Entrance Test Notification for Admission into Ph.D. Programme-2022-23

Entrance Test Notification for Admission into Ph.D. Programme-2022-23

BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో Phd ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Important Dates:
1. Commencement of Registration for Online application: 13-04-2023
2. Last date without late fee: 08-05-2023
3. Last date with a late fee of Rs. 500: 12-05-2023
The candidates have to download the Hall tickets from university website from 16-05-2023 and
affix the latest passport size photograph (which is exactly similar to the on uploaded in the
Online application) in the space provided and get it attested by a Gazetted Officer/Principal of
the College, without the hall ticket the candidate is not allowed to appear for entrance test.
Date & Time of Ph.D., Entrance Test: 20-05-2023 (from 2:00 P.M. to 5:00 P.M.)
*★.Dr. B. R. Ambedkar Open University: పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది డాక్టర్  బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ మేరకు కోర్సుల వివరాలు, ఫీజులు, అర్హతలను పేర్కొంది.*
*★.BRAOU Phd admissions:* *పీహెచ్డీ చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. ఇప్పటికే యూజీ, పీజీ కోర్సుతో పాటు డిప్లోమా కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక పీహెచ్డీ కోర్సుల్లోనూ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత పరీక్ష కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓ ప్రకటనలో కోరింది. 2022- 23 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన ప్రవేశాలుగా పేర్కొంది.*
*★.ముఖ్య వివరాలు:*
*★.ప్రవేశాలు – పీహెచ్డీ*
*★.వర్శిటీ – అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్*
*★.అందుబాటులో ఉన్న కోర్సులు – ఇంగ్లిష్, హిందీ, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌‌మెంటల్ సైన్స్‌‌.*
*★.అర్హత పరీక్ష – మే 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు.*
*★.అర్హతలు – పీజీ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుంది.(నెట్/సెట్ వంటివి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది)*
*★.ప్రవేశ పరీక్ష కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది.*
*★ అర్హత పరీక్ష తర్వాత ఇంటర్వూ కూడా ఉంటుంది.*
*★.పీహెచ్డీ అర్హత పరీక్ష సిలబస్ ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
*★.రిజిస్ట్రేషన్, ఫీజు – ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు రూ.1,000, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.*
*★.చివరి తేదీ – చెల్లింపునకు మే 8న చివరి తేదీ*
*★.ఫైన్ తో చివరి తేదీ – మే 12వ తేదీ వరకు ఫైన్ తో దరఖాస్తు చేసుకోవచ్చు. (రూ. 500)*
*★.ఎగ్జామ్ కేంద్రాలు – కేవలం హైదరాబాద్ లోనే ఉంటుంది.*
*★.దరఖాస్తు విధానం – ఆన్ లైన్*