how-to-update-Teacher-Information-System-TIS-complete-details

మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది

URGENT CIRCULAR:-*

►జిల్లాలోని అందరు DyEOలు/MEOలు/ ప్రధానోపాధ్యాయులకు తేలియజేయునది ఏమనగా..
TIS REPORT PDF
► పై పెండింగ్‌లిస్ట్ లో ఉన్న టీచర్స్ (ZP/MPP, GOVt) ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను వెంటనే confirm చెయ్యవలసినదిగాను,

► *TIS సైట్ 30.05.2022 వరకు మాత్రమే అందుబాటులో వుంటుందనీ,*

► ఎట్టి పరిస్థితుల్లోనూ పై పెండింగ్‌లిస్ట్ లో ఉన్న టీచర్స్ (ZP/MPP, GOVT) confirm చెయ్యవలసినదిగ తెలియజేయడమైనది.

*TIS_MEO/HM Confirmation*:

*1.TIS- Individual profiles అన్నీ సంబంధిత MEO/HM  (simply DDOs) లాగిన్ లకు అప్లోడ్ చేయబడ్డాయి.*

2. Route Map:

studentinfo.ap.gov.in

—-> Login

—> Services

—-> Staff

—->Select school

—-> Get details

—->cadre strength నందు Teacher details.

*3. Teacher details నందు ఆ పాఠశాల లోని ఉపాధ్యాయుల  జాబితా వస్తుంది.*

*ప్రతి ఉపాధ్యాయుని వివరాలు ఎదురుగా Edit ఆప్షన్ కనబడుతుంది.*

*Edit నొక్కితే ఆ ఉపాధ్యాయుని profile ఓపెన్ అవుతుంది. నాలుగు విండోలలో confirm బటన్ ఉంటుంది.*

*సంబంధిత అధికారి ఉపాధ్యాయుని సర్వీసు పుస్తకం ఆధారంగా ఆయా ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాలు పరిశీలించి, తప్పులేమైనా ఉంటే* *సరిచేసి,కింద ఉన్న confirm బటన్ ద్వారా ఈ విండో* *వివరాలు ధృవీకరించాలి.*

*అలాగే మిగిలిన మూడు విండోలూ ధృవీకరణ చేయాలి.*

 4. ఒక ఉపాధ్యాయ ప్రొఫైల్ ధృవీకరణ చేయగానే Teacher details నందు వారి పేరు ఎదురుగా ఉన్న Edit బటన్ Green colour లోకి మారిపోతుంది.

*5. MEO/HM కన్పామ్ చేసిన టీచర్ ప్రొఫైల్ DEO లాగిన్ కి అందజేయడం జరుగుతుంది.*

*మరియు సంబంధిత అధికారి ఒకసారి మాత్రమే కన్ఫామ్ చేయగలరు.*

6. మండల విద్యాశాఖాధికారి/ప్రధానోపాధ్యాయులు అందరూ  తమ పరిధిలోని ఉపాధ్యాయుల సర్వీస్ పుస్తకాలను పరిశీలించి ఉపాధ్యాయుల ప్రొఫైల్స్ వెంటనే ధృవీకరణ చేయగలరు.

Note:- TIS one time submission only.

Teachers Information System TIS లో రిపోర్ట్ PDF లో డౌన్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అయినది. లాగిన్ లో Services లో  Staff, లో Teacher search క్లిక్ చేసి మన TIS రిపోర్ట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TIS Report option in Individual Login | ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ లో TIS Report Download option.

ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ నందు Teacher Card Download చేసుకోండి….
Treasury ID తో లాగిన్ కావాలి…

TIS LOGIN

స్టూడెంట్ ఇన్ఫో లో TIS కొరకు వ్యక్తిగతంగా లాగిన్ అయ్యే పధ్ధతి మారినది.*

స్టూడెంట్ ఇన్ఫో లో Dept login ద్వారా వ్యక్తిగత ట్రెజరీ ఐడి , పాస్ వర్డ్ & Captcha కోడ్ నమోదు చేయగానే….. old password, new password & confirm new password లు గల డిస్ ప్లే వస్తుంది.*

క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొని confirm password క్లిక్ చేసి హోమ్ పేజీ లోనికి వెళ్ళగానే….. services, user services కనిపిస్తాయి.*

అప్పుడు Services లో teacher profile, staff కనిపిస్తాయి.*

NOTE 

గతంలో మనం సెట్ చేసుకున్న పాస్ వర్డ్ expire అయిపోయింది.*

పై పద్దతి ద్వారా మనం క్రొత్త పాస్ వర్డ్ సెట్ చేసుకొనినపుడు మాత్రమే… ఇకపై మన TIS కార్డ్ ఓపెన్ అవుతుంది.*

పాత పధ్ధతి ద్వారా ప్రయత్నిస్తే మనకు services, user services కనపడవు.*

*గమనించగలరు.*

TIS REPORT DOWNLOAD LINK

ఇప్పుడు పాఠశాల లో ఎవరెవరు అన్ని విండోస్ సబ్మిట్ చేశారో…పేర్లతో సహా రిపోర్టు లు  చేయబడినవి.

