F.A-1-EXAMS-2022-23-SYLLABUS-TIME-TABLE

FA1 సమాచారం

 1 నుండి 8 తరగతులు*

 1 నుండి 8 తరగతి వరకు world Bank Paper ఇవ్వబడును.

15 మార్కులు వరకు ఆబ్జెక్టివ్ టైపులో ఉండను. దీనికి ఆన్సర్లు ఓ.ఎం.ఆర్. షీట్ లో పూర్తి చేయవలసి ఉంటుంది. 

మిగిలిన 5 మార్కులకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వబడును.

9 మరియు 10 తరగతులకు*

9 మరియు 10 తరగతులకు పాత పద్ధతిలో అనగా గత సంవత్సరం (2021-2022)లో ఇచ్చిన విధంగా ఉండును.

 5 మార్కులకు 5 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (5X1=5M)

 5 మార్కులకు 5 ఖాళీలను పూరింపుము(5X1=5M)

 6 మార్కులకు మూడు లఘు రూప ప్రశ్నలు ఇవ్వబడును(3X2=6M)

 4 మార్కులకు ఒక వ్యాస రూప ప్రశ్న ఇవ్వబడును. దీనిలో అంతర్గత ఎంపిక కలదు (4X1=4M)

F.A-1 EXAMS MODEL PROJECTS, BOOK REVIEWS, LAB ACTIVITIES FROM 6TH CLASS TO 10TH CLASS

గమనిక:* జులై, ఆగస్టు నెలలో ఉన్న సిలబస్ మీద మాత్రమే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వబడును. ఒకవేళ ఏదైనా చాప్టర్ ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో ఉన్నట్లయితే, ఆ చాప్టర్ ఇవ్వబడదు.

1ST CLASS TO 5TH CLASS F.A-1 SYLLABUS CLICK HERE

6TH CLASS TO 10TH CLASS F.A-1 SYLLABUS 2022-23 CLICK HERE

 

error: Don\'t Copy!!!!