PM POSHAN – Jagananna Gorumudda (Mid Day Meal) – Implementation of revision of existing revised menu-21.11.2022

PM POSHAN – Jagananna Gorumudda (Mid Day Meal) – Implementation of revision of existing revised menu-21.11.2022

మధ్యాహ్న భోజన పధకం మెనూలో 21st నవంబర్, 2022 నుండి పూర్తిగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ

 క్రొత్త మెనూ టేబుల్, రోజువారీ మెనూ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఉత్తర్వులు కాపీ, పూర్తి వివరాలు తెలుగు మరియు ఇంగ్లీషులో క్రింది వెబ్ పేజీలో కలవు

మధ్యాహ్న భోజనంలో కిచిడీకి స్వస్తి

 మధ్యాహ్న భోజనంలో పిల్లలు తినేం దుకు ఇష్టపడని కిచిడీ పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ మెనూలో వారంలో ఒక రోజు కిచిడీ ఉండగా దాన్ని పూర్తిగా తొలగించింది. మెనూలో మార్పులు చేస్తూ నిధి మీనా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మెనూ ప్రకారం పాఠశాలల్లో సోమవారం.. పొంగళి, ఉడికించిన గుడ్డు లేదా వెజ్ పలావు, గుడ్డు కూర, చిక్కీ. మంగళవారం.. పులిహోర, టమాటా లేదా దొండకాయ చట్నీ, ఉడికించిన గుడ్డు. బుధవారం వెజిటేబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ. గురువారం.. సాంబారన్నం, ఉడికించిన గుడ్డు. శుక్రవారం.. అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ. శనివారం.. ఆకుకూర అన్నం, పప్పుచారు, పొంగలి పెట్టాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్త మెనూ ప్రకారం*

*సోమవారం:*

హాట్ పొంగల్ మరియు ఉడికించిన కోడిగుడ్డు / కూరగాయల పులావ్ , కోడిగుడ్డు కూర మరియు చిక్కి .

 *మంగళవారం :*

 చింతపండు / నిమ్మకాయ పులిహోర , టమాటా పచ్చడి / దొండకాయ పచ్చడి మరియు ఉడికించిన కోడిగుడ్డు .

 *బుధవారం :* 

కూరగాయల అన్నము , బంగాళదుంప కుర్మా , ఉడికించిన కోడిగుడ్డు మరియు చిక్కి .

 *గురువారం :* సాంబార్ బాత్ మరియు ఉడికించినకోడిగుడ్డు .

 *శుక్రవారం :*

ఉడికించినఅన్నం , ఆకుకూర పప్పు , ఉడికించిన కోడిగుడ్డు మరియు చిక్కి .

*శనివారం :*

ఆకుకూర అన్నం , పప్పుచారు మరియు తీపి పొంగలి .

All the Regional Director of School Education and District Education Officers in the State are informed that the Honarablele Chief Minister is personally reviewed the implementation of Jagananna Gorumudda (Mid Day Meal) in the State for providing nutritious and attractive meal to the School Children. Hence, the present Menu which is under implementation in the State w.e.f., 21st January, 2020.
Now that, the Government have decided to revise the existing menu to bring further variety in MDM taking into consideration the vision of adequate, balanced, tasty and qualitative Mid Day Meal being served to the Students. The revised menu is fixed is as follows and the same is decided to be implemented from November 21, 2022.onwards.

REVISED MENU PDF CLICK HERE

FOR MORE DETAILS GOVERNMENT G.O PDF

Therefore, all the Regional Joint Director of School Education and District Education Officers in the State are here by requested to disseminate the above revised menu details to all Mandal Educational Officers/Head Masters/ APMs/Field functionaries, inspection teams etc to and instruct them to implement the same from coming Monday i.e., November 21, 2022 without fail.
Also requested issue necessary instructions to the inspection teams and see that the revised menu is being followed as per schedule and ensure quality of food served to the Students and report compliance.


Any deviation in the above instructions, concerned District Educational Officers and Mandal Educational officers in the State are held responsible.
Top priority should be given to this item of work.