ap-ssc-10th-class-public-examinations-2022-results

ap-ssc-10th-class-public-examinations-2022-results

AP SSC Result 2022:  ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల

School Wise Results for SSC Exams
School HMs can download the Results with SSC Login at Official Website

https://bse.ap.gov.in/SCHRESULTTWT/Account/Login.aspx

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పదవతరగతి పరీక్షలు మంత్రి బొత్స సత్యనారాయణ గారు విడుదల చేశారు.

06.06.2022 at 12 pm

AP 10th Class Results 2022: ఈ ఏడాది గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో AP SSC Results 2022 ను ప్రకటించనుంది.

10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

ఈ ఏడాది గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో AP SSC Results 2022 ను ప్రకటించనుంది. ఈసారి రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుండటం విశేషం.

ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు 6,21,799 మంది హాజరయ్యారు

10TH CLASS RESULTS SERVER-1

10TH CLASS RESULTS SERVER-2

10TH CLASS RESULTS SERVER-3

10TH CLASS RESULTS SERVER-4

AP 10TH CLASS RESULTS SERVER-5