Beneficiary Account Statement Service Re-enabled in CFMS*
AP Employees Salary details with CFMS ID
AP Employees Salary details with CFMS ID how-to-know-our-monthly-salary-details-by-using-cfms-id CFMS Beneficiary Account Statement To Know Employee Earnings and Deductions.
ప్రతీ నెలా జీతాన్ని ఇచ్హిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
పే స్లీప్ డైరెక్ట్ లింక్ Password మనకి నచ్చిన విధంగా మార్చు కోవచ్చు* HERB App Play Store నుండి download చేసుకోండి. ♦️ఇందులో మీ జీతం వివరాలు అన్ని ఉంటాయి.Payslip Download చేసుకోవచ్చు. ♦️APGLI Bonds అన్ని వివరాలు ఉంటాయి. ♦️ESS లో మీ యొక్క Personal వివరాలు అన్ని ఉంటాయి.Edit చేసుకోవచ్చు. (PF No,Adhar,Bank Ac, Address,PAN,APGLI etc) ♦️User Id -ur CFMS Id ♦️Password -మీరు సెట్ చేసుకున్నది
Step-1: Type CFMS ID as Beneficiary code in given below box.
మొదటగా ఈ లింక్ open చేయగానే కనిపించే పేజీ లో Beneficiary code అనే దాని ప్రక్కన మన CFMS నంబర్ ను టైప్ చేయాలి.
Step-2: Select month of your salary credited (eg: May this month salaries credited)
తరువాత దాని కింద month and year ను select చేసుకోవాలి.
Step-3: click on DISPLAY
Step 4 : It will show you details with bill numbers and then click on BILL NUMBER(eg: 2021- )
ఇప్పుడు Display మీద క్లిక్ చేస్తే select చేసుకున్న నెలలో ఎన్ని బిల్లులు అయితే మన పేరు మీద treasury కి వెళ్ళాయో అన్ని Bill Id (ex: 2020-1775928)లు కనిపిస్తాయి.
Step-5: It will show you Bill details of your DDO and then SCROLL DOWN.
కనిపించిన Bill Id మీద క్లిక్ చేస్తే మన DDO పరిథిలోని ప్రతీ ఉద్యోగి CFMS NUMBER మరియు SALARY Gross & Net కనిపిస్తుంది.
Step-6: CFMS IDS and Names appears then Check your CFMS Id (it will be serial wise).
Step 7 : Click on your CFMS ID and then you can see your Salary Earnings and Deductions.
మన CFMS ID ఎక్కడ ఉందో SCROLL చేసి చూసుకుని మన CFMS నంబర్ పైన క్లిక్ చేస్తే ఆ నెలలో మన BASIC, D.A., HRA, & CUTTINGS వివరాలు కనిపిస్తాయి.
మన శాలరీ వివరాలను క్రింది సైట్ లో ఉన్న లింక్ లో CFMS ID ఇచ్చి చెక్ చేయవచ్చును.
మన CFMS ID* ఉపయోగించి *2018 నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా మన శాలరీ వివరాలు* {BASIC PAY, DA, HRA (Earnings) & *Deductions* వివరాలను క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు