SSC PUBLIC EXAMINATIONS – 2023 SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS.
ఏప్రిల్ 3నుంచిపదోతరగతి పరీక్షలు
ఆరు పేపర్ల విధానంలో నిర్వహణకు నిర్ణయం*
రెండు పార్టులుగా సామాన్యశాస్త్రానికి ఒకే ప్రశ్నపత్రం*
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 3నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి శుక్రవారం తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా పరీక్షకు పరీక్షకు మధ్య సెలవు ఉండేలా షెడ్యూల్ ఇచ్చినట్లు చెప్పారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు సమయం ఇస్తారు.
*♦️సామాన్యశాస్త్రంలో 33 ప్రశ్నలు*
గతేడాది ఏడు పేపర్ల విధానంలో సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒక పేపర్‌గా.. జీవశాస్త్రం మరో పేపర్‌గా విడివిడిగా ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఈసారి ఈ రెండింటిని కలిపి ఒకే ప్రశ్నపత్రంగా ఇస్తారు. పార్ట్-ఎలో భౌతిక, రసాయన శాస్త్రల నుంచి 50 మార్కులు, పార్ట్-బీలో జీవశాస్త్రం నుంచి 50 మార్కులకు మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు. సమాధానాలు రాసేందుకు బుక్లెట్లు మాత్రం విడివిడిగా ఇస్తారు. మొదట భౌతిక, రసాయనశాస్త్రాలకు సంబంధించిన సమాధానాల బుక్‌లెట్ ఇచ్చి, అనంతరం గంట తర్వాత జీవశాస్త్రం బుక్‌లెట్ ఇవ్వాలని నిర్ణయించారు. పార్ట్-ఎ, బీలను విడిగా రెండు బుక్లెట్లలో రాయాల్సి ఉంటుంది.
*♦️ప్రశ్నపత్రం ఇలా..*
ప్రశ్నపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు వంద మార్కులకు ఇస్తారు. బిట్‌పేపర్ ఉండదు. సమాధానాలు రాసేందుకు 24పేజీల బుక్‌లెట్ ఇస్తారు. సెక్షన్-4లో మినహా ఎక్కడా ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు. అన్నింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్య సబ్జెక్టులో చిన్నచిన్న పాఠాలు 22 వరకు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన బ్లూప్రింట్ ప్రకారం జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి 16 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్లో ఇచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నలు అయిదింటికి తప్ప ఎక్కడా ఛాయిస్ ఉండదు అన్నింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
AP పదో తరగతి 2023 పబ్లిక్ పరీక్షల అధికారిక షెడ్యూల్ విడుదల. సబ్జెక్ట్స్ వారీగా షెడ్యూల్ కింది పేజీలో కలదు.
AP SSC 10th పరీక్షల షెడ్యూల్ విడుదల*
ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18 వరకు పదవ తరగతి పరీక్షలు రోజు విడిచి రోజు నిర్వహణ . 9.30 నుండి మద్యాహ్నం 12.45 వరకు పూర్తి షెడ్యూల్
*పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…*
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు…
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు…
ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్.
ఏప్రిల్ 8న ఆంగ్లం.
ఏప్రిల్ 10న గణితం పరీక్ష .
ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం.
ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం.
ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు పరీక్ష.
18న వొకేషనల్ కోర్సు పరీక్ష.
SSC PUBLIC EXAMS SCHEDULE PRESS NOTE PDF (10TH CLASS TIME TABLE)
AP SSC 10th Class April 2023 Exams official Time Table by BSE AP
SSC Public Examinations -2023 Subject Wise Model Question Papers & Blue Print
ఆరు పేపర్ల విధానానికి అనుగుణంగా మోడల్ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్ పేపర్లవారీగా వెయిటేజీ.
2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 6 పేపర్లు ఉంటాయి
ఈ పేపర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, మోడల్ ప్రశ్న పత్రాలు, ప్రశ్నలు వారిగా వెయిటేజ్ టేబుల్ ఈ క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేసుకోండి*
10th CLASS PUBLIC EXAMS MODEL PAPERS 2021, 2022, 2023 PAPERS
SSC PUBLIC EXAMINATIONS – 2023
SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS
S.No |
SUBJECTS | PAPER CODES | DOWNLOAD |
---|---|---|---|
1 | 1ST LANGUAGE (TELUGU) | 01T & 02T | CLICK HERE |
2 | 1ST LANGUAGE PAPER – I (COMPOSITE TELUGU) | 03T | CLICK HERE |
3 | 1ST LANGUAGE PAPER – II (COMPOSITE SANSKRIT) | 04S | CLICK HERE |
4 | 2ND LANGUAGE ( TELUGU) | 09T | CLICK HERE |
5 |
2ND LANGUAGE ( HINDI) |
09H | CLICK HERE |
6 | 3RD LANGUAGE PAPER – I & II ( ENGLISH) | 13E & 14E | CLICK HERE |
7 | MATHEMATICS PAPER – I & II (ENGLISH – MEDIUM) | 15E & 16E | CLICK HERE |
8 | MATHEMATICS PAPER – I & II (TELUGU – MEDIUM) | 15T & 16E | CLICK HERE |
9 | GENERAL SCIENCE PAPER – I & II (ENGLISH – MEDIUM) | 19E & 20 E | CLICK HERE |
10 | GENERAL SCIENCE PAPER – I & II (TELUGU – MEDIUM) | 19E & 20 T | CLICK HERE |
11 | SOCIAL PAPER – I & II (ENGLISH – MEDIUM) | 21E & 22E | CLICK HERE |
12 | SOCIAL PAPER – I & II (TELUGU – MEDIUM) | 21T & 22T | CLICK HERE |