MDM-rates-increased-details-mdm-latest-bill-software
మధ్యాహ్న భోజనం వంట మెటీరియల్ ఖర్చు పెంపు
ప్రైమరీలో ఒక్కో విద్యార్థికి రూ 5.45కి పెంపు అప్పర్ ప్రైమరీలో రూ.8.17
మధ్యాహ్న జన పథకం కింద వంట మెటీరియల్ ఖర్చును పెంచుతూ రాష్ట్ర మధ్యాహ్న భోజనం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ నిధి మీనా సర్క్యులర్ జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం పోషణ పథకంలో వంట మెటీరియల్ ఖర్చును 9.6 శాతం అంతకన్నా ఎక్కువ మేర పెంచాలన్న సూచనలతో తాజా సర్క్యులర్ ఇచ్చారు.
వంట మెటీరియల్ ఖర్చు కింద ప్రైమరీలో ఒక్కో విద్యార్థిపై ప్రస్తుతం రూ.4.97 ఇస్తుండగా.. దానిని రూ.5.45కు పెంచారు.
అప్పర్ ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రూ.7.45కు బదులుగా రూ.8.17 చొప్పున అందించనున్నారు.
MDM బిల్స్ క్రెడిట్ అవుతున్నాయి.
Check Your School MDM Bill Payment status
MDM PAYMENT STATUS CLICK HERE
మన పాఠశాలకి అలాట్ అయిన MDM Rice వివరాలు క్రింది వెబ్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు.
AP Schools wise MDM Allocation Report Month-wise
MDM ALLOCATION STATUS CLICK HERE
AP MDM District Wise Detailed Payment Report
AP MDM Day Wise Attendance & Meals Taken Entry Report
AP MDM District and Month Wise Detailed Review Amounts
Know your School MDM Bill status official link
AP MDM More details download here https://apmdm.apcfss.in/
PM POSHAN – Jagananna Gorumudda(JGM) (Mid Day Meal(MDM)) – Revision of Material (Cooking) costs provided to the Cooks of all Schools in the State under Jagananna Gorumudda (PM POSHAN) w.e.f., 01.10.2022 – Orders – Issued – Reg.
