Income-tax-deduction-in-January-2022-but-not-seen-in-26AS-details

Income-tax-deduction-in-January-2022-but-not-seen-in-26AS-details

Those whose advance tax in January 2022 has been deducted through your DDOs and whose tax details for that month are not visible in 26AS

ఎవరికైతే జనవరి 2022లో అద్వాన్స్ టాక్స్ మీ డీడీవోల ద్వారా తగ్గించబడి 26AS లో ఆ నెల యొక్క టాక్స్ డీటెయిల్స్ కనపడలేదో అలాంటివారు మీ డీడీవోలతో కింది మెయిల్ ఐడి లలోని ఏదైనా ఒక మెయిల్ ఐడి కి ఆ యొక్క ఉద్యోగి లేదా ఉపాధ్యాయుని 

సి ఎఫ్ యం యస్ ఐడి

పేరు 

పాన్ నెంబరు 

గ్రాస్ అమౌంట్ 

ఐటీ అమౌంటు

లాంటి తదితర వివరాలను ఒక ఎక్సెల్ షీట్ లో టైప్ చేసి డిడిఓ గారి మెయిల్ నుండి కింద కనబరిచిన మెయిల్ ఐడి లకు పంపిన మూడు/నాలుగు రోజులలో వారికి 26 ఏఎస్ లో ఆ అడ్వాన్సు టాక్స్ డిస్ప్లే కాబడుతుంది.

E Mail Id లు 

 director.dta@gmail.com 

 e.section.dta@gmail.com

త్వరపడండి. ఈ ఫైలింగ్ చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై 2022