salaries-of-new-district-offices-employees-shall-be-draw-at-the-new-treasuries

salaries-of-new-district-offices-employees-shall-be-draw-at-the-new-treasuries

ట్రెజరీ శాఖ -తాజా ఉత్తర్వులు. ట్రెజరీ ఆదేశాలు

 జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పాటు చేయబడిన 474 జిల్లా కార్యాలయాలకు నూతన డి డి వో కోడ్ లు అందుబాటులోకి వచ్చినట్టు..

మరియు ఆయా కార్యాలయాల మే 2022 జీతాలు నూతన జిల్లా పరిధిలో అటాచ్ చేయబడిన ఖజానా కార్యాలయాల  ద్వారానే జరగాలని ఉత్తర్వులు జారీ చేసిన ట్రెజరీ శాఖ

474 DDO Codes  జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పాటు చేయబడిన 474 జిల్లా కార్యాలయాలు మరియు వాటి నూతన డి డి వో కోడ్స్ వివరాలు ఇలా

474 DDO CODE LIST

నోట్:-* ఈ ఆదేశాలు నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా కార్యాలయాలకు మాత్రం వర్తించును.

మిగిలిన వాటికి గత నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

FOR MORE DETAILS CLICK HERE