nishtha-3-0-fln-primary-teachers-course-12-enroll-link

nishtha-3-0-fln-primary-teachers-course-12-enroll-link

AP_FLN_11. Integration of ICT in Teaching, Learning and Assessment

ప్రైమరీ టీచర్స్ అందరూ March నెలలో కంప్లీట్ చేయాల్సిన NISHTHA3.0 FLN ప్రైమరీ టీచర్స్ కోర్స్ 12 తెలుగు- English Medium Open అయ్యింది. కోర్స్ 12 ENROL కొరకు

ENGLISH MDIUM LINK

AP_FLN_12. Toy Based Pedagogy for Foundational Stage

This course provides an overview of Toy Based Pedagogy across the Foundational Stage . Toy based pedagogy at the foundational stage is where children learn through toys and games as children learn best through play and exploring play materials. Thus this course focuses on helping the learner to explore their immediate environment and the world of toys, and games and practice the use of toys and games in classroom processes

https://diksha.gov.in/explore-course/course/do_3135005408108380161530

TELUGU MEDIUM LINK

AP_FLN_12. బొమ్మల ఆధారిత బోధనా శాస్త్రం

ఈ కోర్సు ఫౌండేషన్ దశలో బొమ్మల ఆధారిత బోధన శాస్త్రం ‘టాయ్ బేస్డ్ పెడాగోజీ’ యొక్క అవలోకనాన్ని అందిస్తుంది. పునాది దశలో ఉన్న పిల్లలు బొమ్మల ఆధారిత బోధన అంటే ఆటలు మరియు బొమ్మల ద్వారా నేర్చుకుంటారు, పిల్లలు ఆట మరియు ఆట వస్తువులను అన్వేషించడం ద్వారా ఉత్తమంగా నేర్చుకుంటారు. అందువల్ల ఈ కోర్సు అభ్యాసకుడికి వారి తక్షణ వాతావరణం మరియు బొమ్మల ప్రపంచాన్ని మరియు ఆటలను అన్వేషించడంలో సహాయపదుతుంది. తరగతి గది అభ్యసన ప్రక్రియలలో బొమ్మలు మరియు ఆటల వినియోగాన్ని సాధన చేయడంపై దృష్టి పెడుతుంది

https://diksha.gov.in/explore-course/course/do_3135040973125304321295