IBPS Clerk Notification 2022-notification-online-application

IBPS Clerk Notification 2022-notification-online-application

BPS Clerk XII Notification 2022: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన తేదీలు:

  • ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 01, 2022

  • దరఖాస్తులకి చివరి తేది: జులై 21, 2022

  • ప్రిలిమిన‌రీ పరీక్ష: ఆగస్టు 2022

  • మెయిన్ పరీక్ష: అక్టోబర్‌ 2022

BPS Clerk Exam – Application Fee

The fee which needs to be paid while submitting the application form is listed in the table below:

Category

Application Fee

SC/ST/PWD

Rs.175

General and Others

Rs.850

ప్రధానాంశాలు:

  • ఐబీపీఎస్‌ సీఆర్‌పీ XII రిక్రూట్‌మెంట్‌
  • 6035 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • జులై 21 దరఖాస్తులకు చివరితేది

IBPS Clerk XII Notification 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (IBPS) 2023 – 2024 సంవత్సరానికి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(CRP)-XII నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో.. 6035 క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌-209, తెలంగాణ- 99 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 6035

  • తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-209, తెలంగాణ-99.

  • ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ తదితరాలు.

  • అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు.. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

  • వ‌య‌సు: 01.07.2022 నాటికి 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

  • వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

  • ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

  • ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనింగ్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో ప్రశ్నలు వస్తాయి. సమయం 160 నిమిషాలు కేటాయిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్‌ పరీక్షకు తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

  • పరీక్షా కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

  • ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

IBPS Clerk Recruitment 2022: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ముందుగా https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో CRP Clerical పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత Common Recruitment Process for Clerical Cadre XII పైన క్లిక్ చేయాలి.

Step 4- డీటెయిల్డ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ లింక్ఉంటుంది. అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 5- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.

Step 6- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

Step 7- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.

Step 8- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

Step 9- రెండో దశలో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 10- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

Step 11- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

Step 12- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 13- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి.

Step 14- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

IBPS Clerk Exam Pattern

The recruitment of clerical cadre is carried out through two phases. They are the preliminary exam and the Mains exam. Both the exams are conducted online.

Preliminary exam

The preliminary exam is conducted to screen potential candidates for the Mains exam. The pattern of the preliminary exam is listed below:

Mode of Examination Online
Question Type Objective
Duration 60 minutes
Total Questions 100
Total Marks 100
Sections 3 (Three)
Name of the sections
  • English language
  • Numerical Ability
  • Reasoning Ability
Questions in each section
  • English language – 30
  • Numerical Ability – 35
  • Reasoning Ability – 35

IBPS CLERKS ONLINE APPLICATION