GSWS-Consistent Rhythms android App

GSWS-Consistent Rhythms android App

GSWS – Consistent Rhythms సమాచారం 

Inspection Forms, Surveys for GSWS functionaries – Govt of Andhra Pradesh

The application hosts inspection forms and surveys that would help GSWS staff members conduct school visits weekly, and during school events.

పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్లకు సంబంధించి సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ, వార్డ్ సచివా లయ సిబ్బందికి అప్పగిస్తూ గ్రామ, వార్డ్ సచివాలయ శాఖ ఆదేశాలిచ్చింది.

👉🏽పాఠశాలల్లో వివిధ కార్యక్రమా లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్ ను రూపొందించిందని, ప్రతివారం సచివాలయ సిబ్బం ది పాఠశాలలను సందర్శించి డేటా సేకరించి పర్యవేక్షిం చాలని సచివాలయశాఖ ఇప్పటికే సూచించింది.

Consistent Rhythms android App

Android App

Consistent Rhythms User Manual