How can I check if my account is a salary account or a savings bank account?
మీ SBI ఇంటర్నెట్ బ్యాంక్ ఓపెన్ చేయండి.
OPEN ACCOUNT SUMMARY
CLICK HERE FOR LAST 10 TRANSACTIONS పై క్లిక్ చేయండి.
NOW OPENING YOUR ACCOUNT DETAILS
SEE IN DESCRIPTION
మీ అకౌంట్ SGSP లో వున్నట్లైతే ఈ విధంగా కనపడుతుంది. SBCHQ SGSP PUB IND అని కనపడుతుంది. ఇలా కనపడితే మీ అకౌంట్ శాలరీ అకౌంట్ లోకి మారినట్లే.
మీ అకౌంట్ sgsp లోకి మారకపోతే REGULAR SB CHQ-INDIVIDUALS అని కనపడుతుంది.
Package Variants eligibility is as per Net Monthly Salary
SILVER: BETWEEN`10,000/- AND UP TO `25,000/-
GOLD: ABOVE`25,000 AND UP TO `50,000/-
DIAMOND: ABOVE`50,000 AND UP TO `1,00,000/-
PLATINUM: ABOVE `1,00,000/-
Employees of State Govt. and Union Territories and permanent employee of Corporations/Boards, etc. in States in Union Territories, Including Teachers/Professors of aided School, Colleges, Universities, etc. can avail of Salary Accounts under State Government Salary Package (SGSP).
ఉపాధ్యాయులకు మనవి. Saving Account ను Govt. Salary Account గా మార్చుటకు అప్లికేషన్. దీని వలన మనకు ఉపయోగాలు.
1) Zero Balance Accout & ATM ఎన్ని Transactions ఏ bank అయినను charges పడవు.
2)Personnel Accident Insurance policy క్రింద రూ. 20 లక్షలు మంజూరు.
3)Air Accident Insurance policy క్రింద రూ.30 లక్షల వరకు మంజూరు.
4)ప్రమాద ద్వారా Disability అయినా కొంత మొత్తం ఇస్తారు. ఈ grant మంజూరు మనమే డైరెక్టుగా United Insurance company, Bombay వారికి ప్రపోజల్స్ 90 రోజులలో పంపాలి. దీనికి గాను FIR Copy, Postmartom Report, ఇతర documents జత చేయాలి.
5) మనం ఏదైనా loans తీసుకొంటే 50 శాతం process తగ్గించ బడును.
6) బ్యాంక్ లాకర్ నిమిత్తం 25 శాతం వరకు మినహాయింపు.
7)overdraft గా రెండు నెలలు net salary అవకాశం కలదు.
8) ఇతరములు. ఈ మధ్య కాలంలో whatsup messages ద్వారా కరోనా ద్వారా మరణించిన వారికి క్రిందివిదంగ 20 లక్షలు death benefits ఉంది అని SBI Bank Managers వారిని సంప్రదించాలని చెబు చున్నారు.
*?ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు తెలియజేయునది ఏమనగా… గత ఆరునెలలుగా కరోనా వలన మరియు ప్రమాదాల వలన రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంఖ్యాకంగా మరణించడం మరియు వారి కుటుంబాలు కష్టాల పాలు కావడం గమనిస్తున్నాం.*
*వారు గతంలో “స్టేట్ గవర్నమెంట్ శాలరీ పేకేజీ” లోనికి తమబ్యాంకు ఖాతాను మార్చుకొని ఉన్నచో.. వారికి. దురదృష్టవశాత్తు కరోనా వలనగాని, మరేదైనా ప్రమాదం వలనగాని మరణం సంభవించినచో 20 లక్షల రూపాయల ఉచిత ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది.*
*90రోజుల లోపులో లేదా వీలైనంత త్వరలో సంబంధిత బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి,క్లయిమ్ ఫారం తీసికొని దరఖాస్తు చేసుకొనవచ్చును.*
*ఈ సమాచారాన్ని అవసరంలో ఉన్నవారికి మరియు మీ బంధు మిత్రులకు కూడా తెలియజేయండి.*
అసలు corona మరణాలు ఏ Accident (personnel/air) పరిధిలోకి వచ్చునో లేదో గమనించాలి.
ముఖ్యంగా death case విషయంలో పోలీస్ వారి FIR, Doctor Postmartem Report & ఇతరములు enclose చేయమని ఉన్నది.
Corona మరణాలు Air Accident పరిధిలోకి/FIR/పోస్టుమార్టం రిపోర్టు ఇస్తున్నారా? మనం ఇవన్నీ గమనించాలి.
️Govt. Salary Accout వారు ఉన్న వారు మరణిస్తే/అంగవైకల్యం అయితే Insurance claime పొందుటకు కావలసిన Prescribed proformas.