s.a-1-exams-2023-24-Telugu-Question-papers-Key-Papers

s.a-1-exams-2023-24-Telugu-Question-papers-Key-Papers

SUMMETIVE ASSESSMENT-1 EXAMINATIONS NOVEMBER 2023-24 TELUGU QUESTION PAPERS, KEY PAPERS FOR 3RD CLASS TO 10TH CLASS.

1st CLASS TELUGU QUESTION PAPER CLICK HERE

2nd CLASS TELUGU QUESTION PAPER CLICK HERE

3rd CLASS TELUGU QUESTION PAPER & KEY PAPER CLICK HERE

4th CLASS TELUGU QUESTION PAPER & KEY PAPER CLICK HERE

5th CLASS TELUGU QUESTION PAPER & KEY PAPER CLICK HERE

6th CLASS TELUGU Key  PAPER CLICK HERE

6th CLASS TELUGU KEY PAPER CLICK HERE

7th CLASS TELUGU KEY PAPER CLICK HERE

8th CLASS TELUGU KEY PAPER CLICK HERE

9th CLASS TELUGU KEY PAPER CLICK HERE

SA-1,9 వ తరగతి కీ
ఉపవాచకం ( ఏ స్వాతంత్య సమరయోధులకు సంబంధించినవో తెలపడం
(అ ). దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ
(ఆ ). అయ్యదేవర కాళేశ్వరరావు
(ఇ ). ఉన్నవ దంపతులు లక్ష్మీ నారాయణ, లక్ష్మీ బాయమ్మ
(ఈ ). దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వర రావు.
బిట్స్ కీ
11. ఛేకాను ప్రాసం
12. ఉత్పలమాల
13. (అ ). ప్రశ్నించేవారు
13. (ఆ ). (ఇ ). దయలేని వారు
14. (అ ). భాస్కరుడు, రవి, భానుడు
14. (ఆ ). (అ ). నృత్యం,నర్తనం
15. (అ ). దరి
15. (ఆ ). (ఆ ). సింహం
16. (అ ).ఉపాధ్యాయుడు, బృహస్పతి
16. (ఆ ).(అ ). అవని, వెల
17. (అ ). పుత్రుని యొక్క పుత్రుడు -(మనుమడు )
17. (ఆ ). (అ ). శిలలు దీనియందు కలవు -(పర్వతాలు )
18. తామరతంపర
19. దెప్పి పొడిచే స్వభావాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
20. వసుధ + ఏక
21. మాయమ్మ
22. (ఆ ). గసడదవా దేశ సంధి
23. చదువును, సంధ్యలును
24. (అ ). విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
25. (ఇ ). మిత్రత్వమునకు సమానమైన ధర్మం భూమి మీద లేదు
26. ఆకాశవాణి నుండి నటులెందరో సినీరంగానికి తరలి వెళ్ళలేదు
27. (ఆ ). చూడక
28. సంశ్లిష్ట వాక్యం
29. (అ ). బాలా దేవి గారి చేత ‘నాన్నకు రాయని ఉత్తరం ‘కథా సంపుటి రచించబడింది.
30.విద్యర్థక వాక్యం
31. (ఇ ). నిషేదార్థకం
32. అనుమత్యర్థక వాక్యం
33. (అ ). ఆశ్చర్యార్థకం.

10th CLASS TELUGU QUESTION PAPER CLICK HERE

10th CLASS TELUGU KEY PAPER CLICK HERE

www.apteachers360.com