steps-to-check-aadhaar-to-bank-link-status

steps-to-check-aadhaar-to-bank-link-status

జగనన్న అమ్మఒడి 2022కి సంబంధించిన అకౌంట్ లో అమౌంట్ కరెక్టుగా క్రెడిట్ కావాలంటే ముందుగా చేయవలసినవి
1బ్యాంక్ అకౌంట్ ekyc చేయించాలి
2 పిల్లల ఆధార్ ekyc చేయించాలి
3 చైల్డ్ ఇన్ఫో సైట్ లో స్టూడెంట్ ప్రొఫైల్ ఎడిట్ చేయాలి.
పై వివరాలు అప్డేట్ చేయాలని instructions ఇవ్వడం జరిగింది పై వివరాలు‌ఎలా అప్డేట్ చేయాలో పూర్తి వివరాలు.

అమ్మ ఒడి

https://resident.uidai.gov.in/bank-mapper

పై లింక్ లో అమ్మ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.*

Otp వెళ్తుంది.*

Otp ఎంటర్ చేయండి.*

లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది.*

అలా చూపించే అకౌంట్, పేరెంట్ ను నోట్ చేసుకోమని చెప్పండి.*

స్కూల్ లో HM login లో ఉన్న అకౌంట్ ఈ అకౌంట్ ఒకటేనా కాదో చెక్ చేయించుకోమని చెప్పండి.

ఏ బ్యాంక్ అకౌంట్ చూపించకుంటే, స్కూల్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్, HM login లో తెలుసుకొని, ఆ బ్యాంక్ కి వెళ్లి NPCI Aadhar based payement service Activate చేయించుకోమని చెప్పండి.*

పై పనులన్నీ ok అనుకున్న తర్వాత GSWS Volunteer App లో సేవల అభ్యర్థన లో పిల్లలతో Aadhar ekyc చేయించండి.*

Steps to check Aadhaar bank link status*

 మీ ఆధార్ నెంబరు ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయ్యి ఉన్న దో తెలుసుకోండి

Aadhar  Bank Account No Link చేయబడ్డ అకౌంట్ నెంబర్ చూపిస్తుంది.

Check Aadhaar Bank Linking Status CLICK HERE