F.A-3-exams-syllabus-all-classes

F.A-3-exams-syllabus-all-classes

Formative Assessment-3 F.A-3 Exams syllabus for all classes & all subjects released by AP తరగతి SCERT.

AP Formative Assessment – 3

 2021-22 Schedule, Guidelines Issued Rc.No. ESE.02/983/2021-SCERT/2021 Dt: 03.03. 2022 by DSE

FA 3 పరీక్షల నిర్వహణ గురించి మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ

 FA-3 పరీక్షలు 14.03.2022 నుండీ నిర్వహించాలని ఆదేశాలు

 DCEB ద్వారా ప్రశ్నా పత్రాలు ముద్రించి, పంపిణీ.

 ఏప్రిల్ 4 నుంచి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు,

ఏప్రిల్ 22 నుంచి 1 నుండి 9వ తరగతులకు సమ్మేటివ్ 2 పరీక్షలు.

1 నుంచి 5 తరగతులకు 14వతేదీన తెలుగు, గణితం, 

15న ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం పరీక్షలుం టాయి. 14వతేదీ ఉదయం 8, 9, 10 తరగతులకు తెలుగు, గణితం, మధ్యాహ్నం 6, 7 తరగతులకు తెలుగు, గణితం, 

15న ఉదయం హిందీ, భౌతిక, జీవశాస్త్రం, మధ్యాహ్నం నుంచి హిందీ, జనరల్ సైన్స్, 

16న ఉదయం ఆంగ్లం, మధ్యాహ్నం సోషల్ స్టడీస్ పరీక్షలు. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, పాఠ్యాంశాల బోధన భారమవడం తదితర కారణాలతో ఎఫ్-4 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

1 నుంచి 9వతరగతి వరకు విద్యార్థులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి నిర్వహించాలని సూచించారు.

6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టుల ప్రాజెక్టులు, మోడల్ పేపర్లు క్రింది లిoక్ లో వున్నవి.

CLICK HERE

1వ తరగతి నుండి 10వ  తరగతి వరకు F.A-3 సిలబస్ 

F.A-3 TIME TABLE PROCEEDINGS CLICK HERE

TELUGU SYLLABUS

10వ తరగతి

సముద్రలoఘనo

గోరoతదీపాలు

కిష్కిందకాoడ (ఉపవాచకo)

9వ తరగతి

ఆడినమాట,

చూడడమనే కళ

8వ తరగతి

సందేశం,

సంస్కరణ

7వ తరగతి

పద్య పరిమళం

కప్పతల్లి పెళ్ళి

6వ తరగతి

సుభాషితాలు,

మమకారం

5వ తరగతి

పెన్నేటి పాట

పద్య రత్నాలు

4వ తరగతి

ముగ్గులో సంక్రాంతి

పద్య రత్నాలు

3వ తరగతి

మే మే మేక పిల్ల,

పద్య రత్నాలు

2వ తరగతి

చిచ్చు బుడ్డీ

అరటి చెట్టు

1వ తరగతి

ఆట, జడ, దoడ.

ENGLISH SYLLABUS

10th Class

Unit V

9th Class

Unit IV A & B Reading only

8th Class

Unit IV 

B & C Reading Only

7th Class

Unit V

6th Class

Unit IV

5th Class

The Wondrous Women (5th Unit)

4th Class

The magic Fish (5th Unit)

3rd Class

The Good Samaritan (5th Unit)

2nd class

Gardening (4th Unit)

1st class

Numbers and colours (4th Unit)

MATHS SYLLABUS

10th Class

Coordinate Geometry,

Pair of Linear Equations in two variables.

9th class

6) Linear Equations in two variables,

10) Surface areas and volumes

8th Class

6) Square roots and cube roots

7) Frequency distribution tables & Graphs

7th CLASS

1) Ratio and proportion

2) Exponents and powers

6th Class

Chapter 6 Basic Arithmetic 

Chapter 7 Introduction to Algebra

5th Class

Geometry

4th class

Multiplications

3rd class

Multiplications

2nd Class

How many times

1st class

Numbers (10 to 99)

SCIENCE SYLLABUS

3rd class

Shelter for all

4th Class

Profession and services

5th Class

Every drop is precious

6th Class

Separation of Substances

7th Class

Motion-Time

8th class PS

Metals and Non metals,

Reflection of Light by Plane Surface

9th class PS

What is inside,

Sound

10th class PS

Electric Current,

Principles of Metallurgy.

8th class BS

Attaining the age of Adolescence 6th lessons,

Biodiversity and its reservation,

9th Class BS

5. Diversity in Living Organisams

6. Sense organs

10th class BS

5. COORDINATION 

6. REPRODUCTION

SOCIAL SYLLABUS

3rd class

Shelter for all

4th Class

Profession and services

5th Class

Every drop is precious

SOCIAL SYLLABUS

6th CLASS SOCIAL

6. Early Civilizations

7th Class

4. Delhi Sultanate

8. Bhakti-sufi

8th Class

9. Indian Constitution

8. Indian Election system

9th Class

6. Agriculture in India

16. Social Protest Movement

10th Class

6. The People.

17. The making of Independent India constitution,

18. Independent India

F.A-3 SYLLABUS CLICK HERE

F.A-3 MODEL PAPERS CLICK HERE