how-to-update-student-module-data-in-U-Dise-plus-site-link

how-to-update-student-module-data-in-U-Dise-plus-site-link

//UDISE+ STUDENT PROFILE//*
*STUDENT PROFILE UPDATION అత్యవసరంగా పూర్తి చేయవలెను.*

🙋UDISE Plus 2023-24 ఎలా?
👉UDISE ప్లస్ నందు కొత్తగా స్టూడెంట్ మాడ్యూలు కూడా యాక్టివ్లోకి వచ్చి ఉన్నది కావున ప్రధానోపాధ్యాయు లందరూ వెంటనే స్టూడెంట్ మాడ్యూలు కూడా పూర్తి చేయ వలెను. ఈ యొక్క స్టూడెంట్ మాడ్యూలు పూర్తి చేయుటకు ప్రధానోపాధ్యాయులు ముందుగా
👉మీ పాఠశాలలో Highest క్లాసు ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టూడెంట్ మాడ్యూల్ చేసుకుంటూ రావలసిందిగా తెలియ జేయడమైనది
👉స్టూడెంట్ మాడ్యూల్ పూర్తి చేయుటకు ముందుగా 3 రకాల డేటా మనకి అవసరం అవుతుంది మొదటిది.
🙋‍♂1(GI)జనరల్ ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఆల్రెడీ పాత విద్యార్థుల డేటా మొత్తం ఉంటుంది అందులో
👉టేబుల్ నెంబర్ 4. 1.
👉20 నందు బ్లడ్ గ్రూప్ కంపల్సరిగా అడుగుతుంది అందులో లాస్ట్ కాలం అండర్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బి అప్డేటెడ్ సూన్ *(under investigation results will be updated soon)* అని ఎంచుకోవలెను ఒకవేళ ఆ విద్యార్థి యొక్క వాస్తవ బ్లడ్ గ్రూప్ మీకు తెలిసి ఉన్నట్లయితే దానిని నమోదు చేయగలరు అదేవిధంగా
🙋‍♂2(EP)ఎడ్యుకేషన్ ప్రొఫైల్ లో అడ్మిషన్ నెంబరు అడ్మిషన్ డేటు క్లాసు లేదా సెక్షన్ యొక్క రోల్ నెంబరు ఈ డేటా వేసి సబ్మిట్ చేయగలరు తరువాత
🙋‍♂3 ఫెసిలిటీస్ అండ్ అదర్ డీటెయిల్స్ అఫ్ ది స్టూడెంట్ నందు
మనము ప్రతి విద్యార్థికి ప్రీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చాము యూనిఫాంసు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ హాస్టల్ ఉన్న విద్యార్థులైతే హాస్టల్ కూడా క్లిక్ చేయవలెను
👉ఎనిమిదవ తరగతి మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులకు మొబైల్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ ఆప్షన్ ని క్లిక్ చేయవలెను.
👉 Table నెంబర్ 4.3.1 నందు స్కాలర్షిప్ ఏమన్నా ఇచ్చి ఉన్నట్లయితే అందులో మెన్షన్ చేయవలెను
👉మిగిలినవన్నీ ఎస్ / నో

