Swetcha-programme-instructions-for-nodelofficers-HMs

ప్రభుత్వ పాఠశాలల్లో / కళాశాలల్లో 7 నుండి 12 తరగతులు చదివే బాలికలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కొరకు చర్యలు* 

ఎంపీడీఓ లు అన్ని పాఠశాలల్లో / కళాశాలల్లో సంబంధిత MEO లు/HM లు/ప్రిన్సిపాల్ లతో పాఠశాల / కళాశాల స్థాయి వైస్సార్ స్వేచ్ఛ కమిటీ ని ఏర్పాటుచేయాలి*

పాఠశాల/కళాశాల కు చెందిన ఒక ఉపాధ్యాయిని నోడల్ ఆఫీసర్ గా / కార్యక్రమాల ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తారు. వీరితో పాటు గ్రామ/వార్డు సచివాలయానికి చెందిన ANM మరియు మహిళా పోలీసు కమిటీ సభ్యులుగా కొనసాగుతారు*

HM లు / ప్రిన్సిపాల్ లు పాఠశాల/కళాశాల స్థాయిలో ది.08.10.2021 కల్లా పై కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలి*

వీరు నెల వారీ సమావేశం నిర్వహించుకొని , ఆ సమావేశపు నివేదికను జేసీ (అభివృద్ధి) గారికి సమర్పించాలి*

పై కమిటీ ప్రతినెలా 3 వ శుక్రవారం ఆయా పాఠశాలల్లో / కళాశాలల్లో సమావేశామవ్వాలి*

దీని కొరకు నోడల్ ఆఫీసర్ ఒక రిజిస్టర్ ను నిర్వహించాలి. ప్రతినెలా బాలికలు శానిటరీ నాప్కిన్స్ పొందేలా చూడాలి*

For more details click here pdf