Selection of Graduate Apprenticeship Trainees-Technician Apprenticeship
Trainees-details
Selection of Graduate Apprenticeship Trainees-Technician Apprenticeship
Trainees-details
Selection of Graduate Apprenticeship Trainees (GAT) & Technician Apprenticeship Trainees (TAT) November 2021 BATCH
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 150 అప్రెంటిస్‌లు
(Candidates are requested to contact recruitment section for all recruitment related matters on Monday to Saturday between 9:00 AM to 5:30 PM at phone no.0891-2740405 only (or) send an e-mail to recruitment@vizagsteel.com.)
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150
► డిప్లొమా అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.3542 చెల్లిస్తారు.
► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.4984 చెల్లిస్తారు.
► 2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
► ఎంపిక విధానం: డిప్లొమా/ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చే స్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021
BIODATA FORM FOR GRADUATE & TECHNICIAN APPRENTICESHIP IN RINL-VSP
PROCEDURE FOR APPLYING FOR APPRENTICESHIP: After Registered/enrolled candidates in MHRD NATS Web Portal (www.mhrdnats.gov.in) only may please fill the Google form in the below