👉Table 4.3.6 కచ్చితంగా అందరు విద్యార్థులకు ఎస్ పెట్టాలి 👉Table నెంబర్ 4.3.9 స్మార్ట్ టీవీలు ల్యాప్టాప్ లో ఐఎఫ్బి ప్యానెల్స్ ఉన్న పాఠశాలలో ఎస్ పెట్టవలెను
👉 టేబుల్ నెంబర్ 4.3.10 నందు విద్యార్థి యొక్క హైట్ మరియు వెయిట్ అప్రాక్సిమేట్ గా నమోదు చేసి సబ్మిషన్ చేయవలసి ఉన్నది ఆ విధంగా మీ పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల డేటాను అప్డేట్ చేయవలెను
👉 మన పాఠశాల నుండి వెళ్లి పోయినటువంటి విద్యార్థుల వివరాలను ప్రతి విద్యార్థికి ఒక పిఇఎన్(PEN)పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అని ఉంటుంది ఆ నంబర్ రాసుకొని డ్రాప్ బాక్స్ మాడ్యూల్ అని ఉంటుంది అక్కడికి వెళ్లి PEN నెంబర్ను ఎంటర్ చేసి గో కొట్టగానే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతాడు 👉అదేవిధంగా మన పాఠశాలలో ఒకటవ తరగతి తప్ప మిగిలిన ఏ తరగతులలో అయినా విద్యార్థి చేరి ఉండి పేర్లు కనిపించినట్లయితే ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్లి అక్కడ ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్చ్ కొట్టగానే ఆ విద్యార్థి యొక్క PEN నెంబరు వస్తుంది. దాని ద్వారా ఇంపోర్ట్ మధ్యలో మన పాఠశాలలో మిగిలిన తరగతుల్లో ఉన్న విద్యార్థులను ఆడ్ చేసుకోవచ్చును.
👉ఇక ఫైనల్ గా ఒకటవ తరగతి విద్యార్థులను ముందుగా అన్ని తరగతుల విద్యార్థులు పూర్తిచేసి చివరగా ఒకటవ తరగతి విద్యార్థులను యాడ్ చేసుకోవాలని అందుకోసం స్కూల్ డాష్ బోర్డు నందు క్లిక్ చేయగానే మీ పాఠశాలలో ఉన్న తరగతులన్నీ డిస్ప్లే అవుతాయి అక్కడ ఒకటవ తరగతి నందు యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది ఆ ఫార్మ్ మొత్తం మనం చైల్డ్ ఇన్ఫోలో ఏ విధంగా అయితే డేటా ఎంటర్ చేసి ఉన్నాము అదే విధంగా ఇక్కడ కూడా ఆ డేటా మొత్తం ఎంటర్ చేసిన ఎడల ఒకటో తరగతి విద్యార్థులు యాడ్ అవుతారు ఇదంతా పూర్తయిన తరువాత మాత్రమే మాడ్యూల్లోకి వెళ్లి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ పై క్లిక్ చేసిన ఎడల స్టూడెంట్ మాడ్యూల్ పూర్తి అవుతుంది కావున
🙏ప్రధానోపాధ్యాయు లందరూ పైన తెలియ పరిచిన సమాచారం అంతా దగ్గర పెట్టుకుని రేపు సాయంత్రం లోగా మీ పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల వివరాలను పూర్తి చేయ వలసిందిగా తెలియ జేయడమైనది.*