TIS నందు మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్ tab లో SLET/NET చేర్చబడింది ఇవి ఎవరైన ఎంటర్ చెయ్యకపోతే చేసుకోగలరు.

అన్ని window లు speed గా పని చేస్తున్నాయి.

TIS (TEACHER INFORMATION SYSTEM) NEW WEBSITE LINK CLICK HERE

ప్రశ్న* : 2018 డీయస్సీ టీచర్స్ కి బదిలీలు వుండవు. ట్రాన్స్ఫర్ దగ్గర 0 పెట్టి సబ్మిట్ చేస్తూంటే ఎర్రర్ వస్తున్నది.

*సమాధానం* : 0 బదులు 1 పెట్టి సబ్మిట్ చేయండి.

ఏ పేజీకి ఆ పేజీ సేవ్ చేస్తే నాలుగు పేజీలు సబ్మిట్ అవుతాయి..

మళ్ళీ సేవ్ అయిందోలేదో చూడడానికి వెనక్కి రావద్దు అలా వస్తే మళ్ళీ ఏపేజీకి ఆపేజీ సబ్మిట్ చేయాలి..

HM/MEO లాగిన్ లో త్వరలో ప్రింట్ ఆప్షన్ ఇస్తారు.

*Regarding TIS Problems and solutions*

*?1.Appointment school కనపడలేదు*
*Sol: Select others and fill the details*

*?2.నేను TIS లో details అన్ని సబ్మిట్ చేసాను.కానీ పెండింగ్ చూపిస్తుంది.*
*Sol: మీరు ఒకసారి final సబ్మిట్ చేసిన తరువాత మళ్ళీ TIS open చేసి personal,educational, appointment,transfer లలో ఎదో ఒక టాబ్ ను అప్డేట్ చేస్తున్నారు.అలా కాకుండా ఓపెన్ చేసిన ప్రతిసారి అన్ని టాబ్ లు అప్డేట్ చేయాలి.లేనిచో కొన్ని పెండింగ్ చూపుతుంది.*

*?3.EHS subscription లేదు*
*Sol: enter your EHS card number and enter “0” in dependents column and then click on remove button*

*?4.cadre strength క్రింద పేర్లు ఉన్నా cadre strength పెండింగ్ అని చూపిస్తుంది.*
*Sol: Employee క్యాడర్ ,క్యాడర్ strength క్యాడర్ same ఉండాలి.అలా లేని సమయంలో personal లాగిన్ నందు appointment details లో category of the post లో cadre change చేయాలి.24 గంటలలో reflect అవుతుంది.*

*?5.cadre strength కింద పేరు కనపడడం లేదు.*
*Sol: cadre strength లో pending హైపర్ లింక్ పై క్లిక్ చేస్తే add చేయవలసిన employee treasury id enter చేయాలి.details సేవ్ చేయాలి.తదుపరి cadre strength save చేయాలి.*

*?6.Cadre strength లో employee join చేస్తుంటే Already added other school వస్తుంది.*
*Sol: Personal లాగిన్ లో ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో present school select చేసి to date submit చేస్తున్న date enter చేయాలి.24 గంటలలో reflect అవుతుంది.*

*?7.cadre strength లో joining date తప్పుగా ఉంది.*
*Sol: personal లాగిన్ డేటా కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది.*

*?8.Transfer details edit/add కావడం లేదు*
*Sol: server problem వల్ల updation కు సమయం పడుతుంది.*

*?9.Optional subjects లో నా subject కనిపించలేదు.*
*Sol: Select “All subjects”*

*?10.treasury ID తప్పుగా ఉండడం వల్ల TIS update చేయలేక పోతున్నాను*.
*sol: ప్రస్తుతం మీకు ఉన్న treasury id లొనే TIS update చేసి తదుపరి change treasury id కొరకు DEO office కు DDO గారి ద్వారా request letter పంపగలరు.*

*?11.Spouse details place తప్పుగా చూపిస్తున్నవి.*
*Sol: Spouse TIS లో update చేస్తే సర్వర్ లో auto గా reflect అయ్యేటట్లు సరి చేస్తారు.*

