ లు ఉండి ఆయాలను నియమించని పాఠశాలల వివరాలు schools list pdf

Find the Schools Which are identified for TMF Remarks – Schools with NO Toilet but AAYA Appointed and Schools having Toilet without Aaya just using DISE Code*

*రాష్ట్ర సమగ్ర శిక్షా గుర్తించిన టాయిలెట్ లు లేకుండా నే ఆయాలను నియమించిన పాఠశాల లు, టాయిలెట్ లు ఉండి ఆయాలను నియమించని పాఠశాలల వివరాలు

https://net.apteachers.in/tmf/index.php