F.A-2-exams-2022-23-marks-entry-new-website-enabled

F.A-2-exams-2022-23-marks-entry-new-website-enabled

FA 2 Marks 2022-23 Entry Tab Inserted in STUDENTI INFO EMS Website

ఇప్పుడు FA-2 MARKS ENTRY నందు జీవశాస్త్రం 25 (5+5+5+10) మార్కులకు, భౌతికశాస్త్రం 25 (5+5+5+10) మార్కులకు మార్చబడినవి గమనించగలరు.

FA-2 Marks entry option enabled.

FA-2 మార్క్స్ ఎంటర్ చేయుటకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో ఆప్షన్ ఇవ్వడం జరగింది

గమనిక :

ఇప్పటి వరకు ఉన్న FA మార్క్స్ ఎంట్రీ పద్దతిలో ఎటువంటి మార్పు లేదు
FA లో ఉన్న నాలుగు టూల్స్ యధాతధం

అవి
టూల్-1:  Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
టూల్-2  :

Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
టూల్-3 :

Project Works (ప్రాజెక్టు వర్క్స్)  = 10 మార్క్స్

టూల్-4 :

Formative Marks ఎంటర్ చేసే విధానం

https://studentinfo.ap.gov.in/

 కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి
అందులో FA -2 Services ఓపెన్ చేయాలి
అందులో FA-2 Marks Entry మీద క్లిక్ చేయాలి
అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి
క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి.  అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA-2 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి. మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA-2 మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు

Step 1: https://studentinfo.ap.gov.in

Step2:

Dept login

Step3:

CCE Marks

Step 4:

Select FA-2 services

Step 5:

Select FA2 Marks entry

Step 6:

Select Academic year (2022-23)

Select Studing Class

Select Section

Select Subject

Step 7:

Get details

Enter marks for each student 

 CCE Formative, Summative Marks Entry Link official

https://studentinfo.ap.gov.in/

 

https://studentinfo.ap.gov.in/