herb-android-nidhi-app-updated-link

herb-android-nidhi-app-updated-link
HERB APP UPDATED AS *”NIDHI”* on 09.11.2023

*🌱నిధి యాప్–ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేసుకొనే విధానం*

👉ముందుగా మనము ప్లే స్టోర్ నుంచి కానీ లింక్ నుంచి నిధి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

👉ఇప్పటికే హెర్బ్ యాప్ ఉన్నట్లయితే nidhi యాప్ గా అప్డేట్ చేసుకోవాలి.

👉Nidhi app టచ్ చేయగా అక్కడ ఆప్షను కనపడుతుంది “Login facial Id or Finger print” yes or no అని ఉంటుంది.

👉మనము ఇప్పటికే ఫోన్ కి ఫింగర్ ప్రింట్ లాక్ గా పెట్టుకున్నట్లయితే, మీరు ఆప్షన్ని ‘yes ‘అని టచ్ చేసినట్లయితే, మీ ఫింగర్ ప్రింట్ ద్వారా యాప్ ఓపెన్ అవుతుంది.

👉అప్పుడు మీరు పేస్లిప్ ఆప్షన్లో ఓపెన్ చేసి ,మీకు కావాల్సిన నెల పేస్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉పాస్వర్డ్ లేకుండా యాప్ ని మీరు ఎన్నిసార్లు అయినా ఓపెన్ చేసుకోవచ్చు .

👉No అంటే పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేయాలి

 Herb APP ఇక Nidhi App గా మారింది.
మరి కొన్ని రకాల వివరాలు.
సులభంగా పే-స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CPS కాంట్రిబ్యూటషన్ వివరాలు ఉన్నాయి.
(NSDL తో సంబంధం లేకుండా, వివరాలు ఉన్నాయి)
Leave management. About this app

User-friendly app designed for all Andhra Pradesh state government employees. This app has a provision that, an employee can get his/her information through the services designed as per employee data. At present services provided like, Payslip, APGLI, Employee services. Employee can view payslip and they can download the payslip. Employee can check APGLI Fresh/enhanced policy status, loan status and refund status. Employee can view the profile. Updated on Nov 9, 2023

NIDHI (HERB APP) APP DOWNLOAD LINK CLICK HERE

NEW WEBSITE ADDRESS FOR SALARIES HERB CLICK HERE
ఏపీ ఉద్యోగుల శాలరీ పే స్లిప్ డౌన్లోడ్ చేసే హెర్బ్ యాప్ ఈరోజు (Nov 9) అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు, ఇక నుండి HERB పేరు స్థానంలో NIDHI పేరు ఉంటుంది, కొత్త నిధి  యాప్ లో CPS, LEAVE MANAGEMENT ఆప్షన్స్  కూడా ఇవ్వడం జరిగింది. కొత్త పే స్లిప్ నిధి యాప్ ను క్రింది సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇక నుండి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
శాలరీ బిల్ ప్రిపేర్ చేసే పే రోల్ వెబ్ సైట్ Address మార్చడం జరిగింది, కొత్త పే రోల్ సైట్ address link
Herb Pay Slip app Latest(NIDHI) వెర్షన్ 2.6 కి అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు, HERB Pay Slip APP LATEST VERSION LINK క్రింది సైట్ లో కలదు.
NIDHI (HERB APP) APP DOWNLOAD LINK CLICK HERE
NEW WEBSITE ADDRESS FOR SALARIES HERB CLICK HERE
www.apteachers360.com