Providing and Monitoring monitoring the usage of BYJU'S Tabs by AP 8th Class Students and Teachers

Providing and Monitoring monitoring the usage of BYJU’S Tabs by AP 8th Class Students and Teachers

Orders issued Rc.No. ESE02/844/2022-IT-CSE Dt: 19/02/2023

ట్యాబు ఉపయోగించడం పై ఉపాధ్యాయులకు కొన్ని ముఖ్య సూచనలు*       

*ప్రతిరోజూ టీచర్స్ మీ ట్యాబు స్కూల్ కి తేవాలి. అలాగే విద్యార్డులు అందరూ తెచ్చేవిధంగా సూచనలు ఇవ్వాలి.
*పిల్లలకు రోజూ / రోజు విడిచి రోజుకాని కంటెంట్ కనీసం20 నిముషాలు క్లాసులో చూసేటట్టు ప్లాన్ చేసుకోవాలి.
*మీరు క్లాస్ లో చూపే కంటెంట్ ను మీ ట్యాబు రిజిస్టర్ లో తేదీ తో సహా నమోదు చేయాలి.
*Tab లో ఉన్న అన్ని కంటెంట్ వీడియోలపై మీకు అవగాహన ఉండాలి. అదేవిధంగా పిల్లలకు అవగాహన కల్పించాలి.
*ప్రతీ శుక్రవారం విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ట్యాబు కంటెంట్ ను అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.
*సబ్జెక్ట్ ఉపాధ్యాయులు అందరూ కంటెంట్ అప్డేట్ చేయాలి.
*లాంగ్వేజ్ ఉపాధ్యాయులు కూడా ప్రస్తుతానికి తమకు నచ్చిన కంటెంట్ చూస్తూ కంటెంట్ అప్డేట్ చేయాలి. త్వరలో వీరికి సంభందించిన కంటెంట్ add చేయబడుతుంది.
*ప్రతీ రోజూ ఇంటిదగ్గర విద్యార్థులు, ఉపాధ్యాయలు ట్యాబు కంటెంట్ చూస్తూ ఉండాలి. విద్యార్థుల ట్యాబు లలో ప్రతీ చాప్టర్ కు ఇచ్చే టెస్ట్స్ ఎప్పటికి కప్పుడు పూర్తిచేయించాలి.

 ప్రతి శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయుల ట్యాబ్స్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి Usage Sync చేయాలి..

తద్వారా Tabs వినియోగం సర్వర్ కనెక్ట్ అయ్యి మానిటర్ చేయబడుతుంది.

నాడు నేడు లేదా SMF ఫండ్స్ ద్వారా ఇంటర్నెట్ రూటర్ ఏర్పాటు చేసుకోవాలి.

జిల్లాలోని Byju tab లు పొందిన ఉపాధ్యాయులందరికి విజ్ఞప్తి…‌
School Attendance App లో teacher loginలో మీకు ఇచ్చిన tab ను tag చేయవలసినదిగా కోరుచున్నాము. 
Teacher tab ని attendance app లో tag చేసే విధానం వీడియో ను post చేయడం జరిగింది.
దానిని అనుసరించి వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నాము.
School Attendance App నందుTeacher యొక్క  BYJUs Learning Progress ను Capture చేయు విధానం :*  ఉపాధ్యాయులందరూ తమ సబ్జెక్ట్ నకు సంబంధించిన బైజూస్ కంటెంట్ ని వారికి ఇచ్చిన ట్యాబ్ నందు వీక్షించవలెను.
వారాంతములో అనగా ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులు తాము వీక్షించిన మొత్తం సమయాన్ని ట్యాబ్ నందు చూసి తమ స్కూల్ అటెండెన్స్ యాప్ లో అప్లోడ్ చేయవలెను.
కావున ఉపాధ్యాయులందరూ రేపటి లోపు తమ అటెండెన్స్ యాప్ నందు BYJUs లర్నింగ్ ప్రోగ్రెస్ ని అప్లోడ్ చేయవలసిందిగా మనవి.