income-tax-software-fy-2022-23-ay-2023-24-latest-software
Income Tax Slabs for the Individual (Below 60 Years Age) for the Assessment Year 2022-23
INCOME TAX ప్రతి పాదనలు సిద్దం చేసుకోవాలి
ఉపాధ్యాయులు నేటి నుండి income tax ప్రతిపాదనలు సిద్ధం చేసుకోండి.
*మినహాయింపుల కోసం
▪️2023 సం.చెందిన LIC పాలసీల ప్రీమియం చెల్లింపుల ధృవీకరణ పత్రం తీసుకోండి.
▪️గృహ రుణాలపై బ్యాంకు కు చెల్లించిన వడ్డీ పై బ్యాంకు నుండి ధృవీకరణ పత్రం.
▪️మీ పిల్లల చదువులకు పాఠశాలలకు,కళాశాలలకు చెల్లించిన ఫీజుల పత్రం.
▪️ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్
▪️పోస్టల్ NSC బాండ్స్ వంటి వాటిని ఈ నెలలోనే సిద్దం చేసుకోవాలి.మ
నం ఫిబ్రవరిలో వేతనాల బిల్లులు సమర్పించే లోగా DDO లకు అందజేయాలి.
వీలైనంత తొందరగా తయారు చేసుకొని సిద్దంగా ఉండండి.
Ramanjaneyulu I.T SOFTWARE LATEST 2022-23
చివరి నిమిషం వరకు ఉండి ఒత్తిడికి గురి కాకుండా ఉండండి ఇబ్బందులు పడకండి.
S. No. |
Income Tax Slab |
Income Tax Rate Payable |
1. |
Rs. 0 to 250,000 |
No Income Tax |
2. |
Rs. 250,001 to 500,000 |
5% |
3. |
Rs. 500,001 to 1,000,000 |
20% |
4. |
Rs. 1,000,001 and above |
30% |
Income Tax Calculation Excel Softwares. Income Tax Excel Calculation Softwares prepared by Teachers and Experts are very useful for calculation of Income Tax. It enables us to save our time. The Income Tax Softwares are much useful for Salaries Teachers, Employees, as they need not enter all Month with Details. The Excel utility calculates the Month Wise Salary Particulars automatically. IT Software by Jayaram etc are kept below for download.
INCOMETAX CALCULATION Data Required Sheet
INCOMETAX CALCULATION కోసం అవసరమైన దత్తాంశం
DATA REQUIRED FILE, EMPTY FORMS PDF
(1) A4 SIZE PRINT, (2) LEGAL SIZE PRINT
మీకు ఏ SIZE కావాలో దాన్ని PRINT 🖨 తీసుకోవచ్చు
Download A4 SIZE PRINT
Download LEGAL SIZE PRINT
IT Calculation Excel Utility Software is useful for preparing IT FORM 16 to be submitted to DDO at the end of February Month. IT Calculation Software 2022-23 FY(AY 2023-24)
Income Tax Calculation Excel Software Download
FY 2022-23 Excel Income Tax Softwares for the period from 1.4.2022 to 31.3.2023
These Excel Softwares are updated as and when the updated versions are released by the Software Experts. Hence Visit regularly
AP Teachers & Employees Excel Software
KSS Prasad IT Software 2022-23 (JAN 13TH)
Income Tax Software 2022-23 Download
DDO లు తమ Staff కు సంబంధించిన IT Returns పై STO లకు ఇవ్వవలసిన Model Declaration
CLICK HERE
MONTH WISE STATEMENT 2021 MARCH TO 2022 FEBRUARY
ఇoటి అద్దె మినహాయింపు మరియు ఇoటి లోను మినహాయింపు నకు డిక్లరేషన్ సర్టిఫికేట్.