Jagananna-chedodu-eligibility-required-documents

Jagananna-chedodu-eligibility-required-documents

జగనన్న చేదోడు

Age : 21-60 madhya ఉందో లేదో చెక్ చేసుకోండీ.
పెన్షన్ పొందుతున్న వారు అర్హులు కారు.              
రైతు భరోసా, మత్యసాకార భరోసా,చేయూత పొందుతున్న వారు అర్హులు కారు.
Tailoring కి అందరూ caste వారు అర్హులే. కచ్చితంగా  Tailoring మాత్రమే వారి వృత్తి అయ్యి ఉండాలి. ఇంట్లో అందరూ కూడా టైలోరింగ్ మీద ఆధారపడి జీవించాలి. ఇంట్లో మిగతా వ్యక్తులు టైలోరింగ్ కాకుండా ఇతర వృతి చేస్తుంటే వారు అనర్హులు
రజకుల కేవలం రజకుల caste వారే అర్హులు. కచ్చితంగా రజక వృత్తి మాత్రమే  చేస్తూ ఉండాలి 
నాయీ బ్రహ్మన వృత్తి కి  కేవలం నాయీ బ్రహ్మన caste వారే అర్హులు.
కచ్చితంగా నాయీ బ్రహ్మన వృత్తి  చేస్తూ ఉండాలి.
చేదోడు కేవలం షాప్ ఓనర్ కి మాత్రమే సహాయకులకి కాదు.   
ఈ కింద డాక్యుమెంట్స్ మరియు జిరాక్స్ అప్లికేషన్ తో పాటు ఇవ్వాలీ.
1.Aadhar
2.Flexi షాప్ పేరుతో ఉండాలి. కచ్చితంగా బయటకు కనిపించే విధంగా ఉండాలి. విడిగా లోపల ఉండకూడదు. (inspection కి వచ్చినప్పుడు కచ్చితంగా పరిశీలించాలి)
3.Shop Registration Certificate(validity ఉన్నది)
4.Caste certificate
5.Income Certificate
6 Tax Payment Receipt: సచివాలయం కి టాక్స్ కటినట్టు Tax Payment Receipt(షాపు  ఉన్న చోట సచివాలయం పరిధిలో  తీసుకోవాలి) 
7. Application form 
8. స్వీయ ధృవీకరణ పత్రము (applicant చేత వ్రాయించాలి)
9. volunteer declaration ( వీరికి నిజంగానే షాపు ఉన్నట్లు , కేవలం సదరు వృత్తి మాత్రమే చేస్తున్నట్లు )
10. షాపు ఫోటో 
11. Bank  passbook

అన్ని ప్రభుత్వ పధకాల అప్లికేషన్ లు ఇక్కడ క్లిక్ చేయండి