PROGRESSION ACTIVITY ద్వారా జిల్లాలోని అందరు విద్యార్ధులను CHILDINFO WEBSITE నుండి తీసుకొని ఇప్పటికే రాష్ట్ర స్ధాయిలో నేరుగా UDISE+ WEBSITE నందు UPDATE చేయడం జరిగినది.  అందువలన PROMOTION ACTIVITY ని ప్రత్యేకముగా చేయవలసిన అవసరం లేదు.  ఒక వేళ  రాష్ట్ర స్ధాయి నుండి అప్డేట్ చేసిన విద్యార్దుల వివరములలో మీరు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే Progression Activity module లో ఆ విద్యార్ధికి ఎదురుగా correction అన్నచోట మార్పులు చేసుకొనవచ్చును.  అందరు విద్యార్ధులు మీ పాఠశాలలోనికి వచ్చారని CONFORMATION చేసుకున్న తరువాత మాత్రమే Finalize Progression ను conform చేయవలెను.*
Class & Section shifting ద్వారా SECTIONS & CLASSES లో మార్పులు చేసుకొనవచ్చును. అనగా కొత్తగా SECTIONS, CLASSES ADD చేసుకొనవచ్చును, DELETE చేసుకొనవచ్చును*
SCHOOL DASH BOARD లో కేవలం PP-1, PP-2, CLASS-1 లలో మాత్రమే కొత్త విద్యార్ధులను యాడ్ చేసుకునే అవకాశము ఉన్నది.  తమ పాఠశాలలో జాయిన్ అయిన విద్యార్ధులను అక్కడ యాడ్ చేసుకొనవలెను*
IMPORT MODULE ద్వారా 2వ తరగతి నుండి 11వ తరగతి వరకూ వేరే పాఠశాలల నుండి మన పాఠశాలకు వచ్చిన విద్యార్ధులను PEN NUMBER ద్వారా యాడ్ చేసుకొనవచ్చును.*
SCHOOL DASHBOARD లోనికి వెళ్లి ప్రతీ విద్యార్ధి GP,EP,FP, PDF FILE తో సహా లను అప్డేట్ చేయవలెను.  ఈ సంవత్సరము కొత్తగా 4.1.20 Blood Group, 4.2.1 Admission Number in Present School, 4.2.2 Admission Date (DD/ MM/ YYYY) in Present School, Class/Section Roll Number, Facility And Other Details ను పూర్తిగా అప్డేట్ చేయవలెను
పై ప్రక్రియలన్నీ పూర్తి అయితేనే విద్యార్ధుల స్కూల్ ప్రొపైల్ అప్డేట్ అయినట్లుగా భావించవలెను*
UDISE_ Student Module సూచనలు :_
1.progression activity : ఈ ఆప్షన్ లో go click చేసినచో పైన క్లాసు మరియు సెక్షన్ సెలెక్ట్ చేసుకుని go క్లిక్ చేసినచో తరగతి వారీగా విద్యార్థుల వివరాలు డిస్ప్లే అవుతాయి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకొని అప్డేట్ చేయవచ్చును.
2. Progression activity లో  view summary click చేసినచో గత సంవత్సరం మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. అందరూ విద్యార్థుల వివరాలు ఉన్నాయి లేనివి పరిశీలించుకోవచ్చును.
3. Progression activity లో finalize progression స్టూడెంట్ మాడ్యూల్ మొత్తం పూర్తయిన తర్వాతనే ఈ ప్రక్రియ చేయవలెను. ముందే ఈ ప్రక్రియ ఎవరు చేయరాదు.
4.import module  లో గో క్లిక్ చేస్తే student PEN or Aadhar Number,  date of birth బాల బాలికలను ఇంపోర్ట్ చేసుకోవచ్చును.
5. Class & section shift ఆప్షన్ ద్వారా తరగతి వారీగా సెక్షన్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
6.Final గా school dashboard click చేసినచో తరగతి వారీగా విద్యార్థుల సంఖ్య డిస్ప్లే అవుతాయి. ప్రతి తరగతి వివరాల కేదురుగా view / manage click ప్రతి విద్యార్థి యొక్క General profile, enrollment profile,  facility provided వివరాలు చెక్ చేసుకుని update చేయవలెను. ప్రతి విద్యార్థికి చివరిలో complete data చేసిన తర్వాత పూర్తి అగును.
7. 1వ తరగతి ఎదురుగా add స్టూడెంట్ option ద్వారా విద్యార్థుల వివరాలు కొత్తగా యాడ్ చేసుకోవలెను.
8.UDISE నందు Student module ను ఫిల్ చేయాలంటే అడ్మిషన్ రిజిస్టర్,ప్రమోషన్ రిజిస్టర్ తో పాటు మార్క్స్ రిజిస్టర్ కూడా ఉండాలి.
UDISE+ OFFICIAL WEBSITE LINK CLICK HERE
HOW TO FILL UDISE PLUS STUDENT MODULE USER MANNUAL CLICK HERE
STUDENT MODULE PROFORMA EMPTY PDF CLICK HERE
U DISE నందు Student module ను ఫిల్ చేయాలంటే అడ్మిషన్ రిజిస్టర్,ప్రమోషన్ రిజిస్టర్ తో పాటు మార్క్స్ రిజిస్టర్ కూడా ఉండాలి*
 చాలామందికి యుడైస్ ప్లస్ లో డేటు ఇష్యూ అనేది వస్తుంది 
అయితే దీనికొరకు ఏం చేయాలంటే మనం అడ్మిషన్ డేట్ జూలై – 1- 2023  నుంచి వేస్తే అది కంప్లీట్ అవుతుంది 
ఎందుకంటే యుడైస్ ప్లస్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ డేట్ వచ్చేసి జూలై 1st 2023 ఈ ఎండ్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ 2024 చూపిస్తుంది 
కాబట్టి అడ్మిషన్ డేట్ అనేది జులై ఫస్ట్ నుంచి చేసుకోవడం అనేది మంచిది.
గమనిక*
ఇది మన స్టూడెంట్ ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చేయవలసిన పని.
Student profile  update చేయాలి అంటే విద్యార్థులకు తప్పనిసరిగా కావలసినవి
 1)విద్యార్థి బ్లడ్ గ్రూప్.. ఒకవేళ బ్లడ్ గ్రూప్ లేకపోతే
Under investigation Result will be updated soon* అనే option ఎంచుకోవాలి..
2) అడ్మిషన్ నెంబర్
3) అడ్మిషన్ Date
4)weight 
5)Height .. కావాలి..
ఒకవేళ ఏ విద్యార్థి పేరు అయినా కనపడకపోతే ఆ విద్యార్థిని ఇంపోర్ట్ స్టూడెంట్ కి వెళ్లి ఇంపోర్ట్ చేసుకోవాలి..
1st class విద్యార్థుల కొరకు
1st class విద్యార్థుల పేర్లు కనబడవు add student కొట్టి విద్యార్థులను add చేసుకోవాలి 
దీనికోసం తప్పనిసరిగా అడ్మిషన్ రిజిస్టర్ పక్కన పెట్టుకోవాలి..
సిస్టమ్ తో అవసరం* *లేకుండా
మన మొబైల్ లోనే యు డైస్ ప్లస్  యొక్క స్టూడెంట్ ప్రొఫైల్ మాడ్యులు ను కంప్లీట్ చేసే విధానం* 
స్టూడెంట్ మ్యాడ్యుల్ లో 1 వ తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులను యుడైస్ ప్లస్ లో యాడ్ చేసే విధానం
www.apteachers360.com