from-desk-of-principal-secretary-youtube-live-link

from-desk-of-principal-secretary-youtube-live-link

ఈరోజు (మే  25) రాత్రి 7.00 గం.లకు అందరు ఉపాధ్యాయులకు (PS,UPS,HS) “From the Desk of Principal Secretary  School Education” Programme (6th Episode) కు సంబంధించి  యూట్యూబ్ ఛానల్ లో గౌ||  ప్రవీణ్ ప్రకాష్ ,Principal Secretary School Education గారిచే యూట్యూబ్ లైవ్ కలదు, క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును.

జిల్లా విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం. ప్రతినెల టెలికాస్ట్ అయ్యే ఫ్రమ్ ది డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎపిసోడ్ 6 ప్రోగ్రాం ,ఈరోజు రాత్రి 7 గంటలకు వీక్షించ వలసిందిగా కోరుచున్నాము.

విద్యా శాఖలో ఉన్న ప్రతి ఒక్కరూ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ ఈ లింకును షేర్ చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.

https://www.youtube.com/watch?v=VmzzJTstBTg