TIS-teachers-Information-System-updatation-proceedings

TIS-teachers-Information-System-updatation-proceedings

Updation of details of Sgts/SAs/and equivalent cadres working in the state  in Teacher Information System Instructions -Issued

టీచర్ ల ప్రమోషన్ లు బదిలీలు షురూ GO SOON…

త్వరలో జరగబోయే ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల కొరకు అవసరమైన TIS నందు ఇంకా వివరములు నమోదు చేసుకోని మరియు తప్పుగా నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు, తప్పులను సవరించుకొనుటకు మరియు కొత్తగా నమోదుకు 16.08.22 వరకు అవకాశం కల్పించిన  CSE AP

  వీటి అన్నిటికి CHILDINFO మరియు TIS డేటా మీదే ఆధారపడటం జరుగును

  మీ వివరాలు TIS లో సరిచూసుకుని UPDATE చేసుకోండి

త్వరలో టీచర్స్ బదిలీలు మరియు ప్రమోషన్స్ ఆన్లైన్ పధ్ధతిలో లో మాత్రమే నిర్వహించబడును

ఇప్పటికే దాదాపు అందరు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకొన్నారు.

DDOలు ధృవీకరించారు కూడా.

ఇంకనూ కొంతమంది నమోదు చేసుకోలేదు. మరియు కొంతమంది వి DDOలు ధృవీకరించలేదు. కావున

1. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమాచార సేకరణ మరియు ధృవీకరణ బాద్యత సంబంధిత DDO లదే

2. తమ వివరాలు సరిగా నమోదు అయ్యాయో లేదో PDFడౌన్లోడ్ చేసుకొని,తప్పులుంటే రాతపూర్వకంగా DDOకి తెలియజేయవలసిన బాధ్యత సిబ్బంది దే.

3. గత నెలలో జీతాల బిల్లులతో TIS డేటా ని సరిపోల్చి ,TIS లో లేని వారి వివరాలు  గౌరవ కమీషనర్ గారికి రిపోర్ట్ అందివ్వడం జరుగుతుంది.  కావున నమోదు లో నిర్లక్ష్యం వద్దు.

4. ఏ క్షణమైనా బదిలీలు ప్రమొషన్ల షెడ్యూల్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నందున, డేటా ప్రముఖం కావున అప్డేట్ చేసుకోవలెను. freeze చేసిన తదుపరి డేటా మార్పులకు అభ్యర్దన చేయు వారిని సంజాయిషీ అడగవచ్చు.

బదిలీలు/పదోన్నతులు TIS  డిటెల్స్ ప్రకారమే మంజూరు.

Teacher Information System (TIS) మీ ట్రెజరీ ID, మీ PASSWORD ద్వారా డౌన్లోడ్ చేసి వివరాలు సరి చూసుకోoడి.

TIS OFFICIAL WEBSITE LINK.

studentinfo.ap.gov.in

*6.రాష్ట్ర కార్యాలయం గత పదకొండు నెలలుగా ఇదే విషయమై  పలు విజ్ఞప్తులు,సర్క్యులర్స్ ఇచ్చిన సంగతి గుర్తు చేయడమైనది*.

అలాగే జిల్లా విద్యా శాఖ అధికారులు కూడా ఉపాధ్యాయులకు మెసేజ్ ద్వారా గుర్తు చేయవలసినది. కావున మున్ముందు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా సంబంధిత సిబ్బంది TIS ప్రక్రియ వేగవంతం చేసి 08.08.22 సాయంత్రం 07:00 P.M. లోపు ఈ ప్రక్రియ ముగించ ప్రార్థన

అపోహలు వద్దు.నిర్లక్ష్యం వద్దు. 08.08.22 న TIS freeze చేయబడుతుంది.

మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది

URGENT CIRCULAR:-

►జిల్లాలోని అందరు DyEOలు/MEOలు/ ప్రధానోపాధ్యాయులకు తేలియజేయునది ఏమనగా..

► పై పెండింగ్‌లిస్ట్ లో ఉన్న టీచర్స్ (ZP/MPP, GOVt) ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను వెంటనే confirm చెయ్యవలసినదిగాను,

► ఎట్టి పరిస్థితుల్లోనూ పై పెండింగ్‌లిస్ట్ లో ఉన్న టీచర్స్ (ZP/MPP, GOVT) confirm చెయ్యవలసినదిగ తెలియజేయడమైనది.

Teacher Information System (TIS) మీ ట్రెజరీ ID, మీ PASSWORD ద్వారా డౌన్లోడ్ చేసి వివరాలు సరి చూసుకోoడి.

TIS OFFICIAL WEBSITE LINK.

studentinfo.ap.gov.in

బదిలీలు/పదోన్నతులకు సుగమం.. బదిలీలు/పదోన్నతులు TIS  డిటెల్స్ ప్రకారమే మంజూరు