national-unity-day-rashtriya-ekta-divas-celebrations-in-all-schools

national-unity-day-rashtriya-ekta-divas-celebrations-in-all-schools

*⭕31న జాతీయ ఐక్యతా దినోత్సవం

_సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 31న జిల్లాలో జాతీయ ఐక్యతా ర్యాలీలు నిర్వ హించాలని రాష్ట్ర యువజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ సూచించారు.

జిల్లా క్రీడాప్రాధికారిక సంస్థ, యువజన సంక్షేమశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్ లో ఆమె మాట్లాడారు. జిల్లాలో వంద స్కూల్లో, కళాశాలల్లో ఏక్తారన్ నిర్వహించాలని సూచించారు. విద్యాశాఖ, కళాశాల విద్య, ఇంటర్ విద్యతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాల న్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన అన్ని పాఠశాలల్లో Ekta Divas జరుపుకోవడం  సంబంధించి  సమగ్ర శిక్ష వారి సూచనలు, 25th october నుండి 31st October 2022 వరకు Day Wise Schedule*

*రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం 100 యూనిటీ రన్స్ చేపట్టాలని విద్యాశాఖ ఆదేశాలు*

*celebration of the birth Anniversary of sardar Vallabh Bhai patel on 31st October, every year with great enthusiasm across the country in the form of Rashtriya Ekta Diwas— Certain Instructions – Issued Memo No.138/A6‹I/2022 Dated:29/10/2022*

 *ఐక్యతా ప్రతిజ్ఞ*

దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటివారందరికి విస్తరింపజేయడానికి గట్టిగా కృషీ చేస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.

సర్దార్ వల్లభ బాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి, స్వీయ తోడ్పాటు నందిస్తానని, సత్యనిష్టతో తీర్ర్మానం చేస్తున్నాను.

పూర్తి వివరాలు ప్రతిజ్ఞ

SIEMAT – Celebrating ‘National Unity day as Rashtriya Ekta Divas on 31st October every year in all schools on occasion of the Birth Anniversary of Sardar Vallabhbhai Patel – Certain instructions issued.

All the District Educational Ofcers & Ex-Ofcio Project Cocoordinators and Additional Project Coordinators of Samagra Shiksha in the State are hereby informed that as per the ref.cited above, the DoSE&L, New Delhi has communicated that National Unity Day/Rashtriya Ekta Divas has to be celebrated in all schools on 31st October on occasion of the Birth Anniversary of Sardar Vallabhai Patel. The day wise schedule of activities is as follows.

Schedule Day Date Activity

Day -1 Tuesday 25th October
Human Unity Chains across the country. Special attempts at records.
Day -2 Wednesday 26th October
Unity Concerts in EBSB mode in capitals of States/UTs.
Day -3 Thursday 27thOctober
Nukkad Nataks across India on Sardar  Patel.
Day -4 Friday 28th October
Unity Cycle Rallies across the country.

Day -5 Saturday 29th October
Pan India – Unity Bike Rallies
Day -6 Sunday 30th October
Big event at Kevadia.
(Ekta Nagar previously known as Kevadia is a census town in Narmada district in the Indian state of Gujarat. This town is famous tourist location, as Statue of unity is located here.)debates speeches in schoool assembly
Day -7 Monday 31st October
75000 Unity Runs, 100 runs per district across 750 districts

Further they are instructed to issue suitable directions to all the Schools of their respective Districts to conduct above suggested
activities as per the schedule and instructed to up load the district wise,day wise Action Taken Report in the state link given. so as to
submit the same to the DoSE&L, New Delhi by 3rd November, 2022. State URL, available at

https://docs.google.com/spreadsheets/d/1FXMIiWjRyIpfBwN7gRwFZyA3y5pqG1pp5zxoP8l0ocg/edit#gid=0

DOWNLOAD CSE PROCEEDINGS CLICK HERE PDF