*?12.Ex: cadre strength లో పోస్ట్ లు -2క్రింద టీచర్స్-2 కానీ ఒక టీచర్ బదులు ఇంకో టీచర్ రావాలి*
*Sol: మొదట cadre strength-3 చేయండి.పెండింగ్ పై క్లిక్ చేసి మీ school లాగిన్ లోకి రావలసిన టీచర్ ను join చేయండి.తరువాత cadre strength-2 చేయండి.మన లాగిన్ లో మిగిలి ఉన్న టీచర్ మీకు తెలిసి ఉంటే వారి transfer details లో వారి ప్రస్తుత పాఠశాల డీటెయిల్స్ నమోదు చేయమని చెప్పగలరు.*

*?13.Cadre strength ఒకరిది ఇంకొకరికి మార్పు జరిగింది.HMs మేము కరెక్ట్ గానే సబ్మిట్ చేశాము అంటున్నారు.delete కు అవకాశం లేదు.sanction పోస్ట్ లు పెంచి treasury id సబ్మిట్ చేస్తే already submited అని వస్తున్నది.*

*Sol:Teachers status tab reinstate చేయబడినది. అక్కడ category, working status submit చేయగలరు.

TIS_ పాఠశాల HM గారికి ముఖ్య  గమనిక*:

HM గారి లాగిన్ లో  *Teacher Status* అనే Tab నొక్కి, అక్కడ ఉన్న ఉపాద్యాయులు అందరివి *check box* లు టిక్ చేసి,వారి *status* ఏమిటి అని సెలక్టు చేసి మిగతా వివరాలు కూడా ఇచ్చి *submit*  చేయవలెను.

ఈ activity చేయకపోతే మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు cadre strength లో సరిగా కనబడరు*.

*Teacher Status* త్వరగా submit చేయగలరు.   

*ఇది చేయకపోతే ఆ పాఠశాల, ఆ ఉపాధ్యాయులు TIS Reports లో కూడా కనబడరు.*

APPOINTMENT DETAILS లో PRESENT SCHOOL దగ్గర, ఆ SCHOOL లో చేరిన JOINING DATE తప్పుగా ఉంటే… TRANSFER DETAILS లోకి వెళ్ళి NUMBER OF TRANSFERS ని DELETE చేసి (example: అక్కడ 3 ఉంటే దానిని 4 గా మార్చండి) ట్రాన్సఫర్ కింద‌ ఉన్నది టచ్‌ చేస్తే next row box లు open అవుతాయి. ఇప్పుడు అక్కడ PRESENT SCHOOL వివరాలు ఇవ్వండి. From Date దగ్గర ఆ SCHOOL JOINING DATE ఇచ్చి next box లో ఈరోజు date type చేసి SUBMIT చేయండి. అప్పుడు PRESENT SCHOOL JOINING DATE సరిగా కనబడుతుంది.

TIS_Cadre Strength in DDO LOGIN PAGE 

TIS  new website  Teacher Information System

1. To add a teacher*:

Child info login లో services నందు staff అను tab లో ఉన్న cadre strength అనే tab నొక్కిగానే ఒక టేబుల్ డిస్ ప్లే అవుతుంది.

ఈ టేబుల్ నందు Sanctioned posts మరియు working అను fields లో సరిసమానంగా ఉంటే కొత్త టీచర్ ని Add చేయుటకు వీలు కాదు.

Sanctioned posts కంటే working posts తక్కువగా ఉంటే చివరన Pending అనే గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది.

ఆ గ్రీన్ కలర్ బాక్స్ లో ఎన్ని పెండింగ్ లో ఉంటే అన్ని పోస్ట్ లు Add చేయుటకు వీలు ఉంటుంది.

ఇప్పుడు  Pending posts అనే గ్రీన్ బటన్ పై నొక్క గానే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అందులో Treasury ID ఎంటర్ చేయుట ద్వార  Teacher details forms ఓపెన్ అవుతాయి. అవి పూర్తి చేసి submit చేయగా ఆ టీచర్ Add అవుతారు.

2.Delete a teacher*

Child info లో లాగిన్ అయ్యాక,services అను tab నందు ,staff అనే tab లో teacher status అనే tab నొక్కితే ఆ పాఠశాలలోని అందరు టీచర్ల వివరాలతో ఒక విండో ఓపెన్ అవుతుంది.

ఆందులో status అనే field నందు working,transfer,retire, expire అనేవి ఇవ్వబడినవి.

Working ఎంపిక చేసుకొంటె అపాఠశాలలోనే కొనసాగుతారు.

మిగతావి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకొంటే మనం కోరిన విధంగా అ టీచర్ ఆ పాఠశాల నుండి delete చేయబడతారు.

*అసలు ఇంతవరకు TIS లేని టీచర్స్ ఎలా add చేయాలి?*:

మనం child info లో లాగిన్ అయ్యి,services లో staff అనే tab లో cadre strength నొక్కి తే వచ్చిన కొత్త విండో లో  sanctioned ఎక్కువ ఉండి, working తక్కువ ఉంటే pending posts అనే గ్రీన్ బాక్స్ లో తేడా ఎన్ని పోస్ట్ లో చూపబడుతుంది.

ఆ గ్రీన్ బాక్స్ పై నొక్కి తే ఒక కొత్త విండో ఒపెన్ అవుతుంది.

అందులో మన treasury. ID ఎంటర్ చేసి , వచ్చిన కొత్త విండో లో మన details అన్ని ఇచ్చి, submit చేయగానే ఆ టీచర్ ఆ పాఠశాలలో Add అయిపోతారు.

SGTs /SAల యెక్క వివరాలను 25.02.2022లోపు New TIS వెబ్ సైట్ నందు అప్ డేట్ చేయాలని, DDOలు 28.02.2022 లోపు కన్ఫర్మ్ చేయాలని DSE వారు తాజాగా  ఉత్తర్వులు విడుదల చేశారు.

FOR MIRE DETAILS CLICK HERE

Teacher information system లో వివరాలు సరి చేసుకొనుటకు డిఫాల్ట్ పాస్వర్డ్ గా guest తో ఓపెన్ కానప్పుడు password మార్చుకొనుటకు ఓటీపీ లు వస్తున్నాయి. దాని కొరకు

https://studentinfo.ap.gov.in/EMS/ లింకు ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి గా మీ మీ tresury id ని నమోదు చేసి forgot పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కు ఓటిపి వస్తుంది. OTP ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. కొత్త పాస్వర్డ్ రీసెట్ చేసిన తరువాత మళ్ళీ లాగిన్ ఐతే మన TEACHER ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వాటిని సరి చూసుకుని సబ్మిట్ చేయాలి.

TIS NEW WEBSITE CLICK HERE

ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు ,అప్డేట్ చేయాలి

కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం.

 మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము

Teachers Details  Updation Service enabled టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి నూతన వెబ్సైట్ను రూపొందించారు. website  నందు ఉపాధ్యాయులు లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

లాగిన్ కావడానికి యూజర్ ఐడి గా మీ ట్రెజరీ ఐడి నెంబర్ వినియోగించాలి పాస్వర్డ్ గా guest అని టైప్ చేసి లాగిన్ కావలసి ఉంటుంది.

లాగిన్ అయిన తర్వాత మీరు పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవలసి ఉంటుంది.

పాస్వర్డ్ ఎలా రీసట్ చేసుకోవాలి?

Password must be of atleast 8 charecters.

Must have atleast one Numeric, one Alphabet and one Special charecter

Must have atleast one Upper case and one Lower case charecter.

User name : Emplyee ID, Password : guest

SGTs / SA ల యెక్క వివరాలను Teacher Information System వెబ్సై నందు అప్డేట్ చేయమని DSE వారు ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి మన యొక్క Educational Qualifications, Departmental Tests వివరాలు, Demographical Information, Phone Number, Health Cards details కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి.
 ఆన్లైన్ నుండి మన Teacher Card ను PDF లోకి డౌన్లోడ్ చేసుకొని తప్పులు ఏమైనా ఉన్న ఏ విధంగా TIS ఎడిట్ చేయాలో పూర్తి విధానం step by step.  

 TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి. 

ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్లు కొరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి గైడ్లైన్స్ ప్రకారం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం నందు టీచర్స్ ఏమైనా తప్పులు ఉన్నయా లేదా చెక్ చేసుకొని డీటైల్స్ అప్డేట్ చేసుకోవలెను.
ఇందుకు గాను కొత్త వెబ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కావలసిన లాగిన్ డీటైల్స్ , టీచర్ కార్డ్ డౌన్లోడ్ ప్రాసెస్ మరియు టీచర్ ఇన్ఫర్మేషన్ updation ప్రాసెస్ క్రింది లింక్ నందు కలదు. మీ వివరాలు డౌన్లోడ్ చేసుకుని వాటిని పరిశీలించి, తప్పులు ఉంటే సరి చేయించుకోగలరు

కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి 

USER ID– TREASURY ID 

PASSWORD -guest

STUDENT INFORMATION MANAGEMENT SYSTEM (TIS)

https://studentinfo.ap.gov.in/logout.do

HM/MEO/DEO Login

Enter Username: TREASURY ID

Enter Password : guest

All teachers are required to register / update details through their personal logins.

TIS  new website  Teacher Information System

error: Don\'t Copy!